రెడ్ బుక్ లో ఏ కలర్ పెన్నుతో రాసావో నాకు తెల్వదు గాని జగన్ రెడ్డి మాత్రం రాజారెడ్డి రాజ్యాంగం మాత్రం రక్తపు సీరాతోనే రాస్తాడు.... nenu kapu🇳🇪 fan of YSJ😍🔥
Heartiest congratulations to Team India on a magnificent victory over Pakistan in the Asian Games final!
Special congratulations to our Telugu star Tilak Varma for his brilliant match-winning 51*. A proud moment for all of us!
Congratulations, Team India, on winning the Asian Games gold medal!
@BCCI@TilakV9
Chandrababu Garu spins tall tales of Rs 1 lakh-crore horticulture investment while betraying farmers
@ncbn garu, what are your claims of investing Rs 1 lakh crore in Rayalaseema’s horticulture if not theatrics and a game of numbers? With no budget allocation and not a single rupee spent, you are misleading farmers on a massive scale.
Your government’s record over the past two and a half years has repeatedly shown that your concern for farmers is limited to words and publicity. When farmers growing horticulture and other crops receive no fair prices and take to the streets in protest, have you ever paid attention? Is it not true that you weakened the Price Stabilisation Fund established by our government and scrapped free crop insurance, pushing farmers deeper into distress?
You scrapped the zero-interest loan scheme and undermined timely input subsidies, adding to farmers’ distress. You focus on publicity stunts and pass them off as achievements while ignoring farmers’ struggles. What more proof is needed to show that farmers’ welfare is not your priority?
Severe drought has gripped Rayalaseema, and horticulture crops across thousands of acres are drying up. People find it laughable that you project yourself as a “Water Man” while farmers face this crisis.
The Rayalaseema Lift Irrigation Project remains stalled, and your government has failed to revive it. Meanwhile, nearly seven to eight lakh borewells in Rayalaseema alone have dried up. Farmers are spending Rs 1,500 to Rs 2,000 on each water tanker and struggling to keep their trees alive, but you are ignoring their plight.
Forget the talk of a horticulture hub. Rayalaseema, along with the rest of the state, is becoming a hotspot for farmer suicides. Chandrababu garu, stop the theatrics and grandstanding. Begin drought-relief measures immediately and provide farmers with real relief.
రూ. లక్ష కోట్లంటూ చంద్రబాబు పిట్టలదొర మాటలు, మరోవైపు రైతులకు లక్ష మోసాలు
@ncbn గారూ... రాయలసీమలో హార్టికల్చర్‌కు రూ. లక్ష కోట్లు అంటూ, మీరు చేస్తున్నవి డ్రామాలు, అంకెలగారడీలు కాక మరేమిటి? బడ్జెట్లో కేటాయింపులు లేకుండా, ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా, రైతుల్ని ఇంతలా మభ్యపెట్టడం మీకు మాత్రమే సాధ్యం.
రైతులమీద మీ ప్రేమ, మాటలకు, ప్రచారాలకు మాత్రమే పరిమితం అని రెండున్నరేళ్ల మీ పాలనే పలుమార్లు రుజువు చేసింది. హార్టికల్చర్ సహా పంటలకు ధరల్లేక రైతులు రోడ్డున పడితే, రోజూ ధర్నాలు చేస్తే మీరు ఏరోజైనా పట్టించుకున్నారా? మా ప్రభుత్వంలో పెట్టిన ధరల స్థిరీకరణ నిధిని నిర్వీర్యంచేసి, ఉచిత పంటలబీమాను తీసివేసి రైతుల వెన్నువిరిచిన మాట వాస్తవం కాదా?
సున్నా వడ్డీ పథకాన్ని రద్దుచేసి, సమయానికి ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీని నిర్వీర్యంచేసి, రైతుల నడ్డివిరిచారు. మీరు పబ్లిసిటీ డ్రామాలు చేసి, వాటినే నిజాలుగా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తారు తప్ప, రైతుల కష్టసుఖాల గురించి ఏరోజూ పట్టించుకోరనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి?
తీవ్రమైన కరువు కారణంగా రాయలసీమలో ఇప్పుడు తీవ్ర దుర్భిక్షం నెలకొంటే, వేలాది ఎకరాల్లో హార్టికల్చర్ తోటలు ఎండిపోతుంటే, మీరు వాటర్ మ్యాన్ అని బిల్డప్ ఇవ్వడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.
