Massive saw-like teeth? Slashing strike? Fearless instinct?
In this episode of Dinosaur Deets, Devaansh breaks down the Allosaurus - the true "lion of the Jurassic." Discover how this apex hunter ruled its ancient world!
YouTube - https://t.co/17gDmwyxGM
Instagram - https://t.co/wr6kY4KSM8
Facebook - https://t.co/PzILTGEkG9
#DinoDeets #AlarmingAllosaurus #DevaanshPodcast #DinosaurPodcast #Allosaurus #DinoFacts #ApexPredator #DinosaurFacts #PrehistoricWorlds #Fossils #DevaanshNara #NaraDevaansh
విద్యారంగంలో ఏపీని నెం.1గా తీర్చిదిద్దేందుకు సమిష్టిగా కృషి చేద్దాం.
ఎటువంటి పైరవీలకు తావులేకుండా టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్‌ను తీసుకొచ్చి, సీనియారిటీ ప్రాతిపదికన పా�����ర్శకంగా ప్రమోషన్లు కల్పించాం. మీకు అపారమైన శక్తి, సామర్థ్యాలు ఉన్నాయి. ఏపీ మోడల్ విద్యను ప్రపంచానికి చాటిచెప్పాలి. ప్రజా ప్రభుత్వం మీ వెంట ఉంది.
#NaraLokesh
#AndhraPradesh
ఇటీవల సింగపూర్ అధ్యయన యాత్రకు వెళ్లిన 37మంది ఉత్తమ ఉపాధ్యాయులతో ఉండవల్లి నివాసంలో సమావేశం అయ్యాను. సింగపూర్ అధ్యయన యాత్రలో తెలుసుకున్న అంశాలు, రాష్ట్రంలో వాటిని అమలు చేయడానికి గల అవకాశాలను వారు వివరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో మాట్లాడాను. విద్యావ్యవస్థలో మార్పునకు ఉపాధ్యాయులు నాయకత్వం వహించాలి. కష్టపడి మంచి ఫలితాలు సాధించే ఉపాధ్యాయులకు గుర్తింపునిస్తాం. అందరం కలిసికట్టుగా ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ సాధిద్దామని దిశానిర్దేశం చేశాను.
సిగ్గుండాలి… కనీసం ఇలాంటి పర్యటనలు చేయడానికి అయినా! ఏంది సంబరాల రాంబాబు నీ హడావిడి. 😡🔥
మీ ప్రభుత్వం హయాంలో ఇదే రైతులను రోడ్డుపైకి లాగి, పోలీసులతో దాడులు చేయించినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? కనీసం ఆ ప్రాంతాలకు వెళ్లి రైతుల బాధలు వినే నైతిక విలువ మీకు ఉందా?
ఈ రోజు రైతుల ఆగ్రహానికి కారణం గతంలో మీ ప్రభుత్వం తీసుకున్న నిరంకుశ నిర్ణయాలు, చేసిన అన్యాయాలే.
రైతులు మీ మీద ఉన్న కోపంతో నిరసన వ్యక్తం చేస్తే, దాన్ని తీసుకొచ్చి మళ్లీ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీకి ముడిపెట్టడం ఎంతవరకు సమంజసం?
మీరు @AmbatiRambabu@perni_nani@DevineniAvi నిజంగా రాజధాని ప్రాంత పరిస్థితులను పరిశీలించడానికి వస్తే, ఇంత పెద్ద సంఖ్యలో అనుచరులను వెంట తీసుకురావాల్సిన అవసరం ఏముంది? ఇది ప్ర��లను బెదిరించే ప్రయత్నమా? లేక రాజకీయ హంగామా చేయడానికా?
CRDA రైతు పరిరక్షణ కమిటీ అని కాదు Jagan పరిరక్షణ కమిటీ అని పేరు పెట్టాల్సింది, ఎందుకంటే వచ్చిన వారిలో నిజమైన రైతుల కంటే రాజకీయ ప్రయోజనాల కోసం హడావిడి చేసే అవకాశవాదులు, రౌడీలే ఎక్కువగా కనిపిస్తున్నారు.
మీ విధానాలు, మీ రాజకీయ వ్యవహార శైలి మారకపోతే ప్రజల్లో మరింత వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా ఆలోచించండి @YSRCParty !!
