District Collector Inspected the Gollalapalem- 02 Housing Layouts of GVMC Layout of Sabbavaram Mandalam, and issued instructions to Housing Officials and Constructing Contractor speed-up the construction works
నగరంలో జివిఎంసి పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు స్థాయి సంఘం ఆమోదం తెలిపిందని స్థాయి సంఘం చైర్ పర్సన్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. శుక్రవారం ఆమె జివిఎంసి ప్రధాన కార్యాలయంలోని స్థాయి సంఘం సమావేశ మందిరంలో అందరు స్థాయి సంఘం సభ్యులతో సమావేశం నిర్వహించార��.
#EcoVizag #SwachhSurvekshan2024 #SwachhSurvekshan2024Visakhapatnam
@AndhraPradeshCM
@sampathpommala
@GHVKumariMayor
@CDMA_Municipal
@pibvijayawada
Swachhata impact! Through impactful cleanliness drives and inspiring community initiatives,Greater Visakhapatnam Municipal Corporation is transforming urban spaces. #SwachhBharat#SwachhataHiSeva2024#GFC
స్వచ్ఛతా హి సేవా ప్రచారం - GVMC వీధి నాటకం పూర్ణా మార్కెట్ లో GVMC పరిశుభ్రత మరియు బాధ్యతాయుతమైన వ్యర్థాల తొలగింపుపై అవగాహన కల్పించే వీధి నాటకాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమం ద్వారా విశాఖను పరిశుభ్రంగా, పచ్చగా ఉంచేందుకు ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించారు.
#SwachhataHiSeva #CleanlinessDrive #EcoVizag #SwachhSurvekshan2024 #SwachhSurvekshan2024Visakhapatnam #SHS2024 #SwachhataHiSeva2024 #SwabhavSwachhata #SanskaarSwachhata
అనకాపల్లి జిల్లా కలెక్టర్ మరియు జివిఎంసి కమిషనర్ ఆదేశాల మేరకు, అనకాపల్లి జోన్లో 83వ వార్డు పరిధిలో స్వచ్ఛత హి సేవ-2024 మరియు స్వచ్ఛ సర్వేక్షన్-2024 కార్యక్రమం జరిగింది. జోనల్ కమిషనర్ శ్రీ అయ్యప్ప నాయుడు స్వచ్ఛత ప్రాముఖ్యతను వివరించి, ప్రజల ఆరోగ్యంపై సీజనల్ వ్యాధుల ప్రభావం తగ్గేందుకు చర్యలు వివరించారు. అనకాప���్లి అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ ప్లాస్టిక్ వినియోగం తగ్గింపు చర్యలు వివరించారు. ర్యాలీలో 150 మంది పాల్గొన్నారు.
#SwachhataHiSeva #CleanlinessDrive #EcoVizag #SwachhSurvekshan2024 #SwachhSurvekshan2024Visakhapatnam #SHS2024 #SwachhataHiSeva2024 #SwabhavSwachhata #SanskaarSwachhata
స్వచ్ఛతా హి సేవా ప్రచారం - GVMC వీధి నాటకం
RTC కాంప్లెక్స్ సమీపంలో GVMC పరిశుభ్రత మరియు బాధ్యతాయుతమైన వ్యర్థాల తొలగింపుపై అ���గాహన కల్పించే వీధి నాటకాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమం ద్వారా విశాఖను పరిశుభ్రంగా, పచ్చగా ఉంచేందుకు ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించారు.
#EcoVizag #SwachhSurvekshan2024 #SwachhSurvekshan2024Visakhapatnam #SHS2024 #SwachhataHiSeva2024 #SwabhavSwachhata #SanskaarSwachhata
Honourable MLA Sri Ganababu, Deputy Mayor Sri Sridhar, ZC, CISF Police Battalion, RWA Members, Sanitation Secretaries, and the Public came together for a Mega Cleaning Drive at Walker's Park, Marripalem Vuda Layout, Zone 5.
Let's continue to work towards a cleaner, healthier community! 🌍💪
@GanaBabu_P
#MegaCleaningDrive #SwachhBharat #CommunityCleanup #SwachhataHiSeva #CleanlinessDrive #EcoVizag #SwachhSurvekshan2024 #SwachhSurvekshan2024Visakhapatnam #SHS2024 #SwachhataHiSeva2024 #SwabhavSwachhata #SanskaarSwachhata
GVMC organized a street play in Ward 73, Zone 6 to spread awareness about cleanliness and responsible waste disposal as part of the Swachhata Hi Seva campaign. Let's join hands to keep Visakhapatnam clean and green!
#SwachhataHiSeva#CleanlinessDrive#EcoVizag #SwachhSurvekshan2024 #SwachhSurvekshan2024Visakhapatnam #SHS2024 #SwachhataHiSeva2024 #SwabhavSwachhata #SanskaarSwachhata
GVMC Commissioner P Sampath Kumar IAS broadcasted an informative program on All India Radio, highlighting the 3 Pillars of Swachhata Hi Seva! 🇮🇳
Key takeaways include:
1️⃣ Swachhata Ki Bhaagidari: Promoting public participation in cleanliness activities
2️⃣ Sampoorna Swachhata: Ensuring overall cleanliness of our city
3️⃣ SafaiMitra Suraksha Shivir: Prioritizing health for our sanitation workers by establishing medical camps and providing safety gears.
Let’s continue to work together for a cleaner Visakhapatnam!
#SwachhataHiSeva #CleanIndia #SafaiMitraSuraksha #PublicParticipation #SampoornaSwachhata #EcoVizag #SwachhSurvekshan2024 #SwachhSurvekshan2024Visakhapatnam #SHS2024 #SwachhataHiSeva2024 #SwabhavSwachhata #SanskaarSwachhata
@AndhraPradeshCM@sampathpommala@airnewsalerts@SwachhBharatGov@SwachhaAndhra@SwachSurvekshan@swachhbharat@MoHUA_India@MoHFW_INDIA@AmritMahotsav@pibvijayawada