స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సమన్వయ కమిటీలో తిరుపతి మరియు చిత్తూరు పార్లమెంట్లకు సమన్వయకర్తగా నన్ను నియమించిన జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @pawankalyan గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు.
@janasenaparty@jspshatagniteam
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీలో విజయనగరం మరియు శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకర్తగా నన్ను నియమించిన @JanaSenaParty అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృ���జ్ఞతలు.
నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమన్వయంతో పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాను.
@JSPShatagniTeam
@JSPVeeraMahila @mnadendla
#lokammadhavi #jspfornewagepolitics #pawankalyan #andhrapradesh
🪶🏆 మన్యంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు – ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానం - పది ఫలితాల్లో వరుసగా 4వ సారి రాష్ట్రంలోనే ప్రథమ స్థానం - జిల్లా నుంచి 100 శాతం పాఠశాలలు ఉత్తమ పాఠశాలలుగా ఎంపికయ్యేలా కృషి - జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి గారు
#TeachersDay
Hon’ble Prime Minister Sri @narendramodi Ji,
My Heartfelt gratitude for your warm birthday wishes, kind words, and blessings. Your affection and encouragement are deeply humbling and strengthen my resolve to serve the people of Andhra Pradesh with greater commitment.
Carrying the dreams and aspirations of 1.4 billion Indians, your unwavering commitment towards building a Viksit Bharat continues to inspire the Nations aspirations. Under your visionary leadership and through the collective strength of the NDA, we shall continue working with determination for good governance, development, and the welfare of our people.
I seek your continued blessings and guidance as I carry forward my responsibilities in the service of Andhra Pradesh and Bharat.
@PMOIndia
Birthday greetings to Shri Pawan Kalyan Garu. He is widely respected among the people and is at the forefront of adding momentum to the good governance agenda of the NDA in Andhra Pradesh. May he be blessed with a long and healthy life in service of society.
@PawanKalyan
Happy Birthday to the one and only Power Star Shri @PawanKalyan garu🙏❤️
Your journey, your courage, and the way you inspire millions will always remain special. Wishing you good health, strength and greater success in everything you do Sir ❤️🙏🤗
HAPPIEST MUSICAL BIRTHDAY
to our
Honourable DCM of AP
Dearest PowerStar
Sri @pawankalyan Sir
🎂🎂🎂🎶🎶🎶🎉🎉🎉♥️♥️♥️
Keep Inspiring us Always with ur Passion and Service Sir 🙏🏻🎶♥️
#HBDPawanKalyan 😍🔥
పోలవరం నుండి అనకాపల్లి వరకు నేల తల్లిని తడుపుకుంటూ రైతు గుండెను తడుముకుంటూ... గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి విజన్ కు అనుగుణంగా సాకారమైన కల.... పోలవరం ఎడమ ప్రధాన కాల్వ ప్రారంభోత్సవం... కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనం..
@ncbn#PolavaramLeftMainCanal
#UttarandhraKalalakuRekkalu