#AdminPost
భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి రాజ్యసభ సభ్యులు శ్రీ చింతకాయల విజయ్ గారు మర్యాదపూర్వకంగా ఘన స్వాగతం పలికారు.
#ChintakayalaVijay #PMNarendraModi #Cmchandhrababunaidu #BhogapuramAirport #NorthAndhra #APDevelopment #WelcomePMModi
On live TV, a @YSRCParty official spokesperson @ImYanamala used “delivery boy” as a cheap insult to defame.
Understand what that means. To attack one man, they spat on the honest work of lakhs of Andhra’s youth.
Those young men and women on two wheels feed nearly half a million and power a ₹10 lakh crore economy.
Every rupee is earned in the sun and the rain, beholden to no party, no palace, no master.
That is not something to mock. That is something to salute.
One honest rider carries more dignity than the entire YCP.
@ysjagan must apologise for this arrogance, not to TDP, but to the lakhs of families whose dignity his party mocked.
Say sorry to every #AndhraPradesh rider. 🛵🔥
@Swiggy@zomato@letsblinkit@ZeptoNow@Flipkart@amazonIN@rapidoapp_@Olacabs@bigbasket_com@Uber_India@DunzoIt@Meesho_Official
#DignityOfLabour #ApologiseToOurRiders
.@ysjagan ఫేక్ పాదయాత్ర ..
కడప ఉక్కుకి 3 నెలల్లో టెంకాయ కొట్టి .. 3 ఏళ్ళల్లో పూర్తి చేసి .. కడప యువతకి 10,000 ఉద్యోగాలు ..
ఈ ఫేక్ హామీ ఇచ్చి 9 ఏళ్ళు .. అక్కడ ఒక్క ఇటుక పేర్చలేదు .. కనీసం ఆనవాళ్లు లేవు ..
అమరావతి .. విశాఖ .. కర్నూల్ .. 3 రాజధానులు .. MaviGUN .. కడప ఉక్కు .. CPS .. మద్యనిషేధం.. ఇలా మరో 10,000 ఫేక్ హామీలు ఉంటాయి..
నేడు @ncbn గారు శంకుస్థాపన చేస్తుంటే ..
క్రెడిట్ చోరీ .. 5 ఏళ్ళు ఏమి చేశారు ?
సిగ్గుందా @YSRCParty ..?
#YSRCPNeverAgain #RayalaseemaSteelPlant
#RayalaseemaRising
యువత భవిష్యత్తు కోసం @naralokesh గారి నిరంతర ప్రయాణం
. కోల్‌కతాలో ఒక్క రోజులో 17 కీలక సమావేశాలు
.పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాలపై దృష్టి
.ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తుకు నిరంతర కృషి
మాటల్లో కాదు.. పనిలో కనిపించే నాయకత్వం
#NaraLokesh#AndhraPradesh#APDevelopment#YouthFuture #Investments #Industries #JobsForYouth #VisionaryLeadership
I was asked about how I’m using data in my portfolios. I spoke about how data has the ability to transform decision making in the government, particularly in the education department.
#RepublicSummit2026
ఢిల్లీలోని రాజఘాట్‌కు వెళ్లి, మహాత్మా గాంధీ గారి సమాధి వద్ద నివాళులర్పించాను. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన ఆయన త్యాగం, నిజాయితీ, అహింసా మార్గం మనందరికీ ఎప్పటికీ ఆదర్శం. ఆ పవిత్ర స్థలంలో కాసేపు గడిపాక, దేశానికి సేవ చేయాలనే బాధ్యత, పట్టుదల నాలో మరింత పెరిగాయి. ప్రజల కోసం నిజాయితీగా పనిచేయాలని, దేశ అభివృద్ధిలో నా వంతు పాత్ర పోషించాలని మరోసారి గట్టిగా నిర్ణయించుకున్నాను. ఇది కేవలం ఒక సందర్శన మాత్రమే కాదు, మన బాధ్యతలను గుర్తుచేస్తూ సేవా మార్గంలో మనల్ని ముందుకు నడిపించే ఒక గొప్ప అనుభూతి.
#AdminPost
రేపు ఢిల్లీలో నిర్వహించనున్న రిపబ్లిక్ టీవీ కాంక్లేవ్‌లో పాల్గొనుటకు ఢిల్లీ చేరుకున్న రాష్ట్ర విద్య, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి శ్రీ @naralokesh గారికి సహచర ఎంపీలతో కలిసి ఘన స్వాగతం పలికిన రాజ్యసభ సభ్యులు శ్రీ చింతకాయల విజయ్.
#NaraLokesh#RepublicTVConclave #ChintakayalaVijay #AndhraPradesh
రిపబ్లిక్ టీవీ కాంక్లేవ్‌లో పాల్గొనటానికి ఢిల్లీ చేరుకున్న మంత్రి నారా లోకేష్ గారికి స్వాగతం పలికిన టిడిపి ఎంపీలు..!!
#NaraLokesh#LokeshInDelhi#iTDPforTDP
Andhra Pradesh's Rajya Sabha race is heating up with four seats up for grabs. All eyes are on the final list of candidates ahead of the nomination process.
@tweet_aneri with more | @NidhiS1704#AP#Naralokesh#RS
Times Now Mega Exclusive
Andhra Pradesh Rajya Sabha berth list out
- '4 Rajya Sabha seats to fall vacant in Andhra Pradesh'
- 'Chintakayala Vijay & Kilaru Rajesh among RS front-runners'
- NDA activity intensifies in Andhra Pradesh
As per sources, even a few sitting Rajya Sabha members are also aiming to retain their seats: @YakkatiSowmith shares more details with @srivatsavrohit
Mahanadu is not just an event it is an emotion that comes alive every year, bringing us together to celebrate with our cadre and creating memories that last a lifetime. From witnessing the Gandipet Mahanadu to experiencing today’s hybrid Mahanadu, this journey has been truly unforgettable.
I was born into TDP, and from the moment I gained awareness, I saw only the Yellow Flag. I still remember, during my father’s cycle yatra, I would proudly tie the Yellow Flag to my bicycle and chant “Jai TDP.” That was not just a childhood act it was the seed of a lifelong connection.
TDP is not merely a political party; it is an emotion that runs in our veins. Every person in this picture carries that same spirit. As we stood together for this photograph, we felt a void as if our beloved founder, NTR Garu, should have been right there with us. That feeling defines what TDP truly means to us.
Each one of us lives and breathes TDP our display pictures reflect it, our stories speak it, and our families take pride in it. This is not about religion or caste; this is about belonging.
We are not just supporters.
We are one family the TDP family.
#Mahanadu #JaiTDP #TDPFamily #YellowArmy #NTRLegacy #TeluguDesam #TDPEmotion #PartyWithPurpose #CadreStrength #PoliticalLegacy #PrideInTDP #CycleYatraMemories #AndhraPolitics #LeaderInspiration #OneFamily #NoCasteOnlyTDP #GrassrootsPower #TDPForever