అంత్యోదయ స్ఫూర్తితో.సుపరిపాలన లక్ష్యంగా.. సేవయే పరమావధి దేశమే ప్రథమం అంటూ జనసంఘ్ కాలం నుండి నేటి వరకు పార్టీ జెండాను మోసిన మహనీయుల త్యాగాలను స్మరించుకుందాందేశ సేవకే అంకితమై, నిరంతరం శ్రమిస్తున్న కోట్లాది మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
జాతీయ వాది భారతీయ జనతా పార్టీ ఉన్నతిలో కీలక పాత్రధారి అయోధ్య రామ జన్మభూమి
ఉద్యమ దివిటీ మాజీ కేంద్ర మంత్రివర్యులు పద్మవిభూషణ్ మురళీ మనోహర్ జోషి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు @TVG_BJP@LPradeepRao
ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 2011 ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఆనాటి బిజెపి అధ్యక్షులు గంగాపురం కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో మూడు రోజులు పోరు తెలంగాణ దీక్ష చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సరూర్ నగర్ డివిజన్ చెందిన కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది
@GayathriBDevi @TVG_BJP
అమృత్ ��ారత్ స్టేషన్ పథకం ద్వారా ప్రపంచ స్థాయి మౌళిక సదుపాయాలతో తెలంగాణలోని బేగంపేట్, కరీంనగర్, వరంగల్ రైల్వే స్టేషన్లతో పాటు దేశంలోని 103 పునరిద్ధరించిన రైల్వే స్టేషన్లను ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు, వర్చువల్ గా ప్రారంభించనున్నారు.
🗓️ 22 మే, 2025
🕤 ఉదయం 9.30 ని.లకు @TVG_BJP