--> డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వంపై
అంధ బాలిక ప్రశంసలు
--> “మాట ఇవ్వడం కంటే.. మాట మీద నిలబడే దృఢమైన మనసు ముఖ్యం”
--> “పుట్టిన కులం కంటే.. గుణాలను గౌరవించడం ఇంకా ముఖ్యం”
--> “అవన్నీ మీకే ఉన్నాయి” అంటూ పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి బాలిక వ్యాఖ్యలు
తాను కూడా జీవితంలో అవమానాలు ఎదుర్కొన్నానని చిరంజీవి తెలిపారు. బ్లడ్ అమ్ముకున్నారనే ఆరోపణలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘ఇలాంటి విమర్శలు చేయడం మూర్ఖత్వం. ఎన్ని కోట్ల ప్యాకెట్లు అమ్మితే నాకు సినిమాల్లో వచ్చే రెమ్యునరేషన్‌తో సమానమవుతుంది. నేను ఎక్కడా డొనేషన్లు తీసుకోకుండా కష్టార్జితంతో బ్లడ్ బ్యాంక్ నడుపుతున్నా. అభిమానులు ఎంతో సహకరిస్తున్నారు’ అని మెగా యూత్ ఫోర్స్ ఫ్యాన్స్ మీట్లో చెప్పారు.
నాయకుడికి తెలుసు...ఈరోజు పార్టీని నడిపాను, నడుపుతున్నాను అంటే దానికి కారణం స్వచ్ఛందంగా పార్టీని భుజాన వేసుకున్న ప్రతి #జనసైనికుడు, #వీరమహిళ! మీరే నా బలం - @PawanKalyan
https://t.co/WMsekMl3nM
From a humble beginning to an immortal place in Indian cinema, 48 glorious years of Megastar Chiranjeevi garu!
He didn't inherit a throne; he built one with his talent, discipline and determination.
From the struggles of an aspiring actor to the stature of Padma Vibhushan, his journey is a reminder that background may define where you begin, but not how far you can go.
48 years. Countless characters. One legendary journey.
Heres' to the man who turned dreams into an inspiration for generations.
Happy 48 Glorious Years, Megastar Padma Vibhushan Sri Konidela Chiranjeevi garu! Sirjii, Love You 💚💚
@KChiruTweets 💐💐🙏🙏
Peddi time lo dil raju kojja gadu 100 hurdles create chesadu mytri lucha gurinchi ippudu vallu iddaru okati paradise ki biggest release icharu
Ide sir mega Mafia ante