రెండేళ్లు గడిచాక ... ఆఖరి రాగం పాడేశారు...!
సంపద సృష్టించి.... ప్రజలకు పంచుతా , జగన్ కన్నా రెట్టింపు సమీచ్చేమం అందిస్తా... అని ప్రజలను మభ్యపెట్టి ....
ఒకవైపు ప్రజల అత్యాశ , అమాయకత్వం... మరొకవైపు ఈవీఎంల దయ , మీడియా మాయ , సినీ మాయతో గద్దె ఎక్కారు
కట్ చేస్తే....
అప్పటినుండి.... గొడ్డలి , లడ్డు..అంటూ అడ్డమయిన కథలతో కాలక్షేపం చేస్తూనే వచ్చారు
ఖజానా ఖాళీ ....అని కా కమ్మ కబుర్లు చెప్పారు
మొన్నటికి మొన్న.... సంక్షేమ అందిస్తే.... గెలుస్తామన్న నమ్మకం లేదు..... అని గుంపుగా కోరస్ పాడారు
ఉచిత పథకాల వలన లాభం లేదని.... కుల పెద్దలతో సూక్తులు చెప్పించారు
ఇప్పుడు..... బటన్ లు నొక్కే రకం మేము కాదు ....( పరోక్షంగా భూములను , సంపదను నొక్కే రకాలము మేము) అని చెబుతూ.... ఆఖరి రాగం పాడేశారు...!
ఇప్పుడు "పోయాం మోసం" అని జనం..... కోరస్ గా ఏడవడమే మిగిలింది...!
#MosagaduBabu #LooterLokesh #CBNFailedCM #EndofTDPandJSP
ప్రశ్నించే గొంతులమీద తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్ళకి నా సమాధానం.. my answer to those who are spreading fake stories on the Voices of dissent #justasking
ఇంకొన్ని రోజులు పోతే, ప్రజల ఆస్తులు కూడా తాకట్టు పెట్టి, అప్పులు తీసుకుని, అమరావతి కాంట్రాక్టర్లకు చెల్లించి,
ప్రజలనే అప్పులు తీర్చి, ఆస్తులు విడిపించుకోమంటారేమో?
ఆ రోజులు తొందరలోనే వస్తాయి.
అయోధ్య మందిరంలో జరిగిన అవకతవకల గురించి, బాప్టైజ్డ్ సనాతని కానీ, 40 ఇయర్స్ ఇండస్ట్రీ కానీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా తప్పించుకున్నారు.
తిరుపతి లడ్డూప్రసాదం లో ఉన్నవి - లేనివి చెప్పి, ప్రసాదాన్ని బద్నాం చేసిన వాళ్ళు ఇప్పుడు ఒక్క మాట మాట్లాడటంలేదు.
మాట్లాడితే, ఉన్నదీ పోతుంది - ఉంచుకున్నదీ పోతుంది అని అనుకుంటున్నారా?
స్వాతి రెడ్డి (శ్వేతా చౌదరి) , విగ్ యష్ , సుబ్బు ( వై.యస్.భారతి గారి గురించి నీచమైన పోస్ట్ లు పెట్టాడు .. వీళ్ల బండారం బయట పెట్టిన పేర్ని నాని గారు .. 👇👌💥🤣
Deeply saddened by the passing of the legendary S. Janaki Amma, who hailed from Guntur. Her timeless voice transcended generations, touching millions of hearts across languages. Indian music has lost one of its brightest stars, but her melodies will live on forever. Rest in peace, Amma.
అమరావతి రాజధాని పేరుతో ఉండవల్లిలో రైతులపై చంద్రబాబు ప్రభుత్వం సాగించిన రాక్షసకాండను తీవ్రంగా ఖండిస్తున్నాను. తమ కుటుంబాలకు జీవనాధారమైన కొద్దిపాటి భూములను ఇచ్చేది లేదని రైతులు స్పష్టంగా చెబుతున్నా, వారి అభిప్రాయాలను, అభ్యంతరాలను కనీసం వినకుండా పోలీసులను మోహరించి, బుల్డోజర్లతో పొలాల్లోకి దూసుకెళ్లి, సాగులో ఉన్న పంటలను ధ్వంసం చేయడం అత్యంత దుర్మార్గం. రైతులను వారి పొలాలనుంచి బలవంతంగా ఈడ్చిపారేసి, భయభ్రాంతులకు గురిచేసి భూములను స్వాధీనం చేసుకోవడం దారుణం.
