అల్లికలతో అలసిన కళ్లకు కొత్త వెలుగులు!
క్రోచెట్ లేస్ కళాకారులు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను స్వయంగా తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, వారి కంటి సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా నేత్ర వైద్య శిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు. నరసాపురంలో నిర్వహించిన శిబిరంలో కళ్లజోళ్లు అవసరమని గుర్తించిన కళాకారులకు కళ్లజోళ్లు ఏర్పాటు చేయించారు.
#PawanKalyanAneNenu #CrochetLace #Artisans #Handicrafts
Congratulations on your remarkable win, @PawanKalyan! Your victory is a reflection of the faith and confidence people have placed in you. Wishing you a tenure filled with success in realizing your dreams for our people.
జనసేన అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో బలమైన రాజకీయ, ప్రజా మద్దతును సాధించిన జనసేనకు తెలంగాణలోనూ మంచి అవకాశాలు ఉన్నాయి.
తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ప్రజాదరణ, యువతలో పార్టీకి ఉన్న ఆదరణతో తెలంగాణలో జనసేన బలమైన రాజకీయ శక్తిగా మారగలదు.
- గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్
#JanaSenaTelangana #JSPForTelangana
A perfect invitation to the world of Raya. This has rest assured that his journey will be an action packed entertainer with Rock steady foundation by brilliant performances. @TheNameIsYash waiting to see you on big screen sir ❤️
Best wishes to the entire team of #Toxic@GeetuMohandas@KvnProductions
https://t.co/hsV5LjD9aQ
Reached at Bengaluru railway station and was about to book an auto for almost ₹300 😭
Then I randomly checked Buyhatke’s Compare Rides feature… and found an Uber Go for just ₹179 instead
Didn’t expect price comparison to save this much on a short ride.
Happy Birthday to the one and only Superstar @urstrulyMahesh Garu👑🎂
A true Superstar on screen and a real-life hero off screen, who has helped provide heart surgeries to thousands of underprivileged children and given them a new lease on life. ❤️🙏
A man with a golden heart and an inspiring journey. ✨
Eagerly waiting for the much-awaited #Varanasi ��
#HappyBirthdayMaheshBabu #MaheshBabu #HBDMaheshBabu
Warm birthday greetings to Superstar Mahesh Babu. I wish him good health, happiness, and continued success in all his endeavours. May he have a wonderful year ahead.
@urstrulyMahesh
ఏళ్ల నిరీక్షణకు..ఒక కొత్త బాట..
గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో అభివృద్ధికి దూరంగా ఉన్న పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ తీరప్రాంత మార్గంలో, పిఠాపురం ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రహదారి నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి.
ఇది కేవలం ఒక రహదారి నిర్మాణం కాదు..ఏళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు ఒక ��పశమనం.
ప్రాంత అభివృద్ధికి ఒక కొత్త మార్గం!
#Uppada #Pithapuram #PawanKalyanAneNenu #IdhiManchiPrabhutvam
#HBDSuperstarMahesh
Deputy CM, JanaSena Chief Sri @PawanKalyan garu :
శ్రీ మహేష్ బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
ప్రముఖ కథానాయకుడు శ్రీ మహేష్ బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయన మరిన్ని విజయాలు సాధించి ప్రేక్షకులను మెప్పించాలి. శ్రీ మహేష్ బాబు గారికి సుఖసంతోషాలు ఇవ్వాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను..
Wishing Superstar @urstrulyMahesh a very Happy Birthday! ❤️
Always wishing the very best in everything. May you continue to achieve greater heights & win hearts with every new journey..
Best wishes for #Varanasi & everything that lies ahead!
#HBDSuperstarMahesh
తెలంగాణలో జనసేనలోకి భారీగా చేరికలు ✊🏻
జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి నాయకత్వం, జనసేన సిద్ధాంతాలపై విశ్వాసంతో తెలంగాణకు చెందిన 16 మంది రాజకీయ నాయకులు, సామాజిక కార్యక��్తలు, యువ నాయకులు ఈరోజు మధ్యాహ్నం శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరారు.
హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా జనసేనలోకి ఆహ్వానించారు.
వివిధ రంగాల్లో అనుభవం కలిగిన వీరు తెలంగాణలో జనసేన పార్టీ బలోపేతం కోసం, ప్రజా సమస్యలపై పనిచేసేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు.
జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, ���ెలంగాణలో జనసేన పార్టీ బలోపేతం కోసం కలిసి నడవాలని ఆకాంక్షిస్తూ, వీరందరికీ మనస్పూర్తిగా జనసేన కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాను.
జై జనసేన, జై తెలంగాణ, జై హింద్
#JanaSenaTelangana #JSPForTelangana
నిజామాబాద్, జహీరాబాద్ పార్లమెంట్ కార్యకర్తల ఆత్మీయ సమావేశం సుగుణ గార్డెన్స్ వేదికపై జరిగింది. జనసేన రాష్ట్ర నాయకులు శ్రీ మీసాల శ్రీనివాస్ రావ్ అధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్, ప్రచ��ర కార్యదర్శి శ్రీ సాగర్ ఆర్.కె. నాయుడు, రాష్ట్ర, జిల్లా నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.
#JSPChaloNizamabad #JSPChaloZahirabad #JanaSenaTelangana #JSPForTelangana
గిరిజన గ్రామాలు… అడవి తల్లి బాటలు
• ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి నిరంతర పర్యవేక్షణలో రహదారి పనుల్లో స్పష్టమైన పురోగతి
• అడవితల్లి బాట తొలి దశలో రూ. 1,005 కోట్ల��ో 1,069 కి.మీ. రహదారుల అభివృద్ధికి శ్రీకారం
• అడవితల్లి బాట 2.0 విస్తరణతో మొత్తం రూ. 2,078 కోట్లతో 2,310 కి.మీ. రహదారుల అభివృద్ధి
• విస్తరణ పనుల్లో ఇప్పటికే 905 కి.మీ. రహదారుల నిర్మాణం పూర్తి
• పెండింగ్ పనులపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సమీక్షించిన ఉపముఖ్యమంత్రివర్యులు
• మిగిలిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశం
• అటవీ అనుమతులు జాప్యం లేకుండా సమన్వయం చేసుకోవాలి
• వర్షాల వల్ల ఆటంకాలు ఉన్న రోడ్లు మినహా మిగిలిన పనులు కొనసాగించాలి
• డోలీ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంలో ప్రతి ఒక్కరు భాగస్వాములవ్వాలని పిలుపు
#AdavithalliBata