@sreddynlr If I am not wrong idi Delhi High Court lo jarigina arguments anukunta Sir but Honourable Supreme Court Deny chesindi kada sir.. government kooda issue ni Deal chesindi correct ga ledu sir..just naa opinion matrame.
Mee government lo ippati varaku jariginavanni @ysjagan gov lo jarigi vunte road meedhaki vacchi battalu chimpukunevaallu kadhara…
Ippudu em ayindhi? Jwaram vacchi intlo padukunnara?
Em brathukulu ra meevi tthu 💦
మా నాన్న అప్పులుచేసి పారిపోయాడు అని తప్పుడు ప్రచారం చేస్తున్న టీడీపీ నాయకులకి, టీడీపీ బినామీలకు, టీడీపీ ట్విట్టర్ (#TDPTwitter) ఫేక్ న్యూస్ వారియర్స్ కి ఇదే మా సమాధానం.
మా నాన్న గారు డబ్బలు తీసుకొని పారిపో��ేదు. టీడీపీ నాయకులు, టీడీపీ పోలీసులు చిలకలూరిపేట పోలీస్ స్టేషన్ లో (July 24, 2024) మా నాన్న గారిని బలవంతంగా సంతకాలు పెట్టమని వత్తిడి చేస్తే! ప్రాణ భయం తో చిలకలూరిపేట నుంచి వెళ్లిపోయారు.
పదే పదే ..అప్పులు చేసి పారిపోయాడు అనే తప్పుడు ప్రచారాన్ని, నిందలను, అపవాదులను తట్టుకోలేక.. ప్రాణాలకు తెగించి తన నిజాయితీని నిరూపించుకోవడానికి.. ఈరోజు మళ్ళి చిలకలూరిపేట సాయి కార్తీక్ సిటీ సెంటర్ కి తిరిగి ��చ్చారు.
Hats Off to you Dad 🫡
ఇన్నాళ్లు ఎందుకు వెయిట్ చేసారు అని మీరు అడగవచ్చు! మా నాన్న గారికి రక్షణ కల్పించమని హై కోర్ట్ లో పిటిషన్ వేసాము..ఆర్డర్స్ వస్తాయేమో, రక్షణ కల్పిస్తారేమో అని వెయిట్ చేసాము కానీ ఇంకా ఆర్డర్స్ రాలేదు. పైగా ఆయన ఆరోగ్యం బాగోలేదు. ఇంకా ఎన్నాళ్లు ఈనిందల��� భరిస్తాం.. పోతే పోయేది ప్రాణాలే కదా అని తెగించాము..
ప్రాణాలను రక్షించే పోలీస్ వారే భక్షకులు అయితే మేము ఎక్కడికి వెళ్ళాలి?
పోలీస్ స్టేషన్ కి వెళితే FIR కూడా కట్టారు..ఎన్ని సార్లు కోర్టుకు వెళ్లి FIR కట్టడం లేదు అని వేడుకోవాలి. కోర్ట్ చెబితే కానీ FIR కట్టారా? ఇలాంటి సిట్యుయేషన్ లో ఎవరితో మేము మా మోరపెట్టుకోవాలి! గవర్నమెంట్ తో కాదా ? అధికారం లో వున్న టీడీపీ ప్రభుత్యాన్ని కాదా?
రెండు సార���లు సీసీ టీవీ కెమెరాస్ పగలకొడితే, అక్కడ ఏమి జరగలేదు అని కోర్టుకు అఫిడవిట్ ఇచ్చిన పోలీస్ వారిని, ఎలా నమ్మేది? పోలీస్ వారు చేసే ఆరాచకాన్నుంచి మమ్మల్ని ఎవరు కాపాడతారు! ప్రభుత్యం కాదా ? టీడీపీ గవర్నమెంట్ కాదా ?
#JusticeForMuraliTDP #SaiKaarthikCityCenterKabza