“Megastar #Chiranjeevi Resolved the Jani Master & Shekar Master Issue.”
Jani Master clarified that there were no serious disputes between him and Shekar Master, only minor discussions.
Following the incident, we both met Megastar Chiranjeevi for lunch and resolved the issue.
Pure Drama Drama Drama!
This movie is all about drama if you like psychological drama and sucker for drama book your ticket right now.
Peak performance from satya dev & Writing and direction from Maha. Team antha chala kastapadi chesinattu unnaru.
Second half and climax was the best part. Overall if you love cinema this cinema is for you.
3.15/5
#RaoBahadur
In BR's review, the lighting is good and there's no lens glare on glasses. Background ni clean ga remove chesaaru. Nee video lo adhi ledhu @BarbellPitchMee
Nenu BR review ni chudataniki, 150mb spend chesa. Nee review chudataniki 200mb spend chesa.
Same quality endhuku ledu??
Dude Sushanth - You killed it 🤣
ఈ Barbell లాంటి వాళ్ళ లాజిక్ చూస్తే నవ్వు వస్తుంది. ఒక సినిమా నచ్చలేదు అనడం వారి హక్కు. “చెండాలంగా ఉంది”, “నాకు అస్సలు నచ్చలేదు” అని ఎంత కఠినంగా అయినా విమర్శించొచ్చు. అలాగే లైటింగ్ బాగాలేదు, ఎడిటింగ్ వీక్‌గా ఉంది, ప్రొడక్షన్ క్వాలిటీ తక్కువగా ఉంది అని టెక్నికల్ కారణాలు చెప్పినా అది ఓకే. అది వాళ్ళ హక్కు..
కానీ ... ఆ నచ్చకపోవడానికి వీళ్లు చెప్పే కొన్ని కారణాలు మాత్రం విచిత్రంగా ఉంటాయి.
ఉదాహరణకు ..
1) PEDDI సినిమాలో స్కూల్ పిల్లలు క్రికెట్ ఆడి బస్సులో తిరిగి వస్తూ కిటికీల్లోంచి బయటికి వంగి బ్యాట్ లు ఊపుతా ఉంటారు . “ఇది రియల్ వరల్డ్‌లో ఎక్కడ అయినా జరుగుతుందా?” అబ్బే ఇదేమి సినిమా అని అంటాడు ఈ కమెడియన్.
సినిమా అంటేనే ఫిక్షన్. చాలా సందర్భాల్లో సినిమాటిక్ ఎఫెక్ట్ కోసం పాత్రలు, సన్నివేశాలు, రియాక్షన్లు అలా చూపిస్తారు. దానికి కూడా ఇతనేదో ఇంటెలిజెంట్ అయినట్టు ఈకలు పీకుతాడు.
2) అలాగే అఖండ-2 సినిమాలో హీరోయిన్ మిలిటరీ లో జాబ్ .. హీరో తో ఒక పాట పాడుతుందని, “ ఎవరైనా మిలిటరీ వాళ్ళు నిజ జీవితంలో పాటలు పాడతారా?” అని ప్రశ్నిస్తాడు ఈ కమెడియన్. మరి లాయర్లు, డాక్టర్లు, ఇంజినీర్లు, కాలేజ్ స్టూడెంట్లు నిజ జీవితంలో డ్యూయెట్లు పాడుతారా? ఎవరూ చేయరు కదా... కానీ అన్ని సినిమాల్లో హీరోయిన్స్ పాటలు పాడుతారు. అది తెలిసి కూడా మరి ఇంకా సినిమా కి వెళ్ళడం ఎందుకు ?
ఇంట్లో కూర్చుని డాక్యుమెంటరీలు , దూరదర్శన్ లో పందుల పెంపకం ప్రోగ్రామ్ లు రియాలిటీగా ఉంటాయి చూస్కోవాలి .
కమర్షియల్ సినిమాల్లో పాటలు, ఎలివేషన్లు, డ్రామాటిక్ మూమెంట్స్ అనేవి కథ చెప్పే విధానంలో భాగం. వాటిని రియల్ ప్రమాణాలతో కొలవడం అర్థరహితం.
అదే .. హాలీవుడ్లో John Wick లాంటి సినిమాల్లో హీరో మీద వందలాది మంది అత్యాధునిక ఆయుధాలతో వేల రౌండ్ల బుల్లెట్లు కాల్చినా ఒక్కటి కూడా తగలదు. అప్పుడు మాత్రం ఈ ప్రశ్నలు కనిపించవు. ఇదే Barbell and like minded people నోరు తెరుచుకొని చూసి వచ్చి అబ్బా సినిమా అదిరిపోయింది అంటారు.
హాలీవుడ్ అయినా, టాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా పరిస్థితి ఒకటే. అక్కడ కూడా ఫ్లాప్ సినిమాలు ఉంటాయి, టెంప్లేట్ సినిమాలు ఉంటాయి. ఇక్కడ కూడా అదే ఉంటుంది. సినిమా అనేది వాస్తవికతకు అచ్చం ప్రతిబింబం కాదు; అది ఫిక్షన్, వినోదం.
ప్రపంచంలో ఎక్కడైనా 5% -10% సినిమా సక్సెస్ రేట్ .. ఎక్కడైనా 90% టెంప్లేట్ సినిమాలే ఉంటాయి.
సినిమాను సినిమా లాగానే చూడకుండా, ప్రతి సన్నివేశాన్ని కోర్టులో సాక్ష్యంలా విచారించడం వల్ల వినోదాన్ని ఆస్వాదించే అవకాశం పోతుంది.
అందుకే ఇలాంటి అర్ధ రహిత విమర్శలు చేసే వాళ్లలో చాలామంది థియేటర్‌కు ఏడాదికి ఒక్కసారైనా వెళ్లని బ్యాచ్‌లా అనిపిస్తారు. సినిమా భాషను సినిమా భాషగానే అర్థం చేసుకోకుండా, ప్రతి ఫ్రేమ్‌లో రియాలిటీ వెతికే ప్రయత్నం చేస్తే ఏ కమర్షియల్ సినిమా కూడా నిలబడదు.
ఇలాంటి వాళ్ళని రెగ్యులర్ సినిమా ప్రేక్షకులు పట్టించుకోరు. పైరసీ బ్యాచ్, రెండేళ్ళకి ఒక సినిమా చూసే వాళ్ళు , వాళ్ళ inability కి జస్టిఫికేషన్ కోసం ఇలాంటి భావజాలంతో ఉంటారు.
This is Janhvi's makeup artist by the way, she shared it in her story. This whole situation is just so messy, glad Janhvi has people by her side who supports her.
I heard gayapadda simham costed the same, whatta joke, talks volumes of the skill needed to be a director unlike 90 perc of Telugu direct who are just screen writers who are average at screen writing too🤡