కృష్ణా నదీ తీరాన ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రి ఉత్సవాల శోభతో అలరారుతోంది. భక్తులను ఎల్లవేళలా కాపాడే బెజవాడ కనకదుర్గమ్మ తొమ్మిది రోజులు, తొమ్మిది అలంకారాలలో దర్శనం ఇచ్చే శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాష్ట్రవ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్న దుర్గాదేవి మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కనకదుర్గమ్మ ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నాను.
Image of the day: Potti Sreeramulu who has been recognised with a landmark 58 foot statue in Andhra Pradesh was a public figure whose place in post independence history is assured. It was his 58 day hunger fast unto death in 1952 demanding a separate Andhra state that changed India’s map and set a precedent for the reorganization of states along linguistic lines in India. His fight for Dalit rights is also inspirational . And yet, how many Indians outside Andhra/Telangana have heard of Sreeramalu? ‘New’ India should remember that every state has thrown up lesser known but remarkable freedom fighters who sacrificed much for their states/country. 🙏
A mistake happened in the Dokka Seethamma mid-day meals at Tarakarama Nagar Mandal Parishath Model School, Mylavaram. Though it was the school’s error, Education Minister Sri Nara Lokesh still apologised
showing true responsibility. This is the mark of a leader who cares. A responsible leader is emerging from TDP 👏
@naralokesh@ncbn
I was alerted to the issue of poor food quality in a government school. We have acted immediately. A 3-member committee was formed, and based on their report, the food agency has been replaced, and subsequently the headmaster has been suspended.
We are strengthening oversight and adding better parent feedback through the LEAP app so such problems are flagged instantly.
My sincere apologies to the children and parents. Our students deserve good quality care in govt schools, and we will ensure they receive it.
Lokesh Garu, it’s always a pleasure meeting you. I truly admire your vision for Andhra Pradesh and the clarity with which you’re shaping its future. I’m always there to support you in any way I can.
@naralokesh
SMA Type-1 is a rare and devastating genetic condition that weakens a child’s muscles and slowly takes away the ability to move, breathe and live normally. Yet little Punarvika from Kurnool, AP, is a true braveheart - fighting this battle with extraordinary courage.
Her life-changing injection costs a staggering ₹16 cr. It is heartening to see Punarvika's story moving thousands of generous people who have come forward to contribute towards saving the child's life. ₹10 cr has already been raised. I salute every individual who has contributed.
Now it is my turn to ensure Punarvika receives the balance ₹6 cr for the life-saving treatment she deserves. @officeofNL, please coordinate. I request all to provide support to fund this brave child of AP.
#GodBlessPunarvika
రాజమహేంద్రవరం, నర్సాపురం పార్లమెంటు సెగ్మెంట్ల కూటమి ప్రజాప్రతినిధులు, కుటుంబసభ్యులకు ఉండవల్లి నివాసంలో శుక్రవారం రాత్రి విందు ఏర్పాటు చేశాను. కృష్ణా నది ఒడ్డున గోదావరి జిల్లా అతిథులతో ఈ ఆత్మీయ కలయిక ఆహ్లాదకరంగా సాగింది. ఆడపడుచులకు మా మంగళగిరి పట్టుచీరలు కానుకగా ఇచ్చాను.
SIT కాదు, సుప్రీం కోర్టు కాదు, @ncbn గారు కాదు, @PawanKalyan గారు కాదు.. @naralokesh గారు కాదు ..
@ysjagan హయంలో తిరుమల లడ్డూ ఎంత దారుణంగా ఉండేదో, నెయ్యి వాసన లేదని, ఆ రోజుల్లోనే అనేక మంది సోషల్ మీడియాలో ఫిర్యాదు చేసిన విషయాలు చూడొచ్చు..
నిజమేంటో అందరికీ తెలిసేలా షేర్ చేయండి 🙏🏻
We wish u a very happy birthday @naralokesh garu.
It has been incredible to witness ur growth as a leader, and we look forward to the positive change and progress u will continue to bring in the years ahead.
నాయకత్వం అంటే కేవలం పదవి కాదు, అది ఒక నిరంతర బాధ్యత. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో నేడు కనిపిస్తున్న ప్రతి అడుగులో ఐటీ, విద్యాశాఖమంత్రి శ్రీ @naralokesh గారి యువ ఆలోచన, స్పష్టమైన నిర్ణయాలు మరియు నిరంతర శ్రమ ప్రతిబింబిస్తోంది. రాష్ట్రానికి పెట్టుబడులు కావాలంటే నమ్మకం కావాలి, సేవలు అందాలంటే వ్యవస్థ కావాలి, విద్యావ్యవస్థ మారాలంటే విజన్ కావాలి, �� మూడింటిని కలిపి పనిచేసే భవిష్యత్ తరం నాయకుడిగా రాష్ట్రానికి దశ, దిశ చూపిస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అపార అనుభవాన్ని అందిపుచ్చుకుంటూనే, ఒక నిరంతర విద్యార్థిలా నేర్చుకుంటూ, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న భవిష్యత్ తరం నేత, సోదరలు శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
మీరు మరిన్ని విజయాలు అందుకోవాలని, రాష్ట్ర భవిష్య��్తుకు మీ నాయకత్వం దిక్సూచిగా నిలవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
#HBDNaraLokesh #YoungLeader #AndhraPradesh #ViksitAP #HappyBirthdayNaraLokesh #LeaderOfFuture #APDevelopment #TeluguDesamParty #ChandrbabuNaidu #NaraLokesh #NaraBrahmani #NaraBhuvaneswari #HOmeMinisterAnitha #VangalapudiAniha
గౌ.ఐటి మరియు విద్యా శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.
మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..
#గోరం��్ల
@naralokesh @JaiTDP
రాష్ట్ర భవిత భవిష్యత్తు కోసం అహర్నిశలు కష్టపడే మా అన్న ఆంధ్ర రాష్ట్రానికి కబాయే ముఖ్యమంత్రి @naralokesh అన్నకి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు ❤️💐
#HBDNaraLokesh