సార్, మీరు త్వరగా కోలుకోవాలి. మీరు ఇద్దరూ ఎల్లప్పుడూ బాగుండాలి, బ్రహ్మాండంగా ఉండాలి. మీ కలయికతో తెలుగు ప్రజలకు మరెన్నో మంచి పనులు జరగాలి. భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ ఇద్దరిపైనా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 🙏
@ncbn sir @PawanKalyan sir
Team PKCW extends heartfelt wishes to our beloved Founder, Sri @PawanKalyan Garu, for a speedy and complete recovery following his successful surgery.
The hands that have touched countless lives, the shoulders that have carried the hopes of millions, and the fist that symbolizes resilience and courage will soon rise stronger than ever.
Your resilience, dedication, and unwavering commitment continue to inspire millions. May each passing day bring renewed strength, good health, and a smooth recovery. We look forward to seeing you back stronger than ever, doing what you love and continuing your service to the people.
#GetWellSoonPawanKalyan
నా దైవం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారికి భుజానికి జరిగిన శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తైనందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు. 🙏
ఎన్నో సంవత్సరాలుగా వేధించిన నొప్పి పూర్తిగా తొలగిపోయి, సంపూర్ణ ఆరోగ్యంతో మరింత శక్తివంతంగా ప్రజాసేవలో కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
భగవంతుడు మీకు నిండు ఆయురారోగ్యాలు ప్రసాదించి, మీరు త్వరగా కోలుకుని తిరిగి ప్రజల మధ్యకు రావాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. ❤️🙏
వైసిపి పేటియం గాళ్లు బామ్మ గారికి కాల్ చేసి వీడియోలు చేయొద్దు అని వార్నింగ్ ఇస్తున్నారు అంటే బామ్మ గారు వీడియోలు చూసి భయపడుతున్నారా! బామ్మ గారిని చూసి భయపడడం ఏంట్రా పేటీఎం కుక్కల్లారా 😂
ఓ లంబోర్ఘిని యజమాని తన పెద్ద మనసును చాటుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో రాకేష్ కుమార్ అనే వ్యక్తి రోడ్డుపై వెళ్తున్న ఓ ఆటో డ్రైవర్‌తో సరదాగా మాటలు కలిపాడు. తన లగ్జరీ కారును ఒక్కసారి నడుపుతానని డ్రైవర్ అడగగా.. ఏమాత్రం ఆలోచించకుండా కారు తాళాలు ఇచ్చాడు. ఎంతో సంతోషంగా ఆటో డ్రైవర్ లంబోర్ఘిని నడపగా, రాకేష్ అతని ఆటోను నడిపాడు. ఆటో మీటర్ డబ్బులు కట్టడమే సవాలుగా ఉన్న తన కష్టాల రోజులను ఈ సంఘటన గుర్తు చేసిందని రాకేష్ క్యాప్షన్ ఇచ్చాడు. ఓనర్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
#RakeshKumar #Lamborghini #AutoDriver #ViralVideo #Humanity #Trending #SocialMedia #RTV
@2024YCP అక్క నీ భర్త రాముడిని ఇష్టం వచ్చినట్టు తిట్టినప్పుడు నీకు అది కనిపించలేదా...?
నీ భర్త హిందూ మతం గురించి, హిందూ దేవతలు గురించి చేసిన వీడియోలు కనిపించలేదా అప్పుడు అది తప్పు అని ఎందుకు చెప్పలేదు మీరు...?
#HBDAndhraTigerVMR
CM కాకుండా, PM కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా విగ్రహాలు ఉన్న ఏకైక నేత,
జైలు గోడల మధ్య నిలబడి... ఇండియాలో శాసనసభ్యుడిగా గెలిచిన ఏకైక మగాడు...
దమ్మున్న ప్రజా నాయకుడు బెజవాడ బెబ్బులి స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన రంగా గారికి 79వ జయంతి శుభాకాంక్షలు ✊💐❤
#JoharVMR
Join the #PKCWCommunity now.
Pawan Kalyan Creative Works invites passionate creators, technicians, artists,aspiring amateurs, professionals and researchers from every craft of cinema to join the global PKCW creative ecosystem.
@PawanKalyan
https://t.co/YWPlOwQ2zG
Before the storm arrives... there's a moment of silence.
The untold story of Gambheera is ready to unfold.
Director @SujeethSign and @PawanKalyan Garu reunite under Pawan Kalyan Creative Works to expand the #OGUniverse saga 🌋
#OG2