ఇండియాకి నేషనల్ లాంగ్వేజ్ అవసరం లేదు
హిందీ మాట్లాడేవారు ఎక్కువ ఉన్నారని హిందీ భాషను మా మీద రుద్దుతామంటే కుదరదు
తెలుగు భాషను జాతీయ భాష చేయాలని నేను ప్రతిపాదిస్తే మీరు ఒప్పుకుంటారా?
70-80 ఏళ్ళు దేశం బాగుంటే, మళ్లీ జాతీయ భాష ఎందుకు? – కేటీఆర్
నేను ఎప్పుడు పుట్టానో తెలియదు గానీ వేలఏళ్ళ క్రితం ఈ గడ్డ మీదనే చంపబడ్డాను.
నేడు కలేకూరి ప్రసాద్ గారి వర్థంతి. #kalekuriPrasad#కలేకూరిప్రసాద్
video source: Internet
సంక్రాంతికి మీరు ఊరు వెళ్తున్నారా ??
** అయితే మీ ఇంటి యొక్క భద్రత కొరకు వెంటనే LHMS యాప్ ను క్రింద తెలిపిన లింక్ ద్వారా గూగుల్ ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేసుకొని ,పోలీసు నిఘా కెమెరాల కొరకు యాప్ ద్వారా రిక్వెస్ట్ పంపండి.
** పోలీసు వారు మీ ఇంటి వద్దకు వచ్చి LHMS కెమెరాలను ..(1/3)
పొద్దున్నే లేచి ఒక అరగంట చదవండి, ఒక అరగంట గట్టిగా వ్యాయామం చెయ్యండి, ఒక అరగంట కూర్చుని ఆలోచించి ఏదో ఒకటి రాయండి. జీవితంలో మీరున్న దానికంటే బాగా, మీరనుకున్న దానికి దగ్గరగా ప్రయాణం చేస్తారు.
This video is from the 1990s when more and more Indians became interested in the stock market. A man is talking about real capitalism, where nearly 70 companies were being listed every month. People can be seen standing in line at the Bombay Stock Exchange.
#ipo#ipoallotment
వినేష్ ఫోగట్ ఈసారి కసి తో పోరాడుతుందని నేను ముందే ఊహించాను. పారిస్ ఒలింపిక్స్ 2024లో మహిళల 50 కేజీల ఈవెంట్లో సెమీ-ఫైనల్‌కు చేరుకున్న తర్వాత వినేష్ ఫోగట్ భారత్‌కు పతకాన్ని సాధించడానికి ఒక మెట్టు దూరంలో ఉంది. ఫోగట్ 16 వ రౌండ్ లో ప్రపంచ నం.1 జపాన్‌కు చెందిన డిఫెండింగ్ ఛాంపియన్ యుయి సుసాకి పై విజయం సాధించింది. అన్ని అవమానాలకి అలుపెరగని కష్టమే ధీటైన సమాధానం ఇస్తుంది.
Ronaldo will be 40 next year.
So how does he stay at the top of his game?
He knows he has to stay in peak shape physically & mentally.
So here's what he does every day: