This could be not just transport, but a permanent home for an incurable #SundayWanderer
The only catch is that it’s more expensive than even some of the richest homes!
So Sunday Wanderers may have to remain dreamers on their couches…
https://t.co/4vfdr4Bn5R
ఒక చేతిలో పేగు బంధం.. మరో చేతిలో సమాజ బాధ్యత! 🫡
డ్యూటీలో లేకపోయినా, చంటి బిడ్డ చంకలో ఉన్నా.. ట్రాఫిక్ జామ్లో చిక్కుకున్న అంబులెన్స్ కోసం స్వయంగా దారి క్లియర్ చేసిన ఏపీలోని రంగంపేట మహిళా కానిస్టేబుల్ ఆముదాల జయశాంతి గారికి హ్యాట్సాఫ్.
కాకినాడ - సామర్లకోట రోడ్డులో ఆమె చూపిన సమయస్ఫూర్తి, విధి నిర్వహణ పట్ల ఆమెకున్న నిబద్ధత అందరికీ ఆదర్శం.
మాతృత్వానికి, కర్తవ్యానికి సెల్యూట్! 🙏
@APPOLICE100
#Salute #Motherhood #Duty #Police #Inspiration #Respect #AndhraPradesh
Going with the trend 😃👌🏻
అలా నేను చూస్తూ పెరిగిన మెగాస్టార్ నుంచి, ఇలా నేను డైరెక్ట్ చేసే మెగాస్టార్ వరకు🥳🥳🥳
Thanks to AI 😄
(‘AI’ ని ఇలా పద్ధతిగా కూడా వాడుకోవచ్చు 😉)
#ManaShankaraVaraPrasadGaru
#KodamaSimham has been one of the most adventurous journeys and was also a memorable album in my career. I have many fond memories from the time we shot it
Delighted to share that it has been remastered in 4K and is re-releasing in theatres on November 21st!
Here's the re-release trailer for you all....
https://t.co/GPBX1iXNG6
హ్యాట్సాఫ్ వెంకటరత్నం గారు
స్పందించిన మీ మనసుకు సెల్యూట్
ఎండనక, వాననక అప్రమత్తంగా ట్రాఫిక్ని నియంత్రించే విధి నిర్వహణ. అటెన్షన్, టెన్షన్లు ఉన్నా పెనమలూరు ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ వెంకటరత్నం గారు స్పందించిన తీరుకు హాట్సాఫ్.
చెప్పుల్లేకుండా ఎండలో నడిచి వెళ్తున్న స్కూల్ పిల్లలను చూసి తల్లడిల్లిపోయారు. వారందరినీ ఓ చెప్పుల దుకాణానికి తీసుకెళ్లి సరిపడే సైజు చెప్పులు కొనిచ్చారు. చెప్పులు వేసుకుని వెళ్తూ, థాంక్యూ సార్ అని చిన్నారులు బహుమతిగా విసిరిన చిరునవ్వుతో వెంకటరత్నం గారి ముఖంలో వెల్లివిరిసిన సంతృప్తి.. ఎంత గొప్పది! ఇంకెంత అమూల్యమైనది.. మీకు సెల్యూట్ వెంకటరత్నం గారు..