#JaganFailedCM #YCPCriminalPolitics #SaveAPFromYCP #IdhiManchiPrabhutvam #TDPTwitter
తుంగభద్ర ప్రాజెక్టు కొత్తగేట్ల ప్రారంభానికి ముందు హోసపేటలోని ఐఆర్బీ అతిథి గృహంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు కేంద్ర మంత్రి శ్రీ సి ఆర్ పాటిల్, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ డి కే శివకుమార్ లతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు శ్రీ పయ్యావుల కేశవ్, శ్రీ నిమ్మల రామా నాయుడు కూడా పాల్గొన్నార���.
@CRPaatil @ncbn @DKShivakumar @revanth_anumula
A true leader is someone who leads by action, works hard for the people, and always stands with party activists. Lokesh Garu’s dedication, commitment, and energetic working style are truly inspiring. 🔥🔥
His efforts in the education sector, with a focus on improving the quality of education, embracing technology, empowering students, and creating better opportunities for the younger generation, reflect his vision for a better future.
As a Telugu Desam Party leader, his continuous efforts to strengthen the party, encourage grassroots-level activists, and maintain a strong connection with the cadre show his commitment towards the party and its values.
Leadership is proven through hard work, dedication, and service. Lokesh Garu’s journey and efforts continue to motivate thousands of party activists and supporters.
Great work, @naralokesh Anna! 👏
#NaraLokesh #TeluguDesamParty #EducationReform #AndhraPradesh #TDPTwitter
బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిని ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సమక్షంలో, నాటి ప్రధాని వాజ్‌పేయి గారు ప్రారంభించారు. నేడు దేశంలోనే ప్రముఖ ఆస్పత్రిగా పేరు తెచ్చుకుంది.
#25yrsOfBasavatarakamHospital#NandamuriBalakrishna
#25yrsOfBasavatarakamHospital
క్యాన్సర్ బాధితుల పాలిట దేవాలయం.. మన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్. 25 వసంతాల సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని రజతోత్సవ వేడుకలు జరుపుకోవడం గర్వకారణం.
అమ్మమ్మ బసవ���ారకం గారి ఆశయం, తాత ఎన్టీఆర్ గారి కార్యాచరణకు రూపమే ఈ ఆసుపత్రి. నేడు మావయ్య నందమూరి బాలకృష్ణ గారి సమర్థవంతమైన నిర్వహణలో, 65% పైగా నిరుపేదలకు ఉచిత/రాయితీలతో ప్రపంచ స్థాయి వైద్యం అందిస్తూ లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపుతోంది. మానవత్వానికి నిదర్శనంగా నిలిచిన ఈ సేవా యజ్ఞం ఇలాగే నిరంతరం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
Tried something different this time and stepped out of my comfort zone! 🎶 Didn’t know how it would turn out, but I think it came out pretty well. Hope you all enjoy it! ❤️
#FamilyTime#memories
Heartwarming to join the 25th-anniversary celebrations of Basavatarakam Cancer Hospital. My grandfather NTR Garu's vision lives on as the hospital treats 3L+ patients every year, ensuring patients from the underprivileged sections of the society receive affordable, life-saving care. The journey continues with a massive 1,000-bed expansion in Amaravati!
#25yrsOfBasavatarakamHospital
ఈరోజు ఒంగోలులో నిర్వహించిన ప్రకాశం జిల్లా కూటమి ప్రభుత్వ “నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” విజయోత్సవ సభలో జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, సహచర మంత్రి శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారు, ఎంపీ శ్రీ మాగుంట శ్రీనివాస రెడ్డి గారు, కూటమి పార్టీల జిల్లా టీడీపీ అధ్యక్షులు, జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్��తినిధులు, కూటమి పార్టీల నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి పాల్గొన్నాము. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి నాయకత్వంలో గత పాలనలో జరిగిన విధ్వంసాన్ని సరిదిద్దుతూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరియు రెండేళ్ల పాలనలో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించాము. అలాగే రెండేళ్ల కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ వ���జయాలను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన పలు శాఖల ప్రదర్శన స్టాల్స్‌ను పరిశీలించాము. ప్రకాశం జిల్లా అభివృద్ధికి అత్యంత కీలకమైన గుండ్లకమ్మ ప్రాజెక్టు పనులను వేగవంతంగా ముందుకు తీసుకెళ్తూ, నిర్వాసిత కుటుంబాల సంక్షేమానికి అవసరమైన నిధులను కేటాయించి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాము. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం, ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడం, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రజల నమ్మకాన్ని మరింత బలోపేతం చేస్తూ కూటమి ప్రభుత్వం ప్రగతి పథంలో ముందుకు సాగుతోంది.
