ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నారా లోకేష్
గౌసియా బేగం కు తోపుడు బండిని అందజేసిన టీడీపీ నాయకులు
నారా లోకేష్ గారు 30 వ వార్డు పర్యటనలో భాగంగా, కుటుంబ పోషణ భారంగా మారిందని తనకు కూరగాయలు అమ్ముకునే తోపుడు బండిని అంద చేయవలసిందిగా గౌసియా బేగం కోరగా, వెంటనే అందజేస్తానని మాట ఇవ్వడం జరిగింది
ప్రభుత్వం చట్ట సభల్లో చేసిన శాసనాల మీద నమ్మకంతో 29,754 రైతు కుటంబాల సభ్యులు వారి జీవనాధారాన్ని, వారి భవిష్యత్తుని రాష్ట్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రజల చేతుల్లో పెట్టారు. #300DaysForOneCapital
అమరావతి బాండ్లను బిఎస్ఇ (బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్) ద్వారా జారీ చేసి 3000 కోట్లు సాధారణ ప్రజల నుండి సేకరించారు. అమరావతి విశ్వసనీయత దృష్టిలో పెట్టుకుని, ఈ బాండ్లు అరగంటలో అమ్ముడుపోయి రికార్డు సృష్టించాయి. #300DaysForOneCapital
అమరావతి రాజధాని నగరంలో సీఆర్డీఏ, 62 ప్రాజెక్టులను 52,837 కోట్ల అంచనా వ్యయంతో రూపకల్పన చేసింది. వీటిలో 41,678 కోట్ల విలువైన పనులు ఇప్పటికే మొదలై వివిధ దశల్లో వున్నాయి. #300DaysForOneCapital
ఆంధ్ర రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 లోని సెక్షన్ 94 (3) ప్రకారం, కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక మంత్రిత్వ శాఖ ద్వారా 1500 కోట్ల రూపాయల ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని అమరావతికి అందించింది. #300DaysForOneCapital
ప్రపంచం ఇంతకు ముందు ఎన్నడూ చూడని విధంగా విజయం సాధించిన ల్యాండ్ పూలింగ్ స్కీం, ప్రపంచ అత్యున్నత యూనివర్సిటీలు అయిన హార్వర్డ్ మరియు లండన్ స్కూల్ అఫ్ ఎకనామిక్స్ లో కేస్ స్టడీ అయ్యింది. #300DaysForOneCapital