On the auspicious occasion of Navratri, we celebrate the beginning of a new era. Yeh Ram ke Yug ka Aarambh hai. 🏹
Namit Malhotra’s Ramayana Part 1: In cinemas WORLDWIDE, across all premium formats, from 5th November.
Advance bookings open on Dussehra.
లోకేశ్–బన్నీ సినిమా ఆగిపోలేదు
లోకేశ్ ఇచ్చిన ఫైనల్ నెరేషన్ ను అల్లు అర్జున్ తిరస్కరించాడు.
ప్రారంభంలో చెప్పిన పాయింట్ కు, ఫైనల్ నెరేషన్ కు మధ్య చాలా తేడా గమనించాడు బన్నీ.
అందుకే మరోసారి స్క్రిప్ట్ ను పూర్తిస్థాయిలో రీ-రైట్ చేసి రమ్మని చెప్పాడు.
కేవలం చెప్పి పంపించలేదు. లోకేశ్ కు 3 నెలలు టార్గెట్ పెట్టాడు అల్లు అర్జున్.
సో.. లోకేశ్ ముందు ఇప్పుడున్నది కేవలం 3 నెలలు మాత్రమే.
ఈ 3 నెలల్లో అతడు తన ఫైనల్ స్క్రిప్ట్ తో బన్నీని ఒప్పిస్తే సరి. లేదంటే అల్లు అర్జున్ ప్లాన్-బికి షిఫ్ట్ అవుతాడు.
Hello AP People :
#Jailer2 మానేసి #Ranabaali చూడండి
ఈ నాగ వంశీ కి.. లాసెస్ వస్తేనే కానీ బుద్ధి రాదు
చెన్నై లో హైక్స్ లేకుండా, 150 రూపాయలకి దొరుకుతుంది టికెట్, ఇక్కడ మనకి మాత్రం టికెట్ హైక్స్ 50.. 75/- పెంచుకుంటూ పోయారు.
మనమంటే లోకువ ఈ ప్రొడ్యూసర్స్ కి, ప్రజల మీద పడి దోచుకోడానికి ఉన్నారు ఈ లీడర్స్, @kanduladurgesh
ఎంత కమిషన్ తీసుకుంటారో తేలేదు, ఇష్టం వచ్చినట్టు హైక్స్ ఇచ్చుకుంటూ పోతున్నారు, ఇన్ని జరుగుతున్న మూసుకుని ఉంటాడు మన DCM @PawanKalyan
ప్రతీ సినిమాకి ఇలా పెంచుకుంటూ పోతే.. ఎప్పటికీ బాగుపడదు మీ tfi @vamsi84@venupro
Ranabaali చూడండి.. టికెట్ ఎక్కువ రేటు పెట్టీ కొనాల్సిన అవసరం లేదు.
#VijayDeveraKonda #RajiniKanth
Many many happy returns of the day to the commercial blockbuster director,
#VVVinayak garu .
He is not just a director to me. He is like an elder brother who has taught me many important foundations in life.
Happy Birthday Annaya 🖤