బాధితుల్లో అత్యధికులు సన్న, చిన్నకారు రైతులే. వారి కుటుంబాలకు ఆ కొద్దిపాటి భూమే ఆధారం. ఆ భూమితోనే పిల్లలను చదివించుకుంటున్నారు. ఆ భూమిలో పండే పంటతోనే కుటుంబాలను పోషించుకుంటున్నారు. అలాంటి రైతులు “మా భూమి తీసుకుంటే మేం ఎలా బతకాలి?” అని అడుగుతుంటే సమాధానం చెప్పకుండా పోలీసు బలంతో వారి గొంతులను నొక్కడం చంద్రబాబు ప్రభుత్వ నిరంకుశత్వానికి పరాకాష్ట. వారు పెట్టిన పెట్టుబడి ఏమవుతుంది? ధ్వంసం చేసిన పంటలకు ఎవరు పరిహారం చెల్లిస్తారు? రైతుల జీవనాధారాన్ని నాశనం చేసే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు?
రాజధాని పేరుతో గతంలోనే వేల ఎకరాలు తీసుకున్నారు. మొదట భూములు ఇచ్చిన రైతులకే దిక్కులేకుండా చేసిన ఈ ప్రభుత్వం, ఇప్పుడు మళ్లీ కొత్తగా భూముల కోసం ఎందుకు రైతులను వెంటాడుతోంది? రైతులపై పోలీసులను ప్రయోగించడం ఏమిటి? రైతుల అంగీకారం లేకుండా వారి భూములపై ప్లాన్లు గీయడం, కాగితాల మీద అవార్డులు ప్రకటించుకున్నామని చెప్పడం, ఆ వివరాలను కూడా రైతులకు తెలియజేయకుండా ఏకపక్షంగా స్వాధీనం చేసుకోవడం న్యాయమేనా?
ఈ భూములు మారుమూల ప్రాంతాల్లో లేవు. విజయవాడకు కూతవేటు దూరంలో, చెన్నై–కోల్కత జాతీయ రహదారికి అత్యంత సమీపంలో, తాడేపల్లి నగర ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న అత్యంత విలువైన భూములు. మార్కెట్లో భారీ ధరలు పలికే భూములకు అరకొర విలువలను మీరే నిర్ణయించుకుని, రైతుల సమ్మతి లేకుండా వాటిని లాక్కోవడం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయి? రైతుల భూములను తీసుకుని భవిష్యత్తులో ఎవరికి కట్టబెట్టాలనుకుంటున్నారు? అసలు లబ్ధిదారులు రైతులా? లేక చంద్రబాబుగారి అస్మదీయులా?
రైతుల భూములను బలవంతంగా లాక్కుని, వారిని రోడ్డుమీద పడేసి, వారి జీవితాలను దెబ్బతీస్తామంటే సహించేది లేదు. . రైతు స్వచ్ఛందంగా భూమి ఇస్తే తీసుకోండి. కానీ పోలీసులను పెట్టి, పంటలను ధ్వంసం చేసి, రైతులను ఈడ్చిపారేసి లాక్కుంటామంటే అది ముమ్మాటికీ తప్పే అవుతుంది.
ఈ ప్రభుత్వాన్ని మరోసారి హెచ్చరిస్తున్నాం. @ncbn గారు రాజధాని రైతుల భూముల్లో జరుగుతున్న బలవంతపు చర్యలను వెంటనే నిలిపివేయాలి. ధ్వంసం చేసిన పంటలకు పూర్తి పరిహారం చెల్లించాలి. రైతుల అంగీకారం లేకుండా ఒక్క సెంటు భూమిని కూడా స్వాధీనం చేసుకోవడం సరికాదు. రైతుల హక్కులను కాపాడే పోరాటంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వారికి అండగా నిలుస్తుంది.
English Version- https://t.co/oQRWNN2x71
Even by Chandra babu Naidu’s low standards, his language addressing opposition party and its leader is pedestrian, vulgar and cheap.
He should remember as CM of a state, his language should be dignified.
His shishya Revanth seems to have learnt the same from his vulgar master.
Credibility of Indian judiciary is at its lowest.
Judges are selected not by merit but by connections to the Supreme Court collegium.
NJAC had its lacunae but would’ve reduced nepotism in selection of judges.
Overall, restoring people’s trust in judiciary is a must.
Do it now!
Baptised Sanatani hopes to own up Hindutva ideology by vengeful politics in AP by unleashing abusive బూతు సేన on political opponents & critics.
True followers of Sanatana Dharma will never fall into his pseudo Hindutva fake sanatana dharma trap.
బాప్టైజెడ్ సనాతని- ఫేక్ సనాతని