కేసీఆర్ సార్ ఉన్నప్పుడే బతుకంతా పచ్చగుండె.. మళ్ళీ బతుకులు బాగుపడాలంటే సారే రావాలి.. కారే గెలవాలి అంటూ బతుకమ్మ పండుగ ప్రారంభం రోజున కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటూ, బంతిపూల తోటలో ఆయన చిత్రపటానికి పుష్పాభిషేకం చేసిన ముఖరా (కె) మహిళలు.
కేసీఆర్ గారి హయాంలోనే తమ బతుకులు బాగుండేవని, ప్రస్తుత రేవంత్ పాలనలో బతుకులు ఆగమయ్యాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. మళ్ళీ తమ జీవితాలు బాగుపడాలంటే కేసీఆర్ పాలన రావాల్సిందేనని స్పష్టం చేశారు. కేసీఆర్ ఉన్నప్పుడే ఆడబిడ్డలందరికీ బతుకమ్మ చీరలు అందించి, పండుగను రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా ఘనంగా నిర్వహించేవారని గుర్తు చేసుకున్నారు.
కానీ నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బతుకమ్మ చీరలు ఇవ్వకుండా మహిళలను నిలువునా మోసం చేసిందని, గ్రామాల్లో పండుగ వాతావరణమే కరువైందని మండిపడ్డారు. గతంలో కేసీఆర్ ఇచ్చిన చీరలు కట్టుకుని ఊరూరా ఎంతో సంబురంగా బతుకమ్మ ఆడుకునేవారమని తెలిపారు.
అంతేకాకుండా, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో త్రీఫేజ్ కరెంట్ లేక, సాగునీరు అందక పంటలు నిలువునా ఎండిపోతున్నాయని ధ్వజమెత్తారు. రైతులకు సరిగ్గా కరెంట్ కూడా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం ఇదని విమర్శించారు. కేసీఆర్ ఉన్నప్పుడే 24 గంటల ఉచిత కరెంట్, సమయానికి రైతుబంధు, పొలాలకు పుష్కలంగా నీళ్లు, ఆడబిడ్డలకు కేసీఆర్ కిట్ అందేవని చెప్పారు. "మళ్ళీ మీ పాలనే కావాలి సార్" అంటూ ముఖరా (కె) బంతిపూల తోటలో కేసీఆర్ చిత్రపటానికి పూలతో ఘనంగా అభిషేకం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి, అర్చన, ఇందుబాయి, రేఖ, సరోజ, లక్ష్మి తదితర గ్రామ మహిళలు పాల్గొన్నారు.
నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా.. పురుగుల మందు తాగలేదా..!
సమస్య ఉందని వెళ్లిన రైతుతో అవహేళనగా మాట్లాడిన గజ్వేల్ ఎమ్మార్వో
ఒక సమస్య వల్ల తన వ్యవసాయ భూమి తన బ్రతుకుతెరువును కోల్పోయే పరిస్థితి వచ్చిందని ఆశ్రయిస్తే అవహేళనగా మాట్లాడడమే కాకుండా, నా పరిస్థితి చూస్తే మీకు నవ్వు వస్తుందా అని అడిగితే అహంకారంగా అవును వస్తది బరాబర్ వస్తది అని సమాధానం చెప్పిన ఎమ్మార్వో
Lokesh Anna ❤️
The land of Seema has given me a lot and this film was due from me. Your message fills us all with excitement.
A great Cinematic experience awaits you 🤗❤️ a film that will fill us with Pride of our land and our people.
My regards and love to you.
And thank you for your kindest words.
#Ranabaali
సీఎం రేవంత్ రెడ్డి ఏ పని చేసినా దాని వెనక భారీ స్కాం ఉంటుందని మరోసారి తేలిపోయింది.
బుద్వేల్ నుంచి కొడంగల్ కు తలపెట్టిన రేడియల్ రోడ్ల నిర్మాణంలో జరిగిన కుంభకోణమే దీనికి సజీవ సాక్ష్యం.
ఈ రేడియల్ రోడ్ల టెండర్లలో జరిగిన భారీ కుంభకోణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి.
రూ.3296 కోట్ల విలువైన రేడియల్ రోడ్ల టెండర్లలో అవకతవకల నేపథ్యంలో వెంటనే వాటిని రద్దుచేయాలి.
రాష్ట్ర ఖజానాకు ఏకంగా 600 కోట్ల నష్టం వాటిల్లినా, ఎందుకు వారికే టెండర్లు కట్టబెట్టారో సమాధానం చెప్పే దమ్ము ముఖ్యమంత్రికి ఉందా ??
ఆరు రోజుల వ్యవధిలో ఆగమేఘాల మీద టెండర్లు కట్టబెట్టడం వెనక మతలబేంటో బయటపెట్టాలి.
అతి తక్కువ ధర కోట్ చేసిన సంస్థను ఎందుకు పక్కనబెట్టారో వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే.
రెండు సంస్థలు అంచనా వ్యయం కంటే ఎక్కువగా కోట్ చేసినప్పటికీ, ఆ వివరాలను గోప్యంగా ఉంచడం వెనక మతలబేంటి ??
అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చిందెవరో..?? టెండర్లు అక్రమంగా కట్టబెట్టిందెవరో ?? తేలాలంటే సమగ్ర విచారణ జరపాల్సిందే.
ఒక్కో ప్యాకేజీకి, ఒక్కో రకమైన నిబంధనలు పెట్టడం చూస్తుంటేనే.. ఈ కుంభకోణానికి పైస్థాయిలోనే స్కెచ్ వేసినట్టు స్పష్టమవుతోంది.
ఒక ప్యాకేజీలో అర్హత పొందిన సంస్థను మరో ప్యాకేజీలో అర్హత లేదని పక్కనపెట్టడంతోనే ఇందులోని గూడుపుఠాణి అర్థమైపోతోంది.
టెండర్లలో పోటీలేకుండా చేసి పనులు అప్పగించడం ముమ్మాటికీ ముందస్తు లోపాయికారి ఒప్పందంలో భాగమే.
రేడియల్ రోడ్ల పేరిట తెలంగాణ ప్రజాధనాన్ని లూటీ చేస్తున్న ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ సర్కారును బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు.
జై తెలంగాణ
#WATCH | At Delhi Airport, NCP-SCP spokesperson Anish Gawande says, "The plan will be revealed to you very soon. Currently, young people are making their way to Jantar Mantar. We hope that the Police will not use excessive violence or force. We hope that the Police will treat young people of this country as equal citizens, rather than criminals who deserve to be punished."
Speaking on the detention of Abhijeet Dipke, he says, "We were all on the same flight. The three of them were sitting right in front of me. Police officers entered the aircraft, inconvenienced all other passengers and picked him up from the aircraft. We do not even know whether he (Dipke) has been brought out of the airport or is still there..."
▪️The Andhra Pradesh Police have detained AICC In-charge @pvmohanINC ji, APCC President @realyssharmila ji, AICC Secretary @DrPalakVermaINC ji, and several other Congress leaders and workers who were proceeding to the APCC office to protest and demand the resignation of CEC Gyanesh Kumar.
❓Why is the BJP government so afraid of peaceful protests?
👉You cannot silence the people's voices by detaining their leaders.
✊ The fight for democracy and the right to vote will continue.
📍 Andhra Pradesh
ఏపీలో అస్సాం యువతి మృతిపై తీవ్ర అనుమానాలు
రైల్వే పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపణలు
అస్సాంలోని గువాహటి ప్రాంతంలో బీబీఏ చదువుతూ, నృత్య ప్రదర్శన కోసం 10 మంది స్నేహితులతో కలిసి సెప్టెంబర్ 16వ తేదీన విశాఖకు వచ్చిన హిమశ్రీ బోరో (21) అనే యువతి
ఈ నెల 6వ తేదీన సిల్చార్ ఎక్స్‌ప్రెస్‌లో గువాహటి వెళ్లాల్సి ఉండగా, ఆ ట్రైన్ మిస్ అవ్వడంతో వివేక్ ఎక్స్‌ప్రెస్‌లో వెళ్లేందుకు స్టేషన్లోనే వేచి ఉన్న హిమశ్రీ
తన స్నేహితురాలికి ఫోన్ చేసి సహాయం కోరగా, అభినాష్ అనే యువకుడిని హిమశ్రీ వద్దకు పంపిన స్నేహితురాలు
రాత్రి 1:36 గంటలకు వివేక్ ఎక్స్‌ప్రెస్ స్టేషన్‌కు చేరుకోగా, ఏసీ లేదా స్లీపర్‌లో బెర్త్ ఇవ్వమని హిమశ్రీ, అభినాష్ కోరగా డబ్బులు అడిగిన టీసీ
ఇంతలోనే రైలు కదలడంతో కిక్కిరిసిన జనరల్ బోగీలో ఎక్కిన హిమశ్రీ
బోగీలో కొందరు మద్యం తాగి ఉన్నారని అర్ధరాత్రి 2:39 గంటలకు తన స్నేహితురాలికి వీడియో పంపగా, రైల్వే సహాయక సిబ్బందికి ఫోన్ చేసి హిమశ్రీని కొందరు ఏడిపిస్తున్నారని ఫిర్యాదు చేసిన స్నేహితులు
3:56 గంటలకు రైలు శ్రీకాకుళం చేరుకోగా, బోగీలో హిమశ్రీ లగేజ్ ఉన్నా, ఆమె కనిపించకపోయినా కనీసం విచారణ చేయకుండా వెళ్లిపోయిన రైల్వే పోలీసులు
అయితే, ఈ నెల 7వ తేదీన శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం పెనుబర్తి వద్ద రైల్వే ట్రాక్ పక్కన హిమశ్రీ మృతదేహాన్ని గుర్తించి, పోస్టుమార్టం అనంతరం కుటుంబానికి అప్పగించిన పలాస రైల్వే పోలీసులు
అస్సాం ముఖ్యమంత్రి అభ్యర్థన మేరకు ప్రత్యేక పోలీసు బృందాలతో దర్యాప్తు చేస్తున్న ఏపీ ప్రభుత్వం
యుట్యూబర్ ద్రువ్ రాఠీ అరెస్ట్
గురుగ్రామ్‌లోని సెక్టార్ 56లో ఉన్న అతని ఇంటి వద్దకు వెళ్లి అరెస్ట్ చేసిన 50 మంది పోలీసుల బృందం
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ఢిల్లీ జంతర్ మంతర్‌లో CJP తలపెట్టిన నిరసన కార్యక్రమానికి మద్దతు తెలిపిన ద్రువ్ రాఠీ
BIG: Abhijit Dipke @abhijeet_dipke@AshutoshRanka@SauravDassss picked up and detained from the flight itself on landing in Delhi.. a JCB being used to kill a few cockroaches?
