@TeluguScribe అవునా జస్టిస్ సతీశ్చంద్ర శర్మ మరి వరి పంట పెరిగితే బియ్యం రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి
మీ ల��క్క ప్రకారం రేట్లు తగ్గాలి కదా దీని గురించి ఒక సారి ఆలోచించండి
ప్రతిదానికి పెటిషన్ వెయ్యలేం కదా మీరే సుమోటోగా తీసుకుని విచారించాలి
@CPHydCity #SupremeCourt @barandbench @TelanganaCMO
రూపాయి💰 ఈ నెల ఏంచేసావ్
💰: అన్న తమ్ముళ్ల మధ్య చిచ్చు పెట్టాను చూడాలి ఏమౌతుందో
ఎవరు వాళ్ళు
💰: కె నాని , కె చిన్ని
ఎంత పని చేసావ్ అందుకే నిన్ను దూరంగా పెట్టాలి
💰: పెట్టి చూడు ఏమౌతుందో
🫨😲😱
ఇది సంగతి ఇంతకంటే రాయడం నావల్ల కాలేదు మీవల్ల అవుతుందేమో చుడండి
#TDP#YSRCP#Vijayawada
Dearest Sasi & Simran, Nani, Ajay sir & Riteish, all the cast & crew of #TouristFamily#HIT3#Raid2 Wishing you the bestest!
#Anbannafans Lots of love and respect for your support for #Retro... May each of our films be a success & entertain the audience in theatres tomorrow.