ఏడవడానికి ఏదో ఒక కారణం కావాలి ఈ పోరంబోకులకి...
నదులు పారకుండా,,, మూట కట్టి మూలన పెడతావా...
12 ఏళ్ళు అయ్యిన, ముండ ఏడుపులు...😭😭😭
మీరు పంటలు పండించడం రాక,
మంది మీద ఏడిస్తే ఏమొస్తది... 👎👎👎
మా తెలుగు తల్లి అంటే,,, మా తెలుగువాళ్ళకి మాత్రమే తల్లి..🙏🙏🙏
అమరావతిలో తొలిసారిగా భారీ సినిమా ప్రారంభోత్సవం! 🔥
The grand launch of #NBK112 marks a landmark cinematic moment, bringing one of the biggest movie launches ever to Amaravati. ❤️🔥
Hon’ble Ministers Sri. @naralokesh Garu & Sri. @kanduladurgesh Garu will grace the occasion.
🗓️ 25th June | 09 AM Onwards
📍TTD Temple Backside, Bits Pilani Ground, Beside Western Bypass, Venkatapalem, Amaravati, Andhra Pradesh
Event by @shreyasgroup ✌️
#NBKxKoratalaSiva
'GOD OF MASSES' #NandamuriBalakrishna #KoratalaSiva @SLVCinemasOffl@YuvasudhaArts@sudhakarcheruk5 #SudhakarMikkilineni #ShreyasGroup #ShreyasMedia
Industry pedda : Award lu ravataniki enno daarulu untayi
#Balayya : Naa sodarudu @alluarjun ki award ravadam TFi ki garvakaranam ❤️👏🙌
Ela ayya konchem kuda insecurity lekunda 🙏
Ram Charan Cunning Mindset
He said he watched #Dhurandhar on OTT but he had already posted a lengthy appreciation tweet during its theatrical release🤣
Did he tweet without actually watching the film back then just to impress Aditya Dhar?
Or was it an indirect way of begging ?
- Arnab Goswami
ఎక్కువ మంది ఎంపీలున్నారని అడ్వాంటేజ్ తీసుకొని కేంద్రం నుండి నిధులు, ప్రాజెక్టులు పొందుతున్నారా?
- Nara Lokesh
కేంద్రం పాలసీలు, ప్రాజెక్టులు చేపడుతుంది. రాష్ట్రాలు ఎవరు త్వరగా రెస్పాండ్ అవుతాయో చూస్తారు. మేము రక్షణ శాఖ ప్రాజెక్టు వస్తుందని తెలియగానే, మిగతా రాష్ట్రాలు నిద్రలేవక ముందే, మేము 37 రోజుల్లో 600ఎకరాలు ఒక్క రూపాయి తీసుకోకుండా ఇచ్చాం. ఏపీకి ఆ ప్రాజెక్టు వచ్చింది.
vc: Republic tv
Game changer లేదు
Hari Hara Veera mallu లేదు
OG లేదు
Mana shankara vara parasad లేదు
Ustaad bhagath singh లేదు
Peddi లేదు
ఇంకెప్పుడు? DEVARA కలెక్షన్స్ ను క్రాస్ చేసే మెగా సినిమా ఎప్పుడు వస్తుంది. ????
Next Vishwambhara.. 💥🔥
2029 లో @ysjagan & @YSRCParty కి ఓటు వేస్తే మళ్లీ అమరావతి నీ ఆపేస్తాము ..
ఒక్క ఛాన్స్ అన్నారు.. 25 ఏళ్ళు వెనక్కి వెళ్ళాము ..
మళ్లీ మొదలు ..
ఈ దొంగల ముఠా రాజకీయాల్లో ఉండటం దురదృష్టం ..
ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి .. ప్రజలు , మేధావులు , యువత అందరూ ఆలోచించాలి..
#YSRCPNeverAgain #AndhraPradesh
రాజధాని మీదుగానే బుల్లెట్ రైలు.. అమరావతి కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రతిపాదన!
హైదరాబాద్ - చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్ అలైన్మెంట్లో ఏపీ సీఎం చంద్రబాబు విజన్ స్పష్టంగా కనిపిస్తోంది. అమరావతికి కనెక్టివిటీ కచ్చితంగా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
అసలు విశేషాలు:
మొదట అనుకున్న రావెల రూట్ కంటే.. రాజధాని అమరావతి భవిష్యత్తు అవసరాలు, పారిశ్రామికాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని బుల్లెట్ రైలు కచ్చితంగా అమరావతి మీదుగానే వెళ్లేలా డీపీఆర్ (DPR) రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖకు సూచించింది.
సీఎం చంద్రబాబు ఈ ప్రతిపాదనతో ఇప్పుడు హైదరాబాద్ - అమరావతి - చెన్నై అలైన్మెంట్పై కసరత్తు జరుగుతోంది.
రాజధాని ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ కీలక మార్పుతో అమరావతికి అద్భుతమైన వేగవంతమైన రవాణా సౌకర్యం రాబోతోంది.
#BulletTrain #Chandrababu #Amaravati #HighSpeedRail
Vadu NTR dp pettukunna prabhas fan, ayina kani cheddy gadu em telyakunda kinda para lu para lu rasadu, idi asala SICK MINDSET ante. Meeru mee brathukulu pilla meeda edavatam entra labour nakodakallara.
Ee pebby gadi fans, charan gadi fans eppudu ee mindset thone vuntara labours🤢
Salaar
Gunturkaaram
Kalki2898ad
Devara
Hari Hara veera mallu
Game changer
Ustaad bharath sing
OG
TheRajasaab
Pushpa The Rule
Peddi
War2
Released Big hero Movies in Last 2 years
Other Than #Devara
Not even a single film completed break even in All areas
#JuChi - “Nanna Bat ni pattukuni **** “ 🤯🤯🤯
James Cameron & Steven Spielberg lanti directors ni kuda reject chesadu 🫡🫡🫡🫡
“Yeppatiki appudu Thoda godthu, yeppatiki appudu Nila badthu “ - #JuChi be like icchi padesa anukunta😂😂😂
🚨 Andhra Pradesh will launch the Amaravati Quantum and AI Innovation Centre (AQAIC) with IBM on June 18.
The centre will link 380 Quantum Innovation Cells and over 3,000 students and professors across engineering colleges to develop real-world quantum computing solutions.