@Revanthvoice ఈసారి ఆటో డ్రైవర్లు మాత్రం ఓటు మాత్రం వెయ్యరు... ఏడు లక్షల యాభై వేల కు మించి ఉన్నారు ఆటో డ్రైవర్లు, & వాళ్ళ కుటుంబాలు కలిస్తే...తక్కువలో తక్కువ 35 నుంచి 40 లక్షలు...!! ప్రభావితం చెయ్యగలరు...✍️
Success creates stars...Discipline and humility create legends...!!
Advance Happy Birthday to the man who redefined what it means to be a hero both on and off the screen...✍️
@KChiruTweets garu...💐🥰❤️
#HBDMegastarChiranjeevi#MegastarChiranjeevi#NRL
వేట మొదలెడితే సింహం... మాట మొదలెడితే తూటాల వర్షం...🔥 ఎది���ించేవాడు లేడు, బెదిరించే దమ్ము ఎవరికీ లేదు... పాలిటిక్స్ లో తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న రామన్న @KTRBRS గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు...💐💐
#HappyBirthdayKTR #KTR
ఆమేకు మీవల్ల వచ్చిన ప్రభుత్వ నిధులు అన్ని ఆస్తులు అంతస్తులు... ఆ బిడ్డ సుగాలి ప్రీతి పేరుమీద ట్రాన్సఫర్ చేసి, ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేయండి...🙏
ఈమెకు ఆశ చావడం లేదు... ఇంకా అత్యాశ పెరిగింది...!!
@PawanKalyan@JanaSenaParty@JSPShatagniTeam@JSPVeeraMahila
@AmazonHelp@AmazonIN Sending a feedback survey link without resolving my issue is ridiculous and shows your pathetic service. My order is still NOT delivered even after 10 days! I don't need automated survey links, I need a real update on my package
@amazon it has been over 10 days since I placed my order and I still haven't received it. Your delivery service is absolutely pathetic and unprofessional. The status has been stuck as 'running late' for way too long. Please look into this urgently.
😢😢👎👎👎
Hi @amazon t has been over 10 days since I placed my order, but I still haven't received my delivery. The status has been stuck as 'running late' for quite some time now. Requesting you to look into this urgently.
Tracking ID: 370307187934
@amazonIN
ఆంధ్ర వాళ్ళను అమ్మానా బూతులు తిట్టినా మాజీ సీఎం కేసీఆర్ గారు ఏం మొఖం పెట్టుకొని ఆంధ్రాలో...& దేశంలో పాకులాడి���ది ఎందుకు?
మాజీ సీఎం అయిన... తాజా CM అయినా పుట్టింది టీడీపీ లోనే కదా?
పాలన చేతకాక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నది ఎవరు? సిగ్గుండాలి!
@PawanKalyan ✊
"Congratulations and all the best to @HeroManoj1 Gaaru Your noble gesture and kind heart will surely bring grand success to this initiative... 🙏🙏"
మంచు మనోజ్ కాదు... మంచి మనోజ్...🥰🥰❤️
#AikyaDhairyaSevaSamithi#ManchuManoj
Requesting your urgent attention @palamuru Garu towards the long-pending road issue at Erravalli Thanda.
A 1.5 KM stretch is completely damaged. We hope you will take the necessary steps to provide us with a
(2)