రాయలసీమ నదులు - ద్వితీయ భాగం
మొదటి భాగంలో కృష్ణా, తుంగభద్రా, పెన్నా, బాహుదా, కుందేరు, స్వర్ణముఖి, పాపాఘ్ని, హగరి, మాండవ్య నదుల గురించి రాయడమైనది. ఈ భాగంలో చిత్రావతి, సగిలేరు, పావనీ, అర్జున, గార్గేయ, కౌండిన్య, పాండ్య, అరుణా, కాళంగి నదుల గురించి, సీమ నదీ సాహిత్యం గురించి రాశాను1/n
SC,BC కార్పొరేషన్ లోన్స్ లో యూనిట్ కాస్ట్ 3లక్షలకు పెంచి అర్హులకు పూర్తిగా అందే విధంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను - అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో జనసేన ఎమ్మెల్యే రాపాక గారు.
#JSPForNewAgePolitics
ధమ్ముంటే నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఈవీఎం ట్యంపరింగ్ చేసి చూపిస్తా
ఎన్నికల సంఘం ఈ సవాల్ ని స్వికరించడానికి ఆధేశించాలని సుప్రీంకోర్టు లో ఫిటిషన్ వేసిన తమిళ నటుడు రాజకీయ నాయకుడు అయిన మన్సూర్ అలీఖాన్
*వీడు మగాడ్రా బుజ్జే*
@ManviDad అక్రమకట్టడం ఒక ప్రజావేదిక ఒకటే ఉందా ? ఇంకా ఏమి లెవా గత ప్రభుత్వాలు అక్రమ కట్టడాలు కట్టలేదా ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయడంలో మీకు మీరే సాటి కూల్చి వేసే బదులు ఏదో ఒక దానికి వాడుకొవ్వొచ్చుగా
పవన్ కళ్యాణ్ గారితో పాపకు నామకరణం చేయాలని భావించిన వీరాభిమాని అంకమ్మరావు సతీసమేతంగా పాపను తీసుకొని జనసేనానిని కలిశారు.
అంకమ్మరావు కూతురికి పవన్ కళ్యాణ్ "వేద వినీషా" అని నామకరణం చేసారు.
😍😍
#Naresh#Janasena
ఓ నిప్పులాంటి నిజం!!
యన్.టీ.ఆర్.గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు..
1988లో..
మెగాస్టార్ చిరంజీవిగారు
ప్రకాశం జిల్లాలో ..
కరువువచ్చి పత్తిరైతులు..
అత్మహత్యలు చేసుకుంటే ..
వారివివరాలు సేకరించి..
ఆ కుటుంబాలకు..
ధనసహాయం చేసిన వైనం!!
అలాంటి గొప్ప మనిషిని కుట్రకాజకీయాలకు బలిచేసారు కదరా!!
పవన్ కళ్యాణ్ @JaiTDP తో రహస్యంగానైనా పొత్తు పెట్టుకుంటే, @PawanKalyan రెండు చోట్ల ఎలా ఓడిపొతాడు, @naralokesh ఎలా ఓడిపోతాడు, JSP, టిడిపి ని దాదాపు గా 39 చోట్లా ఓట్లు చీల్చి ఎలా దెబ్బ తిస్తుంది...😎
కాస్త బుర్ర వాడరా సన్నాసి...💦💦