అందరికీ నమస్కారం 🙏🏻
GVMC స్థానిక ఎన్నికలకు సంబంధించి విశాఖ మేయర్ అభ్యర్థిగా జనసేన పార్టీ తరపునుంచి విశాఖ ఉత్తర నియోజకవర్గం ఇంచార్జి శ్రీమతి పసుపులేటి ఉషా కిరణ్ గారు ఈ రోజు నామినేషన్ వేయుటకు జోనల్ కార్యాలయానికి విచ్చేస్తున్నారు. కావున మన అందరి బాధ్యతగా ఉషా కిరణ్ గారు గెలుపునకు ప్రతి ఒక్కరి కృషి, ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాము 🙏
All the best madam @UshakiranPasup1 👍
Jai Janasena ✊🏼
జనసేన MLA ఉన్న చోట 50% జనసేనకు,టీడీపీ MLA ఉన్న చోట 30% జనసేనకు…ఇది స్థానిక పోటీకి సంబంధించి కుదిరిన ఒప్పందం…..
ఒప్పందం ప్రకారం జరగని చోట విచ్చలవిడిగా నామినేషన్లు వేస్తున్న జనసైనికులు
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి సిద్ధాంత స్ఫూర్తితో భీమిలి నియోజకవర్గం నుండి GVMC పరిధిలోని 12 వార్డులకు గాను 8 వార్డుల్లో జనసైనికులు, వీర మహిళలు నామినేషన్లు దాఖలు చేశారు. భీమిలి నియోజకవర్గంలో @JanaSenaParty 28,000 క్రియాశీల సభ్యత్వాలతో చాలా బలంగా ఉంది. కూటమి సర్దుబాటులో కేవలం 1 లేదా 2 సీట్లు మాత్రమే కేటాయిస్తే, మేమందరం జనసేన పార్టీ 'బీ-ఫారం' ఇస్తే గ్లాసు గుర్తుపైన, లేదంటే ఇండిపెండెంట్లుగా పవన్ కళ్యాణ్ గారి కటౌట్ పెట్టుకుని పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము.
సేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి మాటే మాకు శాసనం.
#APLocalBodyElections
టీడీపీ Ecosystem అంటే ఇదీ! 🔥
టీడీపీకి మద్దతుగా నిలబడటం, ఆ పార్టీ వాదనలను జనాల్లోకి తీసుకెళ్లడం, తమకు అనుకూలమైన నేరేటివ్ను బలంగా ప్రచారం చేయడంలో ఎక్కడా తగ్గరు.
మనుషులు వేరు… హ్యాండిల్స్ వేరు… కానీ అజెండా మాత్రం ఒక్కటే!
టీడీపీ కోసం… టీడీపీ చేత… టీడీపీ కోసమే! 🎯
#TDP #AndhraPradesh #APPolitics #YellowMedia
పవన్ కళ్యాణ్ కష్టపడి.. నష్టపోయి నిర్మించిన కోట NDA కూటమి.
గ్రామాలు తన చేతుల్లో అభివృద్ధి చెందుతూ.. రాష్ట్ర రూపురేఖలు మారుతున్న సమయంలో పార్టీ భవిష్యత్తు నెపంతో తాను శ్రమకోర్చి కూర్చి పేర్చిన కోటని బద్దలుకొట్టాలని కోరుకోవడం తప్పు.
ఒకటి మాత్రం నిజం.. పవన్ కళ్యాణ్ గారికి ఒక నిర్దిష్టమైన లక్ష్యం ఉంది.. ఆ ప్రయాణంలో ఎంతోమంది వస్తారు.. ఎంతో ప్రేమ దొరుకుతుంది. ఎన్నో మోసాలు ఎదురవ్వోచ్చు.
అందరూ గుర్తు పెట్టుకోవాల్సింది.. పవన్ కళ్యాణ్ దగ్గర ప్రేమకి ప్రేమ.. మోసానికి మోసం పక్కా..
అది ఎప్పుడు ఎలా అనేది పవన్ కళ్యాణ్ చేతిలో కాలమే నిర్ణయిస్తుంది.
అందుకే ఎప్పటికీ...
జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై హింద్ ✊
@PawanKalyan@JanaSenaParty
#Janasena #APLocalBodyElections
అన్నీ సీట్లు తీసుకొని కూడా టీడీపీ mla లు
బయటకి వచ్చి jsp మీద ఏడుస్తున్నారు.
ఒక్క jsp mla బయటకు వచ్చి కార్యకర్తలు అంత గోల పెడుతుంటే బయటకి వచ్చి
Support గా నిలబడ్డారా. Mla అయ్యము కదా చాలు అనుకుంటున్నారు .🙏
@PawanKalyan@JSPShatagniTeam
Cheppu teguddi. A chempa ee chempa.
Icchina 4 corporations lo 2 ki asale elections ye levu.
Ante malli 15% to JSP.
Municipalities lo 20% anthe.
Vote transfer kosam mee chillara veshalu dikku unnodiki cheppukondi
ఇలాంటి సమయంలోనే ఇంచార్జ్ అవసరం ఏంటి అనేది తెలుస్తుంది. ఎంతమంది కార్యకర్తలు ఉంటే ఎమ్ ఉపయోగం అండగా నాయకుడు లేనప్పుడు. గట్టిగా వార్డ్లు అడగలేని పరిస్తితి లో ఉన్నారు కార్యకర్తలు @PawanKalyan
సీట్ల సర్దుబాటులో అసంతృప్తి గా ఉన్న జనసేన అభ్యర్థులు రేపు సత్తెనపల్లి టౌన్ నుండి రెబల్ గా బరిలోకి దిగుతున్నారు
కూటమి లో ఎప్పడు ఒక వైపు మాత్రమే త్యాగాలు ఉండకూడదు
గెలిచిన ఓడినా అడుగు ముందుకే
ఎవరి కోసమో పోలింగ్ బూతుల్లో కొట్లాడలేము
ఈ సారి మా కోసం మేము యిద్దం చేస్తాం ✊
వెనక్కి తగ్గేది లేదు 🔥
ఈ విషయం లో పార్టీ అధిష్టానం సహకరించి బీఫార్మ్ ఇస్తే పార్టీ సింబల్ నుండి పోటీ లేని పక్షం లో ఇండిపెండెంట్ గా పోటీ లోకి దిగనున్న జనసేన అభ్యర్థులు
Sorry @PawanKalyan అన్న ఈ సారి మీ మాట వినలేము
@JanaSenaParty
పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు @JaiTDP నాయకుల అన్ని wards లో Nomination వేసే పద్దతి ని అనుసరిస్తూ
భీమిలి నియోజకవర్గం లో GVMC 12 Divisions లో, అన్నింట్లో, @JanaSenaParty కార్పొరేటర్ అభ్యర్థులు
నామినేషన్ వేయడానికి సిద్ధం అవుతున్నారు 👏👏
Super అన్న @DrSandeepJSP 👏
జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ గారు..!
దివంగత శ్రీ వంగవీటి మోహన రంగా గారి తనయుడు, మాజీ ఎమ్మెల్యే శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారికి జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
@VangaveetiOffl