@ncbn మరి మీకు అంత ప్రేమ ఉంటే ఆయన చివరి రోజుల్లో పార్టీ లో ఎందుకు లేరు..?
మీరు ఎన్ని సొల్లు కబుర్లు చెప్పినా నిజం ఎంటో నిజమైన ntr గారి అభిమానులకు హరికృష్ణ గారి అభిమానులకు బాగా తెలుసు
@Ganta_Srinivasa అంత మంది అన్ని సొల్లు కబుర్లు చెప్పే బదులు మీరే అక్కడికి వెళ్లి వీడియో షూట్ చేసి పోస్ట్ పెట్టొచ్చు కదా..?
పెట్టరు...
పెట్టలేరు ఎందుకంటే మీరు చెప్పేది అబద్దం కాబట్టి..
800 కోట్లు బొక్క పెట్టి అసెంబ్లీ కట్టారు వర్షం పడితే వాటర్ వచ్చింది అప్పుడు ఏం పీకుతున్నారు మీరు..?
@katchannaidu@ChintamaneniTDP@ysjagan మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారు అంటే చెప్పండి..
నేను కూడా పోలీసులను అమ్మనా బూతులు తిడతాను..
మన పార్టీ ఇలాగే తప్పు వొప్పులకు తావు లేకుండా మనం చేసింది ధర్మం అని ముందుకు పోదాం ✌️✌️✌️
@Somireddycm@ysjagan@JaiTDP అప్పుడు పరిస్థితి ఇప్పుడు పరిస్థితి ఒకటేనా..?
అప్పుడు దేశం మొత్తం తక్కువ ఉన్నా సరే మీరు పెంచారు..
కానీ ఇప్పుడు దేశం మొత్తం ధరలు ఇలాగే ఉన్నాయి..
అందుకే నిన్ను 6 సార్లు వూడగొట్టారు
@JaiTelugudesam1@iamSidde నువ్వేమో ఇలా అంటున్నావ్...
అసెంబ్లీ ఎన్నికలలో చావు దెబ్బ..
పంచాయితీలో కుక్క చావు..
మున్సిపాలిటీలో అయితే ఇంకా ఘోరాతి ఘోరమైన చావుదెబ్బ..
��ంటో నీ జోకులు🤣😂
@GORANTLA_BC@ysjagan ఒకసారి గత ప్రభుత్వం లో చేసిన అప్పుల కోసం చంద్రబాబు నీ అడిగితే ఇచ్చిన సమాధానం గుర్తుందా..?
లేకపోతే టీవీ 9 ఛానల్ లో భద్రంగా ఉంది ఒకసారి ��ూడండి😂🤣
మూతి పగులుద్ది ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడడానికి
@GORANTLA_BC మీరు పైకి అలా కనిపిస్తారు గాని చంద్ర బాబు మీద ఎక్కడ లేని ద్వేషం ఉంది కదా...
కనీసం ముఖ్యమంత్రి లిస్ట్ లో కూడా చంద్ర బాబు పేరు పెట్టలేదు..
పెట్టి ఉంటే తెలిసేది ఎవరు వరస్ట్ సీఎం ఓ...
రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా నెత్తి నే��కేసి బాదారు ప్రజలు మి పార్టీ ని.. అయినా సిగ్గు లేదు
@DevineniUma@ysjagan ఆ ఎర్రి పప్పని అడుగు గత ప్రభుత్వం ఏం పీకింది అని..
మీరు ఇవ్వలేక మళ్లీ జగన్ మిద పడి ఏడవడం..
మీరు కట్టిన 8 లక్షల ఇళ్లు పూర్తి చేయడానికి 5 ఏళ్ల సమయం సరిపోలేదా..?
సిగ్గు ఉండాలి ఆ మాట అనడానికి
@GORANTLA_BC అవునా..
మీరు అధికారంలో ఉన్నపుడు ఇలాంటివి మి కంటికి కనిపించవు కదా..
ఒక్కసారి అధికారం పోతే సూదిలో దారం దూరకపోయిన ప్రభుత్వ నిర్లక్షం లెక్క కనిపిస��తుంది...
వర్షా కాలంలో రోడ్లు వేయమని నిరసన తెలిపే మహా మేధావి మీరు✌️✌️✌️
@abntelugutv అవినీతి పరుడు అని ముద్ర వేశారు ఆపలేక పోయారు...
చేత కానీ వాడు అన్నారు ఆపలేక పోయారు...
మర్యాద తెలియని వక్తి అన్నారు ఆపలేక పోయారు..
తు మీ బతుకులు చెడ ఇంతకీ దిగజారి వార్తలు రాస్తారా...
ఒక్క సారి మమ్మోలు మనిషిగా ఆలోచించి చూడండి మి వార్తలు ఎంత నీచంగా ఉంటాయో అర్థం అవుతుంది
@GORANTLA_BC ప్రతి ఏడాది కి రేట్లు కచ్చితంగా పెరుగుతాయి..
పైగా ఇప్పుడు కరోనా వల్ల 1 కేజీ కందిపప్పు వాడే కుటుంబం అందరూ ఇంట్లో ఉండడం వల్ల 2 కేజీలు వాడుతున్నారు.. అలాగే అన్ని నిత్యావసర వస్తువుల వాడకం పెరిగింది..
అందుకు తగ్గట్లే రేట్లు ఉన్నాయ���..
జగన్ ఒక్కడే కాదు దేశం మొత్తం..
ఉన్న సొల్లు ఆపండి