అరకు గిరిజనుల కన్నీళ్లకు సమాధానం… !!
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ
మన ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు అరకులో అత్యాధునిక బ్లడ్ బ్యాంక్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
ఇది భవనం కాదు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 1,500 మంది జీవితాలకు పునర్జన్మ. !!
ప్రజల కోసం నిలిచే నాయకత్వానికి నిదర్శ
కొండగట్టు అంజన్న ఆలయంలో టీటీడీ కేటాయించిన రూ.35.19 కోట్లతో దీక్ష విరమణ మండపం, 96 గదుల సత్రం నిర్మాణాల శంకుస్థాపన చేసిన గౌరవ ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు. 🙏
#Kondagattu
If we're talking about Hinduism, that doesn't mean I'm against Islam/Christianity.
Secularism doesn't mean the right to abuse as you please.
I have Muslim and Christian fan brothers, why would I hate them? - AP DCM @PawanKalyan.
#Kondagattu#Telangana