If this is anything to go by...
Then wait till June 10th.
This is not what you have celebrated before.
And soon...
A new reason will be added to the Ritual.
#NBK111
గత 13 సంవత్సరాలుగా కడప లాంటి అత్యంత క్లిష్టమైన రాజకీయ పరిస్థితులు ఉన్న జిల్లాలో తెలుగుదేశం పార్టీకి అండగా నిలుస్తూ, పార్టీని బలోపేతం చేయడానికి అహర్నిశలు కృషి చేశాను. రాజకీయ, ఆర్థిక, మానసిక, శారీరక ఒత్తిళ్లను ఎదుర్కొంటూ పార్టీ జెండా ఎప్పటికీ ఎగురుతూ ఉండాలనే సంకల్పం���ో పని చేశాను.
పార్టీ అధిష్టానం నాకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తామని ఇచ్చిన హామీ నెరవేరకపోవడం వ్యక్తిగతంగా ఎంతో కలతకు గురి చేసింది. పార్టీ కోసం నిస్వార్థంగా శ్రమించిన నాయకులను, కార్యకర్తలను తగిన సమయంలో గుర్తించకపోవడం బాధాకరం.
ముఖ్యంగా నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం నా రాజకీయ ��ీవితంలో అత్యంత నిరాశ కలిగించిన సంఘటనగా మిగిలిపోతుంది.
కార్యకర్తల కోసం, ప్రజల కోసం, ప్రాంత అభివృద్ధి కోసం నా శక్తి మేరకు కృషి చేస్తూనే ఉంటాను.
For the last 13 years, I’ve stood solidly behind the TDP in a tough political landscape like Kadapa, working day and night to build the party up. Despite all the political, financial, mental, and physical stress, I kept pushing forward with just one goal—to keep the party flag flying high.
That's why it deeply hurts that the party leadership didn't keep their word about giving me a Rajya Sabha seat. It’s genuinely disheartening when leaders and workers who sacrifice everything for the party aren't recognized when it matters most.
Honestly, this broken promise stands out as the most disappointing moment of my political career.
But my commitment doesn't stop here. I will keep doing everything I can for our ground-level workers, the people, and the development of our region.
@JaiTDP @ncbn @naralokesh
Presenting #TeamIndia's newest T20I captain 🇮🇳
Congratulations to Shreyas Iyer as he takes the helm in the shortest format of the game 👏
@ShreyasIyer15
#DSCFakesByYCP
తనకు ఉద్యోగం లేకుండా చేసిన ఏపీ యువతకు కూడా ఉద్యోగాలు రాకుండా చేయాలని జగన్ చేసిన ఫేక్ ప్రచారం చూడండి.
అసలు కాల్ లెటర్ కూడా రాని అభ్యర్థిని తీసుకొచ్చి జగన్ ఎలా ప్రజలను తప్పుదోవ పట్టించాడో గమనించండి. కట్-ఆఫ్ ర్యాంక్ 134 కాగ��, 145వ ర్యాంక్ వచ్చిన వ్యక్తికి ఉద్యోగం ఎలా వస్తుంది @ysjagan?
కనీస అవగాహన లేకుండా, ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివితే ఇలాగే దొరికిపోతారు.
#YCPFakeBrathuku
#PsychoFekuJagan
#AndhraPradesh
ఆ చంద్రుని యెుక్క మనసుని ...
ఆకాశం అంత సహనాన్ని...
మేగాలలో ఉన్న మెరుపుని ...
కలబోసి అందంగా తీర్చిదిద్ది ఓ నక్షత్రానికి అలంకరించి ...
దివి నుంచి భువి కి పంపించాడు ఆ బ్రహ్మయ్య ..ఆయనే మన #బాలయ్య ..!
💛 6 days to go 👉 #HBDNBK#జై_బాలయ్య🦁
#DinoDeets#ViciousVelociraptor#DevaanshNara
Join Devaansh Nara in Episode 3 of Dino Deets as he explores the fascinating world of the Velociraptor! Learn how these small, super-fast pack hunters used teamwork and big brains to survive…
YouTube - https://t.co/fnmLtZnYgz
Instagram - https://t.co/apiyJdff4e
Facebook - https://t.co/8Gx7lPUTaC
🚨🇮🇳🇷🇺 Andhra Pradesh wants to become India's gateway to booming Russia trade
"We have six operational ports, many more ports coming on stream. It shows that we need to open new routes," said Lokesh Nara, Minister of Information.
#InvestInAP#ChooseSpeedChooseAP
సెయింట్ పీటర్స్ బర్గ్ గవర్నమెంట్ రీజనల్ ఫారిన్ ఎఫైర్స్ విభాగం చీఫ్ ఎక్స్ పర్ట్ పోలినా పోలుఖినా (Mrs. Polina polukhina)తో భేటీ అయ్యాను. సేఫ్ & స్మార్ట్ సిటీ కోసం పౌరులతో ��ర్చలు, డేటా ఆధారిత నగర నిర్వహణ, డిజిటల్ ఎడ్యుకేషన్, విశ్వసనీయ మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించాం. ఏపీలో సేఫ్ & స్మార్ట్ సిటీ నిర్వహణ కోసం ఉమ్మడి వర్కింగ్ గ్రూపు ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది.
మరో సంచలన స్కామ్లో కేటీఆర్ పేరు!‼️
కేటీఆర్ తెలంగాణకు తెచ్చానని చెప్పిన రాజేష్ ఎక్స్పోర్ట్స్లో భారీ కుంభకోణం
₹15.15 లక్షల కోట్ల ఫేక్ ప్రాఫిట్స్ చూపించిన రాజేష్ ఎక్స్పోర్ట్స్
99.8% ఆదాయం బోగస్ అని తేల్చిన SEBI
2022 జూన్లో ఇదే కంపెనీతో ప్రభుత్వం త��పున ఒప్పందం చేసుకున్న కేటీఆర్...
హిస్టారికల్ డే ఫర్ తెలంగాణ అంటూ ప్రకటనలు.
కేటీఆర్ మాటలు నమ్మి రాజేష్ ఎక్స్పోర్ట్స్ షేర్లు కొన్న వేలాది మంది ఇన్వెస్టర్లు
ఫ్రాడ్ బయటపడ్డాక దిక్కుతోచని స్థితిలో బాధితులు
కేటీఆర్ ప్రకటనవల్లే మోసపోయామని లబోదిబోమంటున్న ఇన్వెస్టర్లు
కేటీఆర్ ఈ స్కామ్లో నీ వాటా ఎంత? నీకు ముట్టిన కమీషన్ ఎంత?