@PawanKalyan ⚖️ *జస్టిస్ ఫర్ మేడిశెట్టి వెంకట సుబ్బారావు*
*మేడిశెట్టి వెంకట సుబ్బారావు & ముప్పవరపు రాధ (గాలి బెనర్జీ కుమార్తె, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి కోడలు) మధ్య కొనసాగుతున్న భూ వివాదం*
అందరికీ నమస్కారం 🙏
మ్యాజిక్ డ్రైన్ వల్ల ప్రజలు ఫుల్ హ్యాపీ సార్ !!
వర్షం పడినా నీరు నిల్వ ఉండకుండా, దోమల సమస్య తగ్గుతూ, పరిసరాలు పరిశుభ్రంగా మారడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్న ఈ వినూత్న కార్యక్రమానికి గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
Congratulations to our #PEDDI, my dear @AlwaysRamCharan and the entire cast & crew on this incredible blockbuster! 💐💐💐
నేను షూటింగ్ నిమిత్తం పొల్లాచిలో ఉన్నా కూడా నా మనసంతా “పెద్ది” దగ్గరే ఉంది.
గత రెండేళ్లగా ఈ సినిమా కోసం చరణ్ పడ్డ కష్టం, చూపించిన శ్రద్ధాశక్తులు అన్నీ దగ్గర నుంచి చూశాను.
ఈ రోజు ప్రేక్షకుల ప్రేమ, ప్రశంసలు చూస్తుంటే ఒక తండ్రిగా మాత్రమే కాదు, ఒక నటుడిగా కూడా ఎంతో గర్వంగా అనిపిస్తోంది.
“పెద్ది” పాత్రలో పూర్తిగా లీనం కావడానికి తను అహర్నిశలు చేసిన కృషి, పట్టుదల, నిజాయితీ ప్రతి సన్నివేశంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ కష్టానికి దక్కిన ప్రతిఫలమే ఈ విజయం.
ఇలాంటి అద్భుతమైన కథను రాసి, అంతే అద్భుతంగా తెరపై ఆవిష్కరించిన దర్శకుడు @BuchiBabuSana కి నా ప్రత్యేక అభినందనలు.
అలాగే తన తొలి చిత్రాన్నే ఇంత భారీ స్థాయిలో, ఎలాంటి రాజీ లేకుండా నిర్మించిన నిర్మాత @venkataskilaru కి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో నటించిన నా మిత్రుడు, “కరునాడ చక్రవర్తి” శ్రీ @NimmaShivanna గారికి, అప్పలసూరి పాత్రలో అద్భుతంగా జీవించిన నా సోదర సమానుడు @IamJagguBhai గారికి అభినందనలు.
అద్భుతమైన పాటలు, హృదయాన్ని కదిలించిన నేపథ్య సంగీతాన్ని అందించిన @arrahman గారికి,
తన ఛాయాగ్రహణంతో ప్రతి ఫ్రేమ్‌ను అత్యద్భుతంగా మలిచిన @RathnaveluDop గారికి,
అమోఘమైన ఆర్ట్ వర్క్ అందించిన @artkolla గారికి,
తన నైపుణ్యంతో మరో స్థాయికి తీసుకెళ్లిన ఎడిటర్ @NavinNooli గారికి నా ప్రత్యేక అభినందనలు.
ఈ చిత్రం విజయంలో భాగమైన #JanhviKapoor, @divyenndu, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు, అలాగే @vriddhicinemas, @MythriOfficial, @SukumarWritings సంస్థలకు నా హృదయపూర్వక అభినందనలు.
“పెద్ది” సాధించిన ఈ ఘన విజయం తెలుగు సినిమా కి గర్వంగా నిలవాలని, మరెన్నో మైలురాళ్లు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ❤️🔥
తెలంగాణను కేసీఆర్ కాపాడుతారు అనుకుంటే తెలంగాణ ప్రజలు ఆయన్ని ఓడించి ఇంట్లో కూర్చోబెట్టేవారు కాదు..
కేసీఆర్ గారికి తెలంగాణ చాలు అనుకున్నప్పుడు జనసేన నుండి వచ్చిన నాయకులకు ఆంధ్రాలో నాయకత్వం ఇచ్చి అక్కడ బీఆర్ఎస్ పార్టీని విస్తరించాలని ఎందుకు అనుకున్నారు? అలా చేసినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏనాడు ఒక్క మాట అనలేదు, ఎందుకంటే అది రాజ్యాంగం కల్పించిన హక్కు కాబట్టి..
మీరు దేశమంతా రాజకీయం చేయొచ్చు మేము తెలంగాణలో తెలంగాణకు చెందిన నాయకులతో రాజకీయం చేయకూడదా? ఇక్కడి ప్రజా సమస్యలపై పోరాడకూడదా?
మేము భారతదేశం అనే దృక్పథంతో పని చేస్తాం. మీరు ఇతర పార్టీలు తెలంగాణకు రాకూడదు అనుకుంటే భారత రాష్ట్ర సమితిని పీకేసి వేరే ఏదైనా పెట్టుకోండి తప్ప ఊరికే కూర్చుని ద్వంద్వ వైఖరితో ఉచిత సలహాలు ఇవ్వకండి.
#JanaSenaTelangana
As a TG guy , Telangana vachaka Gadhar garu padina pata ki unnantha ardam untundi ankunam , kani avi evi jargaledu .
Politicians used us and did nothing for these 12 years of formation on Telangana.
@JanaSenaParty@PawanKalyan garuWe welcome you for a change 💯
Jai Telangana✊