అనంతపురం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వద్ద అందరూ చూస్తుండగానే చిరు వ్యాపారిని కొట్టిన పోలీసు అధికారి
అంతేగాని ఒకవేళ జగన్ టైం లో ఇలా జరిగితే మన మీడియా,SM,రాజకీయ నాయకులు ఇలా ఉండేవారా అని పోల్చుకోకండి
మంచి ప్రభుత్వం లో ఏది చేసినా మంచి కోసమే అని అర్ధం చేసుకోండి
మా ఇంట్లో జాలిపడి ఒక ఉరకుక్కని తెచ్చుకొని పెంచుకుంటున్నాం సరే చూద్దాం అని ఇంటికి కాపలా కాసే పని అప్పగిస్తే ఆ రోజునుండి పూటకో నాటకం మొదలు పెట్టింది
బాగా సుఖానికి మరిగి ఇప్పుడు పనిచేయాలంటే ఒళ్లు నొప్పులు
ఈ దొంగ కుక్కని త్వరలో మళ్లీ విధుల్లో పండబెడతాం
I know people care about Data Centers more than they care for health, water, poisoning their bodies, birds and animals and the bees. People in India and lawmakers dont care for the environment, that is established.
But...... Simhachalam Temple land has been allotted to this data center. At least now will people oppose this?
https://t.co/Q8d0wYSKWr
@Chinmayi Environment protection is ultimate goal. But corporate intrest is more priority to @JaiTDP . If other's do the same thing, it is offence, if @ncbn does it, it is for global peace! What is hypocrisy by TDP and its fans!!!
ఉండవల్లిలో ప్రభుత్వం బలవంతపు భూసేకరణతో.. రైతు గుంటక పద్మారెడ్డి గారు హఠాన్మరణం
పద్మా రెడ్డికి ఉన్న ఎకరం 40 సెంట్ల భూమిని ల్యాండ్ పూలింగ్ కోసం నోటీసులు ఇచ్చిన సీఆర్డీఏ అధికారులు.
రైతులు రాజధాని అభివృద్ధికి వ్యతిరేకం కాదు..
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తన చేతులారా తనపై ప్రజా వ్యతిరేకతను పెంచుకుంది.
2019లో ప్రజలు ఒకసారి ఇంటికి పంపారు @ncbn అహంకారం వల్ల.
2024లో మరో అవకాశం ఇచ్చారు. కానీ ఆ అవకాశాన్ని అహంకారంగా మార్చుకున్నారు.
• అమరావతి రైతులకు అన్యాయం చేశారనే ఆరోపణలు
• ప్రశ్నించిన ఇన్ఫ్లూయెన్సర్లపై అరెస్టులు
• విశాఖ కొండల తవ్వకాలపై విమర్శలు
• బీచ్లలో మద్యం కార్యక్రమాలపై వివాదాలు
• పోలీసుల చర్యలపై ప్రజల్లో ఆగ్రహం
• అమరావతి పేరుతో భారీ అవినీతి జరిగిందనే ఆరోపణలు
• క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని ట్రోలింగ్ చేస్తున్నారనే విమర్శలు
• SC/ST వర్గాలపై కించపరిచే ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలు
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ప్రతి గ్రామంలో కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది.
ఒకవైపు ప్రజలకు కొత్త సంక్షేమ పథకాలు కనిపించడం లేదు...
మరోవైపు లక్షల కోట్ల అప్పులు పెరుగుతున్నాయి.
అయితే ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్తోంది?
అన్నీ అమరావతి పేరుతోనే ఖర్చవుతున్నాయా?
ఈ ప్రశ్నకు ప్రభుత్వం ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది.
ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు.
అధికారం శాశ్వతం కాదు... ప్రజల తీర్పే అంతిమం.
@PawanKalyan@naralokesh@JaiTDP@BJP4Andhra
#AndhraPradesh #Amaravati #Vizag #YSRCP #TDP #JanaSena #APPolitics
నేను మొదటి నుంచీ చెబుతున్నదే నిజమైంది...
కొందరు TDP, జనసేనకు చెందిన Twitter, Facebook, Instagram ఛానళ్లలో కూటమి ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే, వారిని "నాన్ హిందూ", "గొర్రె బిడ్డలు", "యేసు రెడ్డి" అంటూ క్రైస్తవ సమాజాన్ని కించపరిచేలా ప్రచారం చేస్తున్నారు.
ఇది చాలా దారుణమైన పరిణామం.
మనది అన్ని మతాలు కలిసి జీవించే సమాజం. మొన్నటి వరకు ఇలాంటి విద్వేష రాజకీయాలు ఉత్తర భారతంలో ఎక్కువగా కనిపించేవి. ఇప్పుడు దక్షిణ భారతానికీ వ్యాపించడం ఆందోళనకరం.
@ncbn@PawanKalyan
మీ నిజస్వరూపాలు బయట పెట్టే రోజు దగ్గరలోనే ఉంది
ఇలాంటి పోస్టులు పంచుతున్న ఖాతాల్లో ముక్యంగా
@Kadirodu_Offl@DRRamvarma22@YashTDP_
వంటి పేర్లు తరచూ చర్చకు వస్తున్నాయి.
అలాగే @thulasichandu1 గారి మీద కూడా fake ప్రచారం జరుగుతోందని అమె ఆరోపిస్తున్నారు. Detailed వీడియో కుడా చేసారు
ఈరోజు అధికారంలో ఉన్నామనే ధైర్యంతో ఎవరినైనా లక్ష్యంగా చేసుకుని తప్పుడు ప్రచారం, వ్యక్తిగత దూషణలు చేస్తే... అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలి.
2029లో ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో అప్పుడే తెలుస్తుంది. ప్రజాస్వామ్యంలో తుది నిర్ణయం ప్రజలదే.
యావత్ క్రైస్తవ సమాజం ఒక్కసారి గమనించాలి.
సోషల్ మీడియాలో కొందరు మిమ్మల్ని ఉద్దేశించి ఎలాంటి పదజాలంతో ట్రోల్ చేస్తున్నారో, ఎలాంటి పోస్టులు పెడుతున్నారో చూడండి.
మతాన్ని అవమానించడం, వ్యక్తులను వారి విశ్వాసం ఆధారంగా లక్ష్యంగా చేసుకోవడం ఏ ప్రజాస్వామ్య సమాజానికీ మంచిది కాదు.
మత విద్వేషాన్ని కాదు... పరస్పర గౌరవాన్ని కాపాడుకుందాం.
@ysjagan ఇలాంటి వాటి మీద మీరు స్పందించాలి
మేము సామాన్య కార్యకర్తలం. ఎప్పుడు మా మీద తప్పుడు కేసులు పెడతారోనని భయపడుతూ మాట్లాడాల్సి వస్తోంది
#AndhraPradesh #APPolitics #TeluguPolitics #ChristianCommunity #ReligiousHarmony #StopReligiousHate #StopHate #NoToReligiousHatred #RespectAllReligions #SocialMedia #AndhraNews #YSRCP #YCP #Jagan #YSJagan #TDP #JanaSena #AP2029 #Peace #Equality #Justice #TeluguTwitter #ViralPost #PoliticalDiscussion