September 22nd, 1978 the day our lives changed forever. I still vividly remember sitting in Nellore, counting down the hours for Pranam Khareedu. That was the magical moment we stepped into the breathtaking world of cinema, watching my brother on the silver screen for the very first time. To witness Annayya up there was an unbelievable, awe inspiring feeling that words can barely capture.
Thank you, Annayya, for being the eternal light of the Konidela clan and the foundational life force of our family. From that single screen in 1978 to ruling the hearts of millions, your journey remains our greatest pride. ❤️@KChiruTweets
నేను వైసీపీ లో జాయిన్ అవ్వడం కాదు ! వైసీపీ నుంచే మా జనసేన లోకి రాయలసీమలో వైసీపీ కీలక రెడ్డి నాయకుడు చేరబోతున్నాడు - బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు 🔥🔥🔥
" శత్రువులు ఎక్కడో ఉండరు.. మనల్ని గమనిస్తూ మనచుట్టే ఉంటారు".🙏
పడిపోవడం ఓటమి కాదు…
లేవకపోవడమే అసలైన ఓటమి. 💪❤️
ధైర్యంగా లేస్తే… గెలుపు నీదే. ✨
దానికి ఎంత రక్తం అమ్మాలి?” — మెగాస్టార్ చిరంజీవి సూటి ప్రశ్న! బ్లడ్ బ్యాంక్ ద్వారా తాను డబ్బు సంపాదించాననే ప్రచారంపై చిరంజీవి స్పందించారు. “నేను కష్టాన్ని నమ్ముకున్నాను.. రక్తాన్ని అమ్ముకోలేదు” అంటూ తనపై వచ్చిన ప్రచారాన్ని ప్రస్తావించారు. తన రెమ్యూనరేషన్ అంత డబ్బు కావాలంటే ఎన్ని ప్యాకెట్ల రక్తం అమ్మాల్సి వచ్చేదో ఆలోచించాలన్నారు. @KChiruTweets
బొత్స సత్యనారాయణ & రాయల సీమ నుంచి రెడ్లునాయకులు (orginal) జనసేనలోకి..!
@PawanKalyan గోదావరి జిల్లాలు మొత్తం క్లియర్ చేసేసాడు..!
తోట, వంగా గీతా, జాకంపూడి గణేష్, దాడిశేటి రాజా వీళ్ళను సైడ్ చేస్తే ycp 0 ఇంకా 💥
ఈరోజు నాయకుని స్పీచ్ కి ఎంపీ, ఎమ్మెల్యే ల చప్పట్లతో ఆడిటోరియం మార్మోగిపోయింది అంటే ఆలోచించండి. ఆఖరికి ఎప్పుడూ సీరియస్ గా కనిపించే @VBalashowry గారు, @MPLingamaneni గారు లాంటి పార్లమెంట్ సభ్యులు కూడా ఆయన మాటలకు చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు.
₹118 Cr Pithapuram Railway Over Bridge! 🚂🔥
A long-awaited project moving from promise to progress. @JanaSenaParty
Leadership is not about words — it’s about getting things DONE @PawanKalyan
22 సెప్టెంబర్ 1978
ఆరోజు మొదలైన నా సినీ ప్రయాణం నేటితో 48 వసంతాలు పూర్తి చేసుకుంది.
ఈ 48 ఏళ్లలో ఎన్నో పాత్రలు పోషించాను. ఎన్నో విజయాలను చూశాను. ఎన్నో అవార్డులు, గౌరవాలు అందుకున్నాను.
ఈ సుదీర్ఘ ప్రయాణంలో నన్ను నమ్మి అవకాశాలు ఇచ్చిన ప్రతి నిర్మాతకు, నాలోని నటుడిని కొత్త కొత్త కోణాల్లో ఆవిష్కరించిన ప్రతి దర్శకుడికి, నా ప్రతి సినిమా వెనుక అహర్నిశలు శ్రమించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరి సహకారమే నన్ను ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టింది.
అయితే ఆ విజయాలన్నింటికంటే గొప్పది… మీరు నాపై చూపించిన ప్రేమ.
ఆ గౌరవాలన్నింటికంటే విలువైనది… మీ హృదయాల్లో నాకు ఇచ్చిన స్థానం.
నన్ను మీ కుటుంబ సభ్యుడిగా భావించి, ఇంతటి అపూర్వమైన ప్రేమాభిమానాలను అందించిన ప్రతి ఒక్క అభిమానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
ఆరోజు “చిరంజీవి” అనేది నేను పెట్టుకున్న పేరు.
నేడు మీ ప్రేమతో అది నాకు దక్కిన శాశ్వతమైన గుర్తింపు.
మీ ప్రేమకు, అభిమానానికి
ఎప్పటికీ కృతజ్ఞతలతో…
మీ చిరంజీవి ❤️
పిఠాపురంలో నన్ను గెలిపించి , రాష్ట్ర అభివృద్ధికే కాకుండా దేశ పురోగతికి తోడ్పడిన పిఠాపురంవాసులకి నా ధన్యవాదాలు - ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు
#NMedia#NMediaNews#Pitapuram#PawanKalyan