ఓ పక్క రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టుకు మీరే అడ్డుతగులుతున్నారు. మరొపక్క ఒక్క రాయలసీమ ప్రాంతంలోనే దాదాపుగా 7-8 లక్షల బోర్లు ఎండిపోయాయి. ఈ పరిస్థితుల్లో రైతులు ట్యాంకర్ నీటికోసం రూ.1500 నుంచి రూ.2,000లు ఖర్చుచేసి, ఆ చెట్లను బతికించేందుకు నానా అగచాట్లు పడుతున్నా పట్టించుకోవడం లేదు.
ఇక హార్టికల్చర్ హబ్ సంగతి పక్కనపెడితే, రైతుల ఆత్మహత్యలకు చిరునామాగా రాయలసీమ సహా రాష్ట్రం మొత్తం తయారయ్యింది. చంద్రబాబుగారూ, మీ డ్రామాలు, బిల్డప్‌లు కట్టిపెట్టి, రైతులకు ఊరటనిచ్చేలా తక్షణమే కరువు నివారణా చర్యలు మొదలుపెట్టండి.
అహింసా మార్గంలో దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన జాతిపిత మహాత్మా గాంధీ గారు, ‘జై జవాన్.. జై కిసాన్’ నినాదంతో దేశానికి స్ఫూర్తినిచ్చిన మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గార్ల పోరాటం, త్యాగం తరతరాలకు ఆదర్శనీయం. ఈ మహనీయుల జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను.
Congratulations to Bollu Likhitha on winning the gold medal in the 76 kg category at the Commonwealth Powerlifting Championships in Winnipeg, Canada!
It’s a proud moment to see a young woman from Guntur win gold for India. The encouragement and support of your family and coaches are truly appreciable. Wishing you continued success, Likhitha!
.@ncbn గారూ… మీరు బీసీలపై నయవంచనతో కూడిన రాజకీయాలు ఇంకా ఎన్నాళ్లు చేస్తారు? ఇంకా ఎన్నాళ్లు వారిని మభ్యపెట్టి మోసం చేయాలనుకుంటున్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అంటూ డ్రామా చేస్తున్నారని మీకూ తెలుసు? సుప్రీంకోర్టు గత తీర్పుల వల్ల అది ఏ కోర్టులోనూ నిలబడదని కూడా మీకు తెలుసు? కోర్టులో నిలబడదని తెలిసీ, 44 రోజులుగా మీరు చేసింది కపట నాటకం కాదా? ఇవాళ మీరిచ్చిన జీవోలను కొట్టేస్తూ, హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో బీసీలకు క్షమాపణలు చెప్పి, లెంపలు వేసుకోండి చంద్రబాబుగారూ..
చంద్రబాబుగారూ.. నిజంగా మీకు బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చిత్తశుద్ధి ఉంటే.. మీరు చేయాల్సింది కేంద్రంలో ఉన్న మీ కూటమి ప్రభుత్వాన్ని ఒప్పించి, మెప్పించి ఆ మేరకు రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా ఒక మార్గాన్ని తీసుకొస్తే గాని, ఈ రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదు. మరి ఆ దిశగా మీరు ఏం చేశారు? కేంద్రంతో మాట్లాడారా? కనీసం మీ కేంద్ర మంత్రులతో అక్కడి కేబినెట్ సమావేశాల్లో ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేశారా? మీరు ఢిల్లీ వెళ్లినప్పుడు ఎన్నిసార్లు దీనిపై కేంద్రంతో చర్చించారు? ఇవి చేయకుండా, చెల్లని జీవోలు ఇచ్చి డ్రామాలు చేయడం వెనుక మీ ఉద్దేశం, బీసీలను మభ్య పెట్టి, మోసం చేయాలనే కదా? రాజకీయ స్వార్థం కోసం మీ డ్రామాలు ప్రదర్శించడానికి బీసీలే కావాల్సి వచ్చారా?
