ఈరోజు మా కుటుంబ సభ్యులతో కలిసి బిజెపి ఫైర్ బ్రాండ్ జాతీయ కార్యవర్గ సభ్యురాలు మాజీ పార్లమెంట్ సభ్యులు రాములమ్మకీ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో రెవెన్యూ మరియు కలెక్టరేట్ సిబ్బంది కలిసి భూ కబ్జాదారులకు మద్దతు తెలుపుతున్నారు, కంప్లైంట్ ఇచ్చిన మరునాడే అధికారులు దగ్గరుండి మరి అక్రమ నిర్మాణాలు చేయిస్తున్నారు. @KTRTRS గారు ఇదేనా మీ బంగారు తెలంగాణ @TelanganaCMO@Collector_MDL@SomeshKumarIAS
సిగ్గుపడు కాంగ్రెస్సోడా..
అత్యాచారం చేసిన నిందితులకు కొమ్ము కాస్తున్న కాంగ్రెస్..
నిజాలు బయటపెట్టిన బీజేపీ ఆఫీస్ పై దాడికి యత్నం..
TRS, MIM తో కుమ్మకైన కాంగ్రెస్ పార్టీ, నిందితులను కాపాడే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ. @bandisanjay_bjp @BJYMinTS