హైదరాబాద్ లో ఉంటూ weekdays or weekends YSRCP పార్టీ కోసం పని చెయ్యాలి అనుకునే వారు నాకు మెసేజ్ చేయండి
మా ఆఫీస్ శ్రీనగర్ కాలనీ, టీం work ఇంటరెస్ట్ ఉన్న వారు మెసేజ్ చేయండి
Under CM Naidu, the Andhra Pradesh Government must answer for the serious concerns surrounding the conduct of these Municipal elections. Is Jungle Raj replacing the rule of law? Has democracy itself been put to death in Andhra Pradesh?
Free and fair elections are the bedrock of democracy. They cannot be sacrificed at the altar of political power. I intend to approach the Court seeking stringent and enforceable guidelines to safeguard the integrity of elections.
Since 3 Years After Observing many incidents in #AndhraPradesh.
I just want to Remember Be Loved Peoples #Leader The late Dr. Y. S. Rajasekhara Reddy was a leader who launched numerous welfare programs in diverse fields such as education, healthcare, agriculture, women’s welfare, and housing for the poor, making public welfare a central focus of governance.
#YSRForever #Vizag #Rayalaseema @NTVJustIn@NtvTeluguLive@TV9Telugu@bigtvtelugu@PTI_News@IndiaToday@IndianExpress@the_hindu@htTweets
యాక్చువల్‌గా వైఎస్ఆర్సీపీ మనల్ని చాలా తెలివిగా ఒక పెద్ద ట్రాప్ నుంచి కాపాడింది.
ఎప్పుడో ముగిసిపోయిన విడాకుల వ్యవహారాన్ని ఇప్పుడు బయటకు తీసుకురావడం వెనుక అసలు వ్యూహం ఏమిటో అర్థం చేసుకోవాలి, అదీ టీడీపీ అనుకూల మీడియా ద్వారా ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు.
వాళ్ల అంచనా ఏమిటంటే, ఈ విషయం బయటకు రాగానే మనం విచక్షణ కోల్పోయి ఇష్టానుసారంగా మాట్లాడతామని, దాంతో అనవసరమైన వల్గారిటీకి తావిచ్చి మనవాళ్లే ఇబ్బందుల్లో పడతారని.
కానీ వైఎస్ఆర్సీపీ నాయకత్వం ఈ వ్యూహాన్ని ముందుగానే పసిగట్టి, ఎలాంటి చర్చలు, విమర్శలు, ట్రోలింగ్లు చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం ద్వారా మనల్ని అనవసరమైన వివాదాల నుంచి కాపాడింది.
మన నుంచి ఆశించిన స్థాయిలో రియాక్షన్ రాకపోవడంతో, మరోసారి జనసేనలోని కొందరిని రెచ్చగొట్టి మనల్ని కూడా అదే స్థాయి భాషలో స్పందించేలా చేయాలని ప్రయత్నించినట్లు కనిపించింది.
కానీ ఈరోజు మనవాళ్లు స్పేస్ నిర్వహించిన తీరు నిజంగా అభినందనీయం. ఎక్కడా హద్దులు దాటకుండా, వ్యక్తిగత విమర్శలకు తావివ్వకుండా, చాలా హుందాగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ఇదే రాజకీయ పరిణతి, ఇదే సంయమనం,
హ్యాట్సాఫ్ టు వైఎస్ఆర్సీపీ టీమ్
ఇప్పటికే జగన్ గారిని తిట్టిన స్పేస్ లోని 350 మీద కేసు వేశారు, అడ్రెస్స్, IP address , KYC ID కొంతమంది ది తీసుకోవడం జరిగింది.
ఇంకా ఒక 200-300 accounts మీద కేసులు పడే అవకాశం. జగన్ గారి family నీ abuse చేసిన accounts మీద కేసులు వేసే అవకాశం #Everyone