సమాజం ఆరోగ్యంగా ఉండాలంటే ముందు ఆరోగ్య ప్రదాతలు సంతోషంగా ఉండాలి. 13 రోజ��లుగా రోడ్డెక్కి సమ్మె చేస్తున్న వేలాది మంది NHM కాంట్రాక్ట్ సిబ్బంది కన్నీళ్లు ప్రభుత్వానికి మంచివి కావు. ఇతర రాష్ట్రాల మాదిరిగా తెలంగాణ ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి మానవీయ దృక్పథంతో వీరి డి��ాండ్లను పరిష్కరించాలి.@NHMJACTelangana @TelanganaCMO @TelanganaHealth @DamodarCilarapu @revanth_anumula