బీసీలపై ప్రేమ మాటల్లో కాదు చంద్రబాబుగారూ… చేతల్లో చూపించాలి. మా ప్రభుత్వ హయాంలో మనసా, వాచా, కర్మణా బీసీల సహా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను ఆర్థిక, సామాజిక, రాజకీయ పరంగా పైకి తీసుకురావడానికి అన్ని రకాలుగా పనిచేశాం. చరిత్రలో తొలిసారి విప్లవాత్మకమైన చట్టాన్ని, 2019 ఆగస్టులో తీసుకువస్తూ, రాష్ట్రంలోని కార్పొరేషన్లు, బోర్డులు, సొసైటీలు, కమిటీలలోని నామినేటెడ్ పదవుల్లో, కాంట్రాక్టు పనుల్లో BC, SC, ST, మైనార్టీలకు 50% రిజర్వేషన్ కల్పించాం. పదవులు పొందిన ఎంతోమంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు రాజకీయంగా చైతన్యవంతులయ్యారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఒక మెట్టు పైకి వచ్చి, ప్రజాసేవలో పాల్గొన్నారు. దశాబ్దాల రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈ వర్గాల్లో సరికొత్త నాయకత్వాన్ని తయారు చేసిన ఘనత ఒక్క వైయస్సార్సీపీకే దక్కింది. అంతేకాదు 139 బీసీ కులాలను కవర్ చేస్తూ 56 ప్రత్యేక బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. మీ ప్రభుత్వం వద్దే మేం తెచ్చిన చట్టం ఉంది. రెండున్నరేళ్లుగా ఆ చట్టాన్ని ఎందుకు పట్టించుకోలేదు? మా మాదిరి మీరు ఎందుకు అమలు చేయలేదు? కళ్లముందే బీసీలకు మేలు కలిగే చట్టం ఉన్నా ఎందుకు పట్టించుకోలేదు? ఇదీ బీసీల పట్ల మీకున్న చిత్తశుద్ధి.
అంతేకాదు, ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మాకు మేముగా బీసీలకు రాజకీయంగా మంచి అవకాశాలను కల్పించాం. 11 రాజ్యసభ స్థానాల్లో నాలుగు బీసీలకు అవకాశం ఇచ్చాం. 58 ఎమ్మెల్సీ స్థానాల్లో 28 స్థానాల్లో బీసీలకు ప్రాతినిధ్యం కల్పించాం. చివరకు స్థానిక సంస్థల్లో కూడా జనరల్ స్థానాల్లో టిక్కెట్లు బీసీలకే ఇచ్చాం. 13 జడ్పీ ఛైర్పర్సన్ పదవుల్లో ఆరు, 13 మేయర్ పదవుల్లో తొమ్మిది, 84 మున్సిపల్ ఛైర్పర్సన్ పదవుల్లో 44 బీసీలకు ఇచ్చాం. 636 మండలాధ్యక్ష పదవుల్లో 239, 639 జడ్పీటీసీల్లో 227 బీసీలకే ఇచ్చాం, చంద్రబాబుగారూ.. మీ జీవితంలో ఎప్పుడైనా ఇలా చేయగలిగారా?
అంతేకాదు.. అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, రైతు భరోసా, పెన్షన్ కానుక, చేయూత, ఆసరా, సున్నా వడ్డీ, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, వాహన మిత్ర, చేదోడు, తోడు తదితర సంక్షేమ కార్యక్రమాల్లో బీసీ కుటుంబాలు పెద్ద సంఖ్యలో లబ్ధిపొందాయి. వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా బీసీలకు మొత్తం రూ.1.82 లక్షల కోట్ల ప్రయోజనం అందించాం. ఇప్పుడు వీటన్నింటినీ నాశనం చేసి బీసీల ఉసురు తీస్తున్నారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బీసీలను పైకి తీసుకురావడం కోసం మేం ఏర్పాటు చేసిన నిచ్చెనలను విరగ్గొట్టారు. పైగా మీరిచ్చిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లు సహా అనేక హామీలను మోసాలుగా మార్చారు.
చంద్రబాబుగారూ.. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, బీసీలకు 34% రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటే, అది రాజ్యాంగబద్ధమైన చర్యల ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది. దీనికోసం కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నమీరు, అక్కడ మీ పరపతిని వాడి, కేంద్రాన్ని ఒప్పించి, చట్ట సవరణ ద్వారా 34% రిజర్వేషన్లు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం.
