https://t.co/yoRnvLtKTF
నీలగిరికి నీటి సమస్య.. ప్రజల్లో ఆగ్రహం
నల్గొండ: పేరుకే నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్‌గా మారిందని, కానీ ప్రజల ప్రాథమిక సమస్యలు మాత్రం అలాగే కొనసాగుతున్నాయని నీలగిరి ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తాగునీటి సరఫరా సమస్య
మేము కేరళ, తమిళనాడు రెండు రాష్ట్రాల్లో బీజేపీని అడ్డుకున్నాము
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
Congress cadres are celebrating this victory as we have formed one more government
We have stopped BJP in both Kerala and Tamil Nadu
#RevanthReddy#Tamilnadu#Kerala
@NewsTruthline
బండి భగీరధ్పై మరో సెక్షన్ BNS 64(2)(M) సెక్షన్ నమోదు.
• బాధితురాలిపై పలుమార్లు అత్యాచారం చేశాడని మరో సెక్షన్‌ను జత చేసిన పోలీసులు._
• నేరం రుజువైతే పదేళ్ల జైలు శిక్ష లేదా జీవిత ఖైదు పడే అవకాశం.
#bandibagirath#posco#bandisanjay#breakingnews
గోండ్ ఆదివాసి యుద్ధ వీరుడు కొమురం భీమ్ జయంతి సందర్భంగా మహనీయునికి ఘన నివాళి అర్పిద్దాం.
జల్ జంగల్ జమీన్ నినాదంతో ఆదివాసులందరినీ ఏకం చేసి,యుద్ధం చేసిన నాయకుడు.
బిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఆ మహనీయుడు జన్మించిన జిల్లాకు కొమురం భీమ్ ఆసిఫాబాద్ గా నామకరణం చేసింది.
మహనీయులను స్మరించుకోవడమే కాదు,వారి ఆశయాలను కొనసాగిస్తూ, ఆదివాసులకు పోడు పట్టాలు కూడా ఇచ్చింది @BRSparty .
ఆదివాసులంటే అడవిని కాపాడే బిడ్డలు,అటవీ సంపదపై సర్వ హక్కులు కలిగి ఉండే యజమానులు.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పోడు రైతులను అరెస్ట్ చేస్తూ,ఆదివాసీ మహిళలను జైలుకు పంపుతూ, జీవో నెం 49 తెచ్చి ఆదివాసులను నిరాశ్రయుల���ు చేసింది.
ఈ ప్రయత్నాలను తిప్పి కొడుదాం, కొమురం భీమ్ స్ప���ర్తిగా పోరాడుదాం .
జై కొమురం భీమ్ జై తెలంగాణ.
ఈ దేశ రాజకీయాల్లో,అన్ని రంగాల్లో జనాభా దామాషా ప్రకారం ఎవరి వాటా వారికి దక్కాలని,సామాజిక న్యాయం పాటించాలని రాజ్యాంగబద్ధంగా పోరాడిన మహనీయులు.
మన ఓటు మనమే వేసుకొని ���ాజ్యాధికారం చేపట్టాలని సూత్రీకరించిన యోధుడు మాన్యవర్ కాన్శీరాం గారి వర్థంతి సందర్భంగా ఘన నివాళి అర్పిద్దాం.
జై భీం
జోహార్ కాన్శీరాం.
కాంగ్రేసు పార్టీ ఎన్ని ప్రలోభాలు పెట్టినా లొంగక @BRSparty నుండి మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా ఎన్నికల బరిలో నిలబడి 111 ఓట్ల తేడాతో గెలిచిన సోదరుడు నవీన్ కుమార్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.💐💐💐
@KTRBRS@KCRBRSPresident
కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో కరీంనగర్ బీఆ���్‌ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ గారు.