నందమూరివంశ అభిమాని #జాని#Sattenapalli లో మార్బుల్ పని చేసుకుంటూ 2023 ఏప్రిల్ లో గుండెపోటుతో మరణించాడు.వ��ళ్ళ అమ్మాయి పెళ్ళి అని తెలుసుకొని
@NtrHands తరపున పెళ్ళి ఖర్చుల నిమిత్తం జాని గారి భార్య మున్నీ కి @SyedGouse1234 ఆధ్వర్యం లో సహాయం చేయడం జరిగింది. @tarak9999 @NtrMurali9999
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద భీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. అతిత్వరగా ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.
వరద విపత్తు నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకి సహాయపడాలని నా వంతుగా ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వా�� ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరొక 50 lakhs విరాళం గా ప్రకటిస్తున్నాను.
Congratulations @AlwaysRamCharan and @upasanakonidela. Welcome to the parents club. Every moment spent with the baby girl will be an unforgettable memory for a life time. May God bless her and you all with immense happiness.