అమెరికా నుంచి ఆంధ్ర వచ్చి మరీ చంద్రబాబు తెచ్చిన పరిశ్రమలు వల్ల రాష్ట్రానికి ఎంత మేలు జరిగింది ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయి అని ఊరూరా తిరిగి వివరిస్తున్న న్ఆర్ఐ లు
సీనియర్ ఐఏఎస్, నీ ప్రభుత్వంలో సలహాదారుడిగ��� కూడా పనిచేసిన పీవీ రమేష్ గారిలాంటి అత్యున్నత అధికారికి తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన భూమినే నీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ లాక్కుపోయింది. సామాన్య జనం ఆస్తులు, భూములకు దిక్కెవరు?
ఆస్తి కొట్టేస్తే ఊరుకోవడానికి ఇంట్లో చెల్లెలు అనుకున్నావా జగన్! కష్టపడి సంపాదించిన ఆస్తి, వారసత్వంగా వచ్చిన భూములు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్‌తో కొట్టడానికి వస్తే జనం తరిమి..తరిమి కొడతారు.
#JaganLandGrabbingAct #JaruguJagan #YCPAntham #AndhraPradesh
|| *మహిళను చితకబాదిన ప్రైవేట్ సిబ్బంది...*||
🔴 *BREAKING NEWS*
⚪ గుంటూరు
◻️ గుంటూరు మిర్చి యార్డులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన దాడి ఘటన
◻️ ఎస్టీ సామజిక వర్గానికి చెందిన మహిళని వి��క్షణా రహితంగా కొట్టిన యార్డ్ సెక్యూరిటీ సిబ్బంది .
◻️ ఘటనపై పూర్తి వివరాలు తెలియవలసి ఉంది
@narendramodi It’s Time to live up to promises you made for Andhra Pradesh State. We shouldn’t have to beg for what’s rightfully ours. #APDemandsJustice