"స్థానిక సంస్థల ఎన్నికల్లోమనం గెలిచి తీరాలి - కాకాణి"
నెల్లూరు జిల్లా
తేదీ 29.09.2026
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, పొదలకూరు మండలం, విరువూరు గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కీలక సమావేశం నిర్వహించి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణపై, స్పష్టమైన దిశా నిర్దేశం చేసిన మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డా కాకాణి గోవర్థన్ రెడ్డి గారు.
- కోదండ రామస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన కాకాణి
- విరువూరుకి విచ్చేసిన కాకాణి కి మేళతాళాలతో ,బాణసంచా కాల్పులతో భారీగా తరలివచ్చి ఘన స్వాగతం పలికిన వైఎస్ఆర్ సీపీ శ్రేణులు
- వైయస్సార్ సిపి ముఖ్య నేత బచ్చల పల్లి సురేష్ కూమర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి అత్యంత ఉత్సాహంతో హాజరైన జనం.
- స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్సార్సీపి గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
- ఎంపీటీసీ, జడ్పిటిసి, సర్పంచ్, వార్డు మెంబర్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలి
- గ్రామాల వారీగా సమీక్షించి నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్తాం
- నాయకులు, కార్యకర్తల సూచనలతో ముందుకు సాగుతాం
- స్థానిక ఎన్నికల్లో గెలుపోటములతో సంబంధం లేకుండా పోరాడుతాం
- గతంలో పోటీ చేసేందుకు అభ్యర్థులు లేక చంద్రబాబు ఎన్నికలను బహిష్కరించారు
- ఓడిపోతామనే భయంతో నాటి టీడీపీ అధినేత దొంగ ఎత్తుగడలు వేశారు
- అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ధైర్యంగా పోరాడగల నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు
- ఈ వారంలోనే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది
- 10వ తేదీ లోపే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే సూచనలు ఉన్నాయి.
- చంద్రబాబు, పవన్ నెల్లూరు పర్యటనపై కాకాణి ఎద్దేవా
- 'పల్లె పండుగ' కాదు.. 'కూటమి దండుగ' –
- బలం చాలకే పవన్ కళ్యాణ్‌ను వెంటబెట్టుకుని వస్తున్న చంద్రబాబు
- వేల కోట్ల అభివృద్ధి అనేది అబద్ధం.. సోమిరెడ్డి అవినీతితో గుంతలమయమైన రోడ్లు
- ఇసుక తోడేసి తరలిస్తూ బాగా ఉన్న రోడ్లను కూడా కూటమి నేతలు నాశనం చేస్తున్నారు
- 28 నెలల పాలనలో మాటల గారడీ తప్ప పేదలకు చేసిందేమీ లేదు
- రేషన్, డోర్ డెలివరీ రద్దు..
24 గంటలు మద్యం డోర్ డెలివరీకి వాట్సాప్ గ్రూపులు
- బైక్‌లపై మద్యాన్ని ఇళ్లకు చేరవేస్తూ డెలివరీ ఛార్జీలు అదనంగా వసూలు చేస్తున్నారు.
@kakanigovardhan@YSRCParty
Hats off to Captain Smit Machchhar for his extraordinary courage in saving the lives of the passengers and crew. Despite being seriously injured, he remained steadfast in his commitment to passenger safety.
A pride of India, he showed the world the meaning of courage and selflessness. Wishing him a speedy and full recovery. A true hero.
Heartiest congratulations to Kushal Dalal and Sahil Jadhav, Ganesh Mani Ratnam Thirumuru on winning the men’s compound archery team gold at #AsianGames2026.
Ganesh, you have made Andhra Pradesh proud. May your success inspire young athletes across our country and our State to dream big and excel.
దేశం కోసం జీవించడం అంటే ఏమిటో, మాతృభూమి స్వేచ్ఛ కోసం సర్వస్వాన్ని త్యాగం చేయడం ఎంత గొప్పదో తన జీవితంతో చాటిన అమరవీరుడు భగత్ సింగ్ గారు. బ్రిటిష్ పాలనను ధైర్యంగా ఎదిరించిన ఆయన పోరాట స్ఫూర్తి, దేశభక్తి తరతరాలకు మార్గదర్శకం. ఆ మహావీరుడి జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను.
