Had the honour and privilege of presenting two flagship projects of Telangana Govt at the World Environmental and Water Resources Congress 2023 held by @ASCE_EWRI in Henderson, Nevada, USA
✳️ Kaleshwaram Lift Irrigation Project
✳️ Mission Bhagiratha
Proud to receive the proclamation for #KaleshwaramProject from the American Society of Civil Engineers (ASCE) as the ‘Enduring Symbol of Engineering Progress and Partnership’
Kudos to the vision of CM KCR Garu 🙏
Thanking everybody who extended their heartfelt and choicest wishes on my birthday.
Always grateful and overwhelmed with all the love and blessings that I receive from all of you.
Thankful to my family for making it even more special.
BS Kumar, if you don’t stop this ludicrous, baseless & irresponsible allegations, I’ll be constrained to take legal action
If you have an iota of evidence to prove what you allege, please put it in public domain or else apologise publicly for this BS rhetoric
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్.. మొత్తం 12 స్థానాల్లో 6 స్థానాలు ఏకగ్రీవం కాగా, మరో 6 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ఘన విజయం.@KTRTRS
టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా వరుసగా తొమ్మిదోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన తెలంగాణ రా���్ట్ర సాధకుడు, బంగారు తెలంగాణ నిర్మాత మాన్యశ్రీ ముఖ్యమంత్రి *కల్వకుంట్ల చంద్రశేఖర రావు* గారికి హృదయపూర్వక ఆర్థిక శుభాకాంక్షలు.. 💐 💐
*మీChaganla Narendarnath * 🙏 🙏
తెలంగాణ ఆడపడుచులకు ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు. తెలంగాణలో ప్రతీ ఆడబిడ్డ ప్రకృతితో మమేకమై జరుపుకునే పండుగ ఈ సంవత్సరం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. తన సంగీతంతో ఎల్లలు చెరిపేసిన లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ @arrahman మన బతుకమ్మ పాటకు స్వరాలు సమకూర్చడం 1/2
ప్రముఖ దర్శకుడు @menongautham దర్శకత్వం వహించడం మనందరికి గర్వకారణం. ఈ బతుకమ్మ పాటను రాసిన మట్టిబిడ్డ మిట్టపల్లి సురేందర్ కు అభినందనలు. మరొక్కసారి నా ఆడ��ిడ్డలందరికి ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు. 2/2
https://t.co/8zjWgwHUFy via @YouTube
#AllipoolaVennela #Bathukamma
Konda Laxman Bapuji, a democrat and humanist to the core. Sri Bapuji has been a source of inspiration for me always my Guru my well-wisher will miss his presence 🙏🏻Remembering him on his 106th birth anniversary 🙏🏻