Birthday greetings to Shri Pawan Kalyan Garu. He is widely respected among the people and is at the forefront of adding momentum to the good governance agenda of the NDA in Andhra Pradesh. May he be blessed with a long and healthy life in service of society.
@PawanKalyan
నువ్వు పెట్టే సోషల్ మీడియా పోస్టులకు తెలుగు భాష కరెక్ట్ చెయ్యడానికి ఆ రావణ్ జోసెఫ్ ఏమైనా నీ తెలుగు మాస్టరా? ఇప్పటివరకు ఎన్ని ప్రభుత్వాలని ప్రశ్నించావు, ఎంతమంది నాయకులను ప్రశ్నించావు? @prakashraaj#justasking#justunmasking
Before the storm arrives... there's a moment of silence.
The untold story of Gambheera is ready to unfold.
Director @SujeethSign and @PawanKalyan Garu reunite under Pawan Kalyan Creative Works to expand the #OGUniverse saga 🌋
#OG2
భారత దేశ సైనికుడిగా మా తండ్రి ఒక ప్రాంతం కోసం పని చెయ్యలేదు.
కానీ ఇవాళ నేను తెలంగాణ సమాజం కోసం @JanaSenaParty తరఫున పని చేస్తుంటే ప్రాంతం ప్రస్తావన తెస్తున్నారు.
ప్రాంతాల వారీగా గొడవలు పడే లెక్కన దేశం కోసం సరిహద్దుల్లో సైనికులు పోరాడటం అర్థం ఏముంది.
#SenaPrasthanam
#WATCH | Andhra Pradesh Deputy CM Pawan Kalyan says, "I was in Srinagar from 1987 to 1989... The situation was hostile. People would heckle us and ask, 'Why the hell did you come here?'... I felt the Kashmiri Pandit suffering..."
Watch Full Episode Here: https://t.co/jDkN9XZ5tE
FAKE NEWS ALERT 🚨
రేపు హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఉన్న సంధ్య కన్వెన్షన్లో జరగనున్న జనసేన పార్టీ తెలంగాణ నవనిర్మాణ సభకు సంబంధించి కొన్ని మీడియా సంస్థలు, వెబ్ న్యూస్ ఛానల్స్ పూర్తిగా అవాస్తవ కథనాలను ప్రచారం చేస్తున్నాయి.
• రేపు జనసేన పార్టీ అధినేత శ్రీ @PawanKalyan గారు పాల్గొంటున్న ఈ సభకు అనుమతి నిరాకరిస్తూ, పోలీసు వారు జారీ చేసిన నోటీసుపై జనసేన పార్టీ లీగల్ సెల్ తెలంగాణ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిందని, దానిని కోర్టు తిరస్కరించిందని, సభకు అనుమతి లభించలేదని ప్రచారం చేస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు.
• వాస్తవానికి, ఈరోజు సాయంత్రం కోర్టు సమయం ముగిసిన తరవాత, ఏవేవో కారణాలను సాకుగా చూపుతూ, పోలీస్ శాఖ అనుమతి నిరాకరణ నోటీస్ జారీ చేసింది. దీంతో ఈరోజు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం కుదరలేదు. రేపు ఉదయం జనసేన పార్టీ గౌరవ తెలంగాణ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి సభ నిర్వహణకు అనుమతి కోరనుంది.
• ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టబద్ధంగా, శాంతియుతంగా సభలు నిర్వహించుకునే హక్కు ప్రతి రాజకీయ పార్టీకి ఉంది. అదే రాజ్యాంగబద్ధ హక్కుతో జనసేన పార్టీ తెలంగాణ నవనిర్మాణ సభను నిర్వహించేందుకు అన్ని చట్టపరమైన మార్గాలను అనుసరిస్తోంది.
• అందువల్ల మీడియా ప్రతినిధులు, వెబ్ ఛానల్స్, జనసేన శ్రేణులు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు అవాస్తవ కథనాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నాము.
@JSPTelangana@PawanKalyan
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నివాసానికి వెళ్లి, ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులను కలిశాను. పవన్ కళ్యాణ్ గారి యోగక్షేమాలు తెలుసుకుని, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించాను.
@PawanKalyan
రోజూ కాల్స్ చేస్తూనే వున్నారు వైసీపీ లో నా ఫ్యాన్స్ భూతులు తిడుతూనే వున్నారు . కానీ ఈ అన్నయ్య ఎవ్వరో మార్నింగ్ నుండి కంటిన్యూ కాల్స్ చేస్తూనే వున్నాడు. డబ్బులు బాగా అవసరం అనుకుంట పాపం. పేమెంట్ వేయటం లేదు ఏమో.పూర్తిగా వినండి 7207081644
Ravi kumar Kolati,
S/o. Raju Vijaya Sekhar,
D. No. 8-30/1, China peta, Lankalakoderu, Palakaluru, west Godavari
ఇప్పటివరకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన ఇద్దరి ఫేస్ లు వాయిస్ లు స్కిప్ చేసి సారాంశం మొత్తం నోట్ చేస్తే ఒకేలా వుంది వినండి ఒక్కసారి. ఎం మార్పులు లేవు. ఒరేయ్ రమేష్ ఒరేయ్ సురేష్ అనే చాక్లెట్ యాడ్ లాగా వుంది. 😂😂. ఇంకా ఎలక్షన్ అయిపోయిన తర్వాత నే వైసీపీ వాళ్ళకి నిద్ర, విశ్రాంతి 😂😂.