The brutal assault by the @ncbn government on village and ward secretariat employees is utterly inhuman. The police lathi-charge on government employees is an extremely serious matter. When the government is unwilling to hold talks with them over their demands, how can raising their voices through a democratic protest be treated as a crime? Will you beat them with lathis merely for speaking out? Will you show no consideration even for women employees, injure them and drag them away? Who gave you the right to attack peaceful protesters? Will you intercept employees travelling to participate in the dharna, detain them in police stations and subject them to torment? Is it not atrocious to indiscriminately suspend a large number of employees simply to prevent them from participating in the protest?
Mr Chandrababu Naidu Garu, is this democracy? Your authoritarianism is growing with each passing day. How can you assume that you can get away with anything merely because you are in power?
Mr Chandrababu Naidu, from the very first day you assumed office, you have pursued a vendetta against the village and ward secretariats that our government introduced as a revolutionary administrative reform unparalleled anywhere in the country. You have relentlessly targeted the village and ward secretariats—which are our brainchild and delivered more than 540 services at the grassroots—as well as the volunteer system, with the clear objective of dismantling them. You have continuously conspired to erase the very spirit of Gram Swaraj.
Through a single notification, our government created 1.34 lakh permanent jobs—an unprecedented initiative in the country’s history—along with another 2.6 lakh positions under the volunteer system to ensure transparent governance at the village and ward levels. However, under the pretext of rationalisation, your government has placed nearly 30,000 permanent jobs at risk. You also made false promises that the ₹5,000 honorarium paid to volunteers by our government would be increased to ₹10,000, only to betray them after coming to power.
You have now shifted the services previously delivered by volunteers onto secretariat employees, burdening them with an unbearable workload. In the process, you have brought transparency and doorstep delivery of governance to an end. Unable to withstand the hardships, harassment and pressure imposed by your atrocious administration, nearly 100 employees have lost their lives over the past two-and-a-half years—some due to severe stress and others by suicide. When they are enduring such immense hardship and your government has no intention of listening to their grievances, how can it be wrong for them to raise their voices through a peaceful protest, Mr Chandrababu Naidu?
Mr Chandrababu Naidu, it is not only village and ward secretariat employees who are taking to the streets today. Employees from every section are protesting because you made promises to them in your manifesto and betrayed them after coming to power. You promised Interim Relief and a Pay Revision Commission immediately upon assuming office. But there is neither IR nor PRC. You removed the PRC Chairman appointed by our government.
Five Dearness Allowance instalments that employees are rightfully entitled to remain pending. It was only after employees took to the streets that you announced the release of two DA instalments, and even then, you deferred payment of the arrears. Surrender-leave payments also remain pending. Your government owes employees nearly ₹40,000 crore. In addition to all this, you are now victimising village and ward secretariat employees and imposing an unbearable workload on them.
Mr Chandrababu Naidu, immediately order a judicial inquiry into the lathi-charge, apologise to the employees and unconditionally revoke all the suspensions imposed on them.
On this occasion, as their Jagananna, I give my word to the village and ward secretariat employees. With God’s grace and the blessings of the people, once the YSRCP returns to power, we will strengthen the village and ward secretariat system even further. Gram Swaraj will once again flourish, and trustworthy governance that honours every commitment it makes will be restored.
We will take every necessary step to enable employees to discharge their responsibilities effectively, ensure that people once again receive excellent services through them, and make the entire country look towards this system as a model.
Two-and-a-half years have already passed, and only another two-and-a-half years remain. That time, too, will pass in the blink of an eye. Our people’s government will certainly return, and justice will undoubtedly be done to you.
My heartiest congratulations to the Indian women’s cricket team on winning the gold medal at the #AsianGames2026. The team’s dominant performance throughout has made the entire nation proud. Congratulations to captain Harmanpreet Kaur and every player of the team for this wonderful achievement. It also gives me immense pleasure to note the contribution of Andhra Pradesh’s Sree Charani to the team's success, I am sure her journey to success will deeply inspire young girls across our State.
@ImHarmanpreet
Heartiest congratulations to India’s women’s kabaddi team on winning gold at the #AsianGames2026! Your thrilling victory over Iran has made the entire nation proud. From Sanju Devi’s outstanding contribution to the team’s composure in the closing minutes, every player showed remarkable skill and determination. May your success inspire more young women across India to pursue their sporting dreams.