#2YrsOfTrustDevelopmentWelfare #Prakasam #GottipatiRavikumar #AndhraPradesh #IdhiManchiPrabhutvam
విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కోల్ కతా చేరుకున్నారు. రేపు ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్(ICC) ఆధ్వర్యంలో ‘ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలు’ అనే అంశంపై జరిగే సదస్సులో పాల్గొంటారు.
#NaraLokesh
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన 18వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశంలో సహచర మంత్రులతో కలిసి పాల్గొనడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడుల స్వర్గధామంగా మార్చడమే ధ్యేయంగా.. ఇంధన, ఐటీ, పరిశ్రమలు, పర్యాటక, మౌలిక సదుపాయాల రంగాలకు సంబంధించిన పలు కీలక ప్రాజెక్టుల ప్రతిపాదనలపై ఈ సమావేశంలో విస్త��తంగా చర్చించాము. ఉపాధి కల్పన, పారిశ్రామికాభివృద్ధే లక్ష్యంగా మా కూటమి ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది.
ముఖ్యమంత్రి గారి విజన్ కు అనుగుణంగా, అటు వ్యవసాయ అనుబంధ రంగాలు, ఇటు పారిశ్రామిక రంగాన్ని సమాంతరంగా అభివృద్ధి చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది.
గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర లిడ్ క్యాప్ ఛైర్మన్ పిల్లి మాణిక్యరావు గారి నివాసంలో జరిగిన గుంటూరు పార్లమెంట్ టీడీపీ ప్రజాప్రతినిధుల ఆత్మీయ విందు సమావేశంలో పాల్గొన్నాను. ఈ సందర్భంగా ప్ర��ా ప్రభుత్వం రెండేళ్ల పాలన, ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు సర్ ప్రక్రియ, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాం.
కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండు సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కడప నగరంలోని బిల్డప్ సర్కిల్ సమీపంలో నిర్వహించిన కడప జిల్లా స్థాయి సభలో మంత్రి వర్యులు శ్రీమతి సవిత గారు, కడప జిల్లా కూటమి ఎమ్మెల్యేలు, నాయకులతో కలిసి పాల్గొన్నాను.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గత రెండేళ్లుగా రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాయి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరింత మెరుగైన పాలన అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది.
#Kadapa #2YrsOfTrustDevelopmentWelfare #IdhiManchiPrabhutvam #AndhraPradesh
మంగళగిరి మండలం కాజ గ్రామంలోని ఉప్పలపాడు-నంబూరు-కాజ రోడ్డు మార్గంలో ఆధునిక హంగులతో నిర్మించిన కాజ ఈస్ట్ లేక్ పార్క్ ను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారితో కలిసి ప్రారంభించాను. మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు మరింత మెరుగైన పర్యావరణం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అందించాలనే లక్ష్యంతో సెల్ కాన్ సంస్థ రూ.3.3 కోట్ల సీఎస్ఆర్ నిధులతో ఈ పార్క్‌ను అభివృద్ధి చేయడం జరిగింది.
@pemma
పాత మంగళగిరి బిట్రావారి వీధి, దింపుడు కళ్లం వద్ద ఆధునిక సదుపాయాలతో నిర్మించిన మంగళగిరి వైకుంఠ మహాప���రస్థానంతో పాటు క్రైస్తవ సమాధుల తోటను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారితో కలిసి సందర్శించాను. హిందూ వైకుంఠ మహాప్రస్థానాన్ని ఫీనిక్స్ ఫౌండేషన్ రూ.3.25 కోట్ల సీఎస్ఆర్ నిధుల భాగస్వామ్యంతో అభివృద్ధి చేయడం జరిగింది.
@PemmasaniOnX