అది " దీక్ష " రా నాయనా 🤦🏻♀️
స్వామి మాల కాదు 🤦🏻♀️
ఇన్ని రోజులు పాటు క్రమం తప్పకుండా పూజ చేస్తామని దీక్షపట్టడం అంటారు.
నవరాత్రి దీక్ష,
చాతుర్మాస్య దీక్ష అలా
దీక్షలో చెప్పులు వేసుకోవచ్చు,మేమందరం వేసుకుంటాం
నిజమైన హిందువులందరికి వీటికి భేదం తెలుస్తుంది
మీకు తెలియలేదంటే 🤔
కులం రంగు పూసి పవన్ కల్యాణ్ గారిపై నోరు పారేసుకునే వాళ్ళకి చెప్తున్నా..
ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి... పవన్ కళ్యాణ్ గారిపై అనవసరంగా నోరు పారేసుకుంటే, వాళ్ళ నోళ్ళు మూయించే శక్తి NDA కి ఉందని హెచ్చరిస్తున్నా..! - @ncbn
Mega Power Star @AlwaysRamCharan met Hon’ble Deputy Chief Minister Sri @PawanKalyan garu at the Janasena Party Central Office in Mangalagiri.
Sri Ram Charan visited the Janasena Party office this evening for a courtesy meeting with Sri Pawan Kalyan garu before proceeding to attend the Andhra Premier League at the ACA International Cricket Stadium, Amaravati.
@HanuNews NTR - RRR - Oscar 🤡
ఆస్కార్ రావాలంటే ఆరు అడుగులు ఉండాలి, కానీ మన బుడ్డ రామారావు అయిదు అడుగులే ఉండటం వల్ల....
"అడుగు దూరంలో ఆస్కార్"
మిసయ్యింది అని రేపటి తరం చౌ'బౌ ల మిద రుద్దటానికి బేస్ మెంట్ అన్నమాట.
అంతేనా రా చౌ'ట హనుమంతు...😂😂
వైసీపీలో ముసలం:
వైసీపీలో పాలేరు కాపులే సీఎం కావాలని
ఇంకా ఎన్నేళ్లు రెడ్డి వర్గం ఆధిపత్యంలో బానిసత్వం చేస్తామని,గత ఐదేళ్లలో కాపు సామాజిక వర్గాన్ని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూసిన నాయకత్వంపై,ఇప్పుడు సొంత పార్టీ నేతలే తిరుగుబాటు చెయ్యాలని తీర్మానించినట్టు సమాచారం.
ఏరా రోగి రమేష్
ఒక బహిరంగ సభలో నువు పవన్ కళ్యాణ్ ని తిట్టినా...
ఈమె మీడియా ముందు ని గురించి వ్యక్తిగతంగా ఇలా మాట్లాడిందని తెలిసి స్పోక్ పర్సన్స్ మీటింగ్లో ఈలాంటి వాక్యాలు మళ్లీ చెయ్యొద్దని లెటర్ రాయించి మందలించాడు కళ్యాణ్,
అది మా జనసేనాని సంస్కారం.
@JogiRameshYSRCP@YSRCParty
నాకెందుకో మొన్న తోట పెట్టిన మీటింగ్ YCP కి బొక్కపెట్టేలా ఉన్నట్లుంది @ysjagan అన్న !
బొత్స కూడా YSR మృతికి నువ్వే కారణం అని మాటలు , ఇప్పుడు తోట YCP తరపున కంటే - ఇండిపెండెంట్ గా నిలబడడమే బెటర్ అనడం
- దీనికంటే ముందు బొత్స వర్గాలు విజయసాయి ని కలవడం—- ఇవన్నీ చేస్తుంటే తేడాగా వుంది.
ఒకర్ని సస్పెండ్ చేయ్- అప్పుడు అంత సెట్ అయితారు.
నీకు ఎలాగో పనీపాట లేదు కాబట్టి ఖాళీగా ఉంటే #MaViGunMavayya మీద వస్తున్న కామెంట్స్ చూసుకుని సిగ్గుపడు.... ఇలా సగం సగం ఎడిట్లు చేసి క్రికెట్ టీమ్ అయ్యారు... అయినా ఇలానే ఉంటాం అంటే బెంగుళూరు ఫైల్స్ అన్ని బయటకు తీస్తాం జాగ్రత్త @ysjagan#YSRCheapPolitics