@AdityaBirlaGrp how ur organisation is worst. This is live example, applied for PF withdrawal purpose. My emp id: 0700850,with all documents given mail on 17.07.2024 every week asking the status of my PF . No response. Even they are having time to give status of my PF
@ysjagan మన చిలకలూరిపేట చరిత్రలో విడదల రజిని టీడీపీ వాళ్ళకి అమ్ముడు పోయి 16 కౌన్సిలర్ సీట్లు ఏకగ్రీవాలు చేయించిందిగా . టీడీపీ వాళ్ళకి. జగన్ గారు సాంబయ్య గారి ఫ్యామిలీ రాజకీయాలలో ఉన్న ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఇలా ఎప్పుడూ ఏకగ్రీవాలు అవ్వలేదు.నీచ రాజకీయాలకి మీపార్టీ పెట్టింది పేరు
మా BRS పార్టీని, కేసీఆర్పై ఈగవాలనివ్వకుండా చూసుకుంటున్నది BJPనే..
BRS, BJP కొట్లాడుకున్నట్టు కనిపించడం ఒక డ్రామా..
ఈ విషయం నాకే కాదు.. తెలంగాణ ప్రజలందరికీ తెలుసు..
బానిస ప్రవీణ్ అప్పుడప్పుడు ఇలా నిజాలు కూడా చెప్తుంటడు!
ర్యాలీలు కాదు @AmitShah గారూ.. దేశ భద్రతపై సమాధానాలు చెప్పండి..!
మణిపూర్ ఇంకా హింసతో అట్టుడుకుతోంది. చైనా సరిహద్దు పరిస్థితులపై ఆందోళనలు ఉన్నాయి. దేశంలోకి అక్రమ వలసలు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఓటర్ల జాబితాలో SIR అక్రమాల ఆరోపణలు ప్రజలను కలవరపెడుతున్నాయి.
హోంమంత్రిగా వీటిపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా? దేశంలో అధికారంలో ఉన్నది మీరే.. ప్రతిపక్షం కాదు! దేశ సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అలాంటిది సమస్యలను పక్కనపెట్టి ప్రతిపక్షాలపై విమర్శలు, రాజకీయ ర్యాలీలకే ప్రాధాన్యత ఇవ్వడం ఎంతవరకు సమంజసం?
ప్రజలకు కావాల్సింది రాజకీయ ప్రసంగాలు కాదు.. దేశ భద్రతపై భరోసా, సమస్యలపై సమాధానాలు..!
#AmitShah #ManipurViolence #NationalSecurity #IndianDemocracy #Accountability #Congress #PublicIssues @INCIndia@INCTelangana@revanth_anumula
పదేండ్లు అధికారంలో ఉండి కేసీఆర్ పొడిచింది ఏంది?
దోపిడీలు… స్కాంలు తప్ప!
రేవంతన్న రెండున్నర ఏండ్లలోనే అభివృద్ధి అంటే ఏంటో చూపించిండు.. అందుకే తెలంగాణ మళ్లా రేవంతన్నే సీఎం అంటోంది!!
వచ్చిన వర్షానికి రోడ్డుపై నిలిచిన నీరు మళ్లీ చెరువులోకి చేరింది. ఇదే కదా రేవంత్ అన్న చెబుతున్న చెరువుల పునరుద్ధరణ వల్ల కలిగే ప్రయోజనం! చెరువులను పునరుద్ధరిస్తే హైదరాబాద్ ప్రజలకు ఎంత మేలు జరుగుతుందో ఇప్పుడు అర్థమవుతోంది.
చెరువుల పునరుజ్జీవనంతో నగరానికి కొత్త ఊపిరి పోస్తున్న HYDRAAకు శభాష్! రేవంత్ అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు! 👏
🔥ప్రభుత్వానికి వ్యతిరేఖంగా ఆందోళనలు చేస్తే
ప్రభుత్వ ఉద్యోగాలకి అనర్హులు ..... యోగి ఆధిత్యనాథ్
రేపిస్టులు, నేరస్థులు మరియు అవినీతిపరులు ఎంపీలు, ఎమ్మెల్యేలు మరియు మంత్రులు కావచ్చా..!🤪
Since it is not a mainstream news, two things are clear:
– Murderer is non-muslim
– It didn’t happen in a non-bjp state.
Had it been Punjab, Amit Shah would have visited their home by now.
योगी बाबा के जंगलराज में आपका स्वागत है।
लखनऊ के सआदतगंज के नौबस्ता इलाके में सरेआम, लोगों की आँखों के सामने ऋषभ शुक्ला नाम के दबंग ने एक ही परिवार के तीन सदस्यों को गोलियों से भूनकर मौत के घाट उतार दिया।
योगी जी, आपके राज में यही बचा है? चौराहे पर लाशें बिछ रही हैं, कानून की धज्जियां उड़ रही हैं और आप विज्ञापनों में अपना चेहरा चमकाने में लगे हैं।
जब राजधानी में ही सरेआम एक ही परिवार के तीन लोगों का कत्ल हो जाए, तो समझ लीजिए कि प्रदेश में पूरी तरह से अपराधियों का खूनी जंगलराज कायम हो चुका है।
రెండు రోజుల క్రితం నేను నల్గొండ జిల్లాలో ఉన్నా. వర్షాలు లేకపోవటం వల్ల బోర్ నుండి వాటర్ ప్రెషర్ రావటం లేదు అని వేరేఒకరితో కరువు గురించి మాట్లాడుతుంటే ఇంతలో ఒకడు చేతిలో బీర్ బాటిల్ తో మత్తులో ఊగుకుంటూ వచ్చి మా దేముడు కెసిఆర్ ఉంటే కరువు వచ్చేది కాదు అని కాళేశ్వరం గురించి అన్నాడు. నాకు విపరీతమైన కోపం వచ్చి చెంప మీద లాగి కొట్టి అరేయ్ బేవకూఫ్ గా నల్గొండకి కాళేశ్వరం కి ఏమి సంబంధం రా,
కరువుతో వచ్చే ఎండాకాలం నీళ్లు లేక నువ్వు తాగే బీర్ కూడా దొరకదు, ఉచ్చ తాగు అని తిట్టాను.
బిఆర్ఎస్ పార్టీలో ఇలాంటి తాగుబోతు వెధవలకి కొదవే లేదు. నల్గొండలో రెండు సంవత్సరాల కిందటివరకు పుష్కలమైన వర్షాలతో చెరువులు కుంటలు నిండితే భూగర్భ జలాలు పెరిగితే కాళేశ్వరం తో నిండాయి అని పిఆర్ చేసుకున్నారు కచరా కుక్కలు.
రాబోయేది కరువు కాలం. కాళేశ్వరం ప్రాజెక్ట్ పనితనం బయటపడే కాలం
కాళేశ్వరం ఉద్దేశ్యం కరువు కాలంలో తెలంగాణని కరువు నుండి బయట పడేయటం. తెలంగాణలో కరువు వస్తే దానికి కర్త కర్మ క్రియ అంతా కచరానే.
తెలంగాణ వచ్చినపుడు పుష్కలమైన నిధులు ఉండేవి. Ego కి పోకుండా అందరిని కలుపుకొని పోయిఉంటే అందరికి ఆమోదయోగ్యమైన ప్రాజెక్ట్ ని కడితే అందరు ఆహ్వానించేవాళ్ళు. 10 ఏండ్ల సమయాన్ని వృధా చేసాడు మరియు తెలంగాణని అప్పుల పాలు చేసాడు దరిద్రుడు
-హమ్మయ్య వర్షం పడింది..
-సున్నం చెరువుకు చేరిన వర్షం నీరు
🔷హమ్మయ్య వర్షం పడింది. సున్నం చెరువుకు వర్షం నీరు వచ్చి చేరుతోంది. 10 నుంచి 15 అడుగుల మేర పూడికను మొత్తం తొలగించి.. దుర్గంధాన్ని పారదోలి చెరువును హైడ్రా పునరుద్ధరించిన విషయం విధితమే. చుట్టూ పాత్వే, పిల్లల ప్లే ఏరియాలు, అన్ని వయసులవారు సేదదీరేలా గజబోలు నిర్మించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది హైడ్రా. వర్షాకాలం చెరువు నిండి జలకళ సంతరించుకుంటుందని అందరూ భావించారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక నీటి జాడ కరువైన సమయంలో శుక్రవారం కురిసిన వర్షం ఆ చెరువుకు నీరందించింది. వర్షం నీరు చెరువుకు చేరేలా ఇన్లెట్లు.. తీర్చిదిద్దడంతో ఆ పరిసరాల్లో కురిసిన వర్షం చెరువుకు చేరింది. ఇన్లెట్లలోంచి నీరు చెరువులోకి చేరుతుండడంతో అక్కడి స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. వర్షం పడుతున్నా.. బయటకు వచ్చి చెరువులోకి నీరు చేరుతున్న వైనాన్ని వీడియోలు తీశారు. ఆ వీడియోలను హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారికి, ఇతర అధికారులకు పంపించి ఆనందం వ్యక్తం చేశారు. త్వరలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్రెడ్డి గారు ఈ చెరువును ప్రారంభించనున్న నేపథ్యంలో చెరువులోకి వర్షం నీరు రావడాన్ని శుభపరిణామంగా అక్కడి స్థానికులు భావించారు. 7 సెంటీమీటర్ల వర్షం కురువడంతో వర్షం నీరు ఇన్లెట్ల ద్వరా పెద్దమొత్తంలో చెరువులోకి చేరుతుండడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. సున్నం చెరువులో పూడిక తొలగడంతో భూగర్భంలోకి నీరు ఇంకే అవకాశం ఎక్కువ ఉంది. చెరువులో నీరుంటే భూగర్భ జలాలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇటీవల అక్రమ బోర్లను హైడ్రా తొలగించడంతో.. చెరువులో నీరు కొద్ది కాలం నిలిచే అవకాశం ఉందంటూ పలువురు స్థానికులు పేర్కొన్నారు.
-తమ్మిడికుంట కు వర్షం నీరు..
🔷మాదాపూర్ లోని తమ్మిడికుంట కు వర్షం నీరు వచ్చి చేరుతోంది. చెరువుకు ఇన్లెట్లు బాగా అభివృద్ధి చేయడంతో రహదారులపై నిలిచే నీరు నేరుగా చెరువుకు చేరుతోంది. తమ్మడుకుంట, సున్నం చెరువులు రెండు త్వరలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం కానున్న నేపథ్యంలో చెరువుల్లోకి నీరు చేరడం శుభపరిణామం.
#HYDRAA #Sunnamcheruvu #HyderabadLakes #ThammidikuntaLake
మళ్లీ బయటపడ్డ కూలేశ్వరం (మేడిగడ్డ )మహత్యం!!
ఒరేయ్ ఏంట్రా ఇది? మట్టితో కట్టిన ఇండ్లకు కూడా ఇన్ని పగుళ్లు ఉండవ్ కదరా!!
దీనికేనా పెయిడ్ బ్యాచ్ ని పెట్టి మరీ వీడియోలు చేపిస్తున్నది!!
ఈ సక్కదనాల ప్రాజెక్ట్ నుంచి నీళ్లు పంపింగ్ జెయ్యిర్రి అని చెప్పడానికి కొంచెమైనా సిగ్గులేదా? డ్రామారావు & కో