Our legal affairs head @whattalawyer has been detained by the Police.
She was on her way to join lawyers in their protest on the issue.
In solidarity with everyone who is facing crackdown under Dictator Modi! ✊🏻🇮🇳🪳
The scenes unfolding in Delhi today, and the scale of repression being unleashed against peaceful protesters, bring back painful memories of the Emergency that I lived through.
All political leaders, students and young protesters detained in Delhi and across the country must be released immediately.
I strongly condemn the TVK Government in Tamil Nadu for acting as an extension of the BJP and unleashing police repression against protesting students.
The Union Government must immediately end its assault on the youth who are peacefully exercising their democratic right to protest. Dissent is not a crime, and democracy cannot survive by silencing those who rise to defend it.
The resignation of Chief Election Commissioner Gyanesh Kumar is non-negotiable. Beyond his resignation, all the damage done to the institutional framework of the Election Commission must be undone, and its independence and integrity restored.
@abhijeet_dipke@cockroachisback@nehaaisa@aishe_ghosh@dhruv_rathee
టీడీపీ ఎమ్మెల్సీ దగ్గర రూ.25 లక్షలు కాజేసిన కేటుగాళ్లు
తమది కాని భూమి తమదేనని నమ్మించి మోసం
హైదరాబాద్ - మాదాపూర్ 100 ఫీట్ రోడ్డులో తనకు 5.5 ఎకరాల భూమి ఉందని, ఆ భూమిని అమ్ముతున్నామని జూబ్లీహిల్స్‌లో నివాసం ఉండే ఏపీ ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్యను నమ్మించిన పేరూరు తులసిగోపాల్, అతని కొడుకు గిరిధర్
వారి మాటలు నమ్మి రూ.25 లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చిన రామచంద్రయ్య
భూమి ఒరిజినల్ పత్రాలు చూపించాలని కోరగా తప్పించుకుని తిరగడంతో, అసలు ఆ భూమి తులసిగోపాల్ది కాదని తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ
దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి స్వపరిపాలనను అందించిన కేసీఆర్ గారు, జిల్లాలను పునర్వ్యవస్థీకరించి సుపరిపాలను అందించారు.
10 జిల్లాలను 33 జిల్లాలు చేయడం ద్వారా అధికార వికేంద్రీకరణ జరిపి, ప్రజల ముంగిటికే పాలన తీసుకొచ్చింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం.
కొన్ని దశాబ్దాలుగా ఆయా ప్రాంతాల ప్రజలకు ఉన్న ఆకాంక్షలను నెరవేరుస్తూ... కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడమే కాదు, ఆ ప్రాంత విశిష్ఠత ఉట్టిపడేలా జిల్లాలకు నామకరణం చేశాడు.
జిల్లా కేంద్రాలకు వెళ్లేందుకు గతంలో 100–150 కిలోమీటర్లు ప్రయాణించాల్సిన పరిస్థితి మారి, నేడు జిల్లా కేంద్రాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.
తెలంగాణలోని నలుమూలల ప్రభుత్వ కార్యాలయాలు ప్రారంభమయ్యాయి, వైద్య, విద్యా సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత వచ్చింది, గడపగడపకు సంక్షేమం అందింది.
నూతన జిల్లాలు ఏర్పడి పదేళ్లు నిండిన సందర్భంగా... తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు.
జై తెలంగాణ!
#WATCH | Delhi Police personnel enter the aircraft that was carrying Cockroach Janta Party (CJP) Founder Abhijeet Dipke to Delhi. The flight landed at IGI Airport a few minutes ago.
"...I have come here to be arrested; arrest me," Abhijeet Dipke tells Delhi Police
"No, this is not an arrest. Please cooperate," Delhi Police personnel tell him.
రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో రైతులకు సాగునీళ్లు కరువు
నారాయణపేట మండలం సింగారం గ్రామంలో తన బోరు అడుగంటిపోవడంతో, రెండు కొత్త బోరు వేసినా నీళ్లు రాకపోవడంతో 400 మీటర్ల పైపు సహాయంతో తెలిసిన వారి బోరు నుండి పొలానికి నీరు పారిస్తున్న మల్లప్ప అనే రైతు