@