We sincerely thank Hyderabad Commissioner of Police Mr. V.C. Sajjanar, IPS garu, and the entire Hyderabad Police Department for their prompt response and assurance to take swift and appropriate action against those responsible for morphing and posting objectionable content involving Jr. NTR Garu @tarak9999 on social media.
Your commitment to upholding dignity, ensuring accountability, and maintaining a respectful online environment is deeply appreciated by all of us, sir.
@SajjanarVC
నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను. మా మధ్య కేవలం బంధుత్వం మాత్రమే కాదు... అంతకంటే ఎక్కువగా ఆత్మీయతను, స్నేహాన్ని మేమిద్దరం పంచుకున్నాం. కుటుంబ సభ్యులకే కాదు, పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు, నందమూరి అభిమానులకు కూడా ఆత్మీయతను పంచిన మంచి మనిషి హరికృష్ణ.
హరి మామయ్య వర్థంతి సందర్భంగా ఆయన స్మృతికి ఘననివాళులు అర్పిస్తున్నాను. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులుగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యులుగా ప్రజలకు విశేష సేవలందించారు. సినీ రంగంలోనూ తనదైన నటనతో తెలుగువారిని అలరించారు. హరి మామయ్య లేనిలోటు తీర్చలేనిది. సినీ, రాజకీయ రంగానికి వారు చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకుందాం.
14 ఏళ్ల గా @worldNTRfans ను సపోర్ట్ చేస్తూ
వస్తున్న @tarak9999 అన్న అభిమానులకు.
మరియు మా తోటి ఫ్యాన్ పేజెస్ కు మా ధన్యవాదాలు
ఇలానే మన అభిమానుల సహకారం మరియు ప్రోత్సాహం ఎప్పటికీ మాకు ఉంటుంది అని ఆశిస్తున్నాను..
జై NTR
జై జై NTR
#14YrsForWorldNTRFans
SINCE 2011 ❤️🙏🏼
నిజాలు బయట పెట్టడంతో భయపడ్డ లోహిత్ రెడ్డి.. సౌత్ డిజిటల్ మీడియాను బ్లాక్ చేసి గత 12 గంటల నుంచి సోషల్ మీడియాలో కనిపించని లోహిత్..
ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేయడం దీని పిరికి చర్యగా భావిస్తున్నాము..
@Love_Cinemaa