రాష్ట్రంలో పెట్టుబడుల సునామీ అనేది పచ్చి అబద్దాలే
నీతి ఆయోగ్ నివేదికలే వెల్లడించాయి
గత రెండేళ్లలో వచ్చిన పెట్టుబడుల గురించి పార్లమెంటులో మా ఎంపీ అడిగితే విస్తుపోయే సమాధానం వచ్చింది
కేవలం పది పరిశ్రమలే గ్రౌండ్ అయ్యాయనీ, వాటిలో రెండు మాత్రమే పూర్తయ్యాయని చెప్పారు
దాని విలువ ఆరు వేలకోట్లు మాత్రమే
కానీ చంద్రబాబు, లోకేష్ మాత్రం రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు డబ్బా కొట్టుకుంటున్నారు
సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వమే ఈ సమాధానం చెప్పింది
పెట్టుబడులపై @ncbn ప్రభుత్వం చెబుతున్న ప్రగల్భాలకు.. కేంద్రం చెప్పిన వాస్తవాలకు పొంతన లేదు.🚨
గత రెండేళ్లలో ఏపీలో గ్రౌండ్ అయినవి కేవలం 10 ప్రాజెక్టులే. వాటిలో పూర్తయినవి రెండు పరిశ్రమల నిర్మాణాలు మాత్రమే. మిగిలిన 8 ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. మొత్తం పెట్టుబడి కూడా రూ.6,962 కోట్ల అంచనా మాత్రమే.
22,167 ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చేశారనుకుంటే పొరపాటే. ప్రాజెక్టులు పూర్తయితే భవిష్యత్తులో రావచ్చని కేంద్రం వేసిన అంచనా మాత్రమే.
ప్రతిపాదనలనే పెట్టుబడులుగా.. అంచనాలనే ఉద్యోగాలుగా చూపిస్తూ ప్రచారం చేసుకోవడం తప్ప, క్షేత్రస్థాయిలో సాధించింది ఏమిటో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి.
2014-15 వరకు.. అంటే కేంద్రంలో బిజెపి
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందు
రూ.64.11 లక్షల కోట్ల ఉన్న అప్పు .
మోడీ ప్రభుత్వ హయంలో రూ.201.17 కోట్లకు
పెరిగింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి
పంకజ్ చౌదరి సోమవారం పార్లమెంట్ లో
ఈ విషయాన్ని తెలిపారు.
#IndiaDebt
ఎర్రబుక్కు దారిలో...దిగజారిన ఖాకీ
కుండబద్దలు కొట్టిన కేంద్ర హోంశాఖ నివేదిక
26వ స్థానానికి పడిపోయిన ఆంధ్రప్రదేశ్ పోలీస్ పనితీరు
చిన్న రాష్ట్రాలకు కూడా మెరుగైన ర్యాంకులు
రెడ్‌బుక్ ఎఫెక్ట్‌తో కుప్పకూలిన ఏపీ పోలీసు వ్యవస్థ
పనితీరు అత్యంత నాసిరకంగా ఉందని తేల్చిన కేంద్ర హోంశాఖ
పోలీసు సంస్కరణల్లో పూర్తి వైఫల్యం
దర్యాప్తు ప్రమాణాల విషయంలో వెనుకబాటు
సాంకేతిక పరిజ్ఞానం వాడుకోవడం రాదు.. ఇతర శాఖలతో సమన్వయం చేతకాదు
ఇదీ ఏపీ పోలీసు వ్యవస్థ పనితీరు
These images are a stark reminder of what truly matters. A government's foremost responsibility is to ensure that every child has access to safe classrooms and quality education.
Seeing this featured in their own media raises an important question: is this another genuine attempt to address the issue, or just the beginning of another PR exercise?
Over the past two years, Chief Minister Chandrababu Naidu and Education Minister Nara Lokesh have repeatedly visited government schools, many of them upgraded under the Nadu-Nedu initiative launched during our tenure and showcased them as symbols of their government's commitment to education.
However, the same urgency shown in halting the remaining Nadu-Nedu works and pursuing "Red Book" politics has not been shown toward hundreds of government schools across the state that continue to lack safe infrastructure.
Our children deserve safe classrooms every single day, not attention only when it makes for a photo opportunity.
గుంటూరులో మహిళ వివస్త్ర ఘటనకు కారణం ముమ్మాటికీ టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి నిర్లక్ష్యం!
ఇంటి వద్ద బోరును వినియోగించడానికి టీడీపీ నేత మూర్తి లంచం అడగ్గా.. బాధిత కుటుంబం నిరాకరించింది. దాంతో గొడవ జరగడంతో బాధితులు పోలీసులకి ఫిర్యాదు చేశారు
కానీ.. ఎమ్మెల్యే ఆ కేసు నమోదు కానివ్వకుండా అడ్డుపడ్డారు. దాంతో మరోసారి మహిళపై దాడి చేసిన టీడీపీ నేత మూర్తి, హిజ్రాతో కలిసి వివస్త్రను చేశారు
ఎమ్మెల్యే మొదటే బాధితుల పక్షాన స్పందించి ఉంటే.. ఆ ఘోరం జరిగేది కాదు?
-అంబటి రాంబాబు గారు, మాజీ మంత్రి
నిజం కొంత లేటు అయినా బయటకు వస్తుంది.
నిజం చెప్పులు వేసుకునే లోపు అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది.
పత్రికలు ,పచ్చ ఛానళ్లు మన చేతిలో ఉన్నాయి కదా అని ఏది పడితే అది చెబితే.
2 ఏళ్ల తర్వాత నిజం ప్రజలకు అర్థమైంది.
2009 లో ప్రవేట్ ఫంక్షన్ లో కుక్కల విద్య సాగర్ అనే వ్యక్తికి పరిచయం అయింది.
డబ్బులు ఇస్తే ఏ పని అయినా చేస్తాను అని పరిచయమై రూ.కోట్లు దోచుకుంది.
- వెంకటరెడ్డి
. @ncbn ని చూసి నేర్చుకోవాలని ఒక బ్లాక్‌మెయిలర్ చెప్పిందంటే.. ఏ స్థాయిలో ఈమెకు సపోర్ట్ చేసి మన పోలీసు వారిని ఇబ్బందులకు గురి చేసి ఉంటారో అర్థం చేసుకోవచ్చు..
#TDPVendetta#SaveDemocracy#JaganannaConnects
BREAKING NEWS
ముంబై సినీ నటి జిత్వానీ కేసులో విజయవాడ సీఐడీ కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు.
సీఐడీ ఛార్జ్‌షీట్‌లో కీలక అంశాలు.
వైసీపీ నేత విద్యాసాగర్‌ను జిత్వానీ బెదిరించినట్టు ఛార్జ్‌షీట్‌లో ప్రస్తావించిన సీఐడీ.
సన్నిహితంగా ఉన్నప్పుడు తీసిన ఫోటోలతో జిత్వానీ బెదిరించిందన్న విద్యాసాగర్.
పరువు కాపాడుకునేందుకు తరుచూ డబ్బులిచ్చానని ఫిర్యాదులో పేర్కొన్న విద్యాసాగర్.
జిత్వానీకి రూ.1.32 కోట్లను విద్యాసాగర్ చెల్లించినట్టు గుర్తించిన సీఐడీ.