చందమామ రావే, జాబిల్లి రావే అని రాని చందమామను చూపించి చిన్నప్పుడు మీ అమ్మ మోసం చేసింది. ప్రణాళికలు రావే, ప్రాజెక్టులు రావే, పంచదార కార్డులకు బంగారం తేవే అని నాయకులు మోసం చేస్తూ పాడే పాటల్ని వింటారు..ముద్ర వేస్తారు. 5 సంవత్సరాలు బొటన వేలు నోట్లో పెట్టుకుని చీకుతుంటారు #MBDialogue