పెంచికల్ దిన్నె గ్రామంలో ఛత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు *చిలకరాజు కరుణాకర్* గారి ఆధ్వర్యంలో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణకు వచ్చిన శ్రీ మాధవనేని రఘునందన్ రావు గారికి నల్గొండ విభాగ్ ప్రచారక్ శివకుమార్ గారికి ప్రతేక ధన్యవాదాలు @RaghunandanraoM@BobbaBjp
మేము గోడలపైన కమలం గుర్తును చిత్రించే వాళ్ళం. ఎంత శ్రద్ధతో చిత్రించే వాళ్ళమంటే ఏదో ఒక రోజున గోడలపైన చిత్రించిన ఈ కమలం ప్రజల గుండెలపైన కూడా చిత్రింపబడుతుందని నమ్మకంతో చిత్రించాం.
-ప్రధాని శ్రీ @narendramodi Ji
#BJPSadasyata2024
సుభాన్.. సుభాన్.. సుభాన్..
ఇప్పుడు ఈ వ్యక్తి పేరే అన్నిచోట్లా వినబడుతుంది..
ఖమ్మంలో ప్రకాష్ నగర్ బ్రిడ్జి మీద వరదల్లో చిక్కుకున్న 9 మందిని ఒక్కడే వెళ్ళి కాపాడిన సుభాన్ నువ్వే ఇప్పుడు రియల్ హీరో..
అధికారులు, NDRF సిబ్బంది, హెలికాప్టర్లు, మంత్రులు చేయని పనిని సామాన్యుడివి ఒక జేసీబీ డ్రైవర్ వి నువ్ ఒక్కడివే చేశావు.. విపత్తు లో ప్రాణాలను పణంగా పెట్టి ఒక్కడివే వెళ్ళి తొమ్మిది మందిని కాపాడావు నిజంగా నువ్వే నిజమైన హీరో..
నీలాంటి మనుషులు సమాజానికి చాలా అవసరం..
ఖమ్మం ప్రజలు నిన్ను ఎప్పటికి మర్చిపోరు..
పోతే ఒక్కడిని పోతా వస్తే వాళ్ళతో పదిమందిమి వస్తాం అంటూ నువ్ అన్నటువంటి మాటలు అందరికీ స్ఫూర్తి..
చిమ్మ చీకట్లో కబళించే ఆ పెను వరద ముప్పులో పడి వెళ్ళి ఆ 9 మంది ప్రాణాలకు దిక్చూచి అయ్యావ్..
వారి కుటుంబాలకు రక్షకుడయ్యావ్..
ప్రజలందరికీ ఆదర్శమయ్యావ్..
నువ్ నిజమైన హరో..
🙏🙏🙏🙏🙏🙏
రిజర్వేషన్ కోటలో డాక్టర్ అయింది..
సెక్యులరిజం మీద కాండ్రించి ఉమ్మింది...
సెక్యులరిజం పేరుతో మీరు హిందుత్వానికి దూరం అయ్యారని క్లియర్ గా అంటుంది
ఇకనైన సిగ్గు తెచ్చుకుంటే మంచింది...
వాళ్ళు క్లారిటీ గానే ఉన్నారు..
మనమే సెక్యులరిజం సంకలో అత్తరు వాసన చూసుకుంటూ బ్రతుకుతున్నాం...
& @Dr_Noori_Pari గారు మీరు 100శాతం ఇస్లాం, షరియా చట్టాలను పాటిస్తున్నారా మరి.. మీరు రిజర్వేషన్ లేకుండా డాక్టర్ అయ్యేవాళ్ళ అసలు... నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు ఆచి తూచి మాట్లాడండి..
@amirkingkhan@BeingSalmanKhan లు వాళ్ల ఫ్యామిలీలు ఫైజమా టోపీలు పెట్టుకుని తిరుగుతున్నారా రోజు.. మహిళల గురించి మాట్లాడొద్దు అని ఊరుకుంటున్న ఇంకా చెప్పాలంటే మరి.. ఏం మాట్లాడుతున్నారో ఒకసారి ఆలోచించి మాట్లాడండి ఇకనైనా
నీకు నేను రక్ష నాకు నువ్వు రక్ష...
మనమంతా ఈ దేశానికి రక్ష అనుబంధాలముడితో, అమ్మలకు, అక్కాచెల్లెల్లకు, అన్నతమ్ముల్లకు...
#రాఖీ_పండుగ_శుభాకాంక్షలు...🏵️🏵️🏵️
చల్ల శ్రీలతరెడ్డి
బిజెపి పార్టీ రాష్ట్ర నాయకురాలు
హుజూర్నగర్ నియోజకవర్గ ఇన్చార్జ్
@BJP4Telangana@BJP4India
తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందేందుకు కీలకంగా వ్యవహరించిన చిన్నమ్మ స్వర్గీయ శ్రీమతి సుష్మా స్వరాజ్ గారి వర్ధంతిని పురస్కరించుకొని వారికి బిజెపి తెలంగాణ అర్పిస్తోంది ఘన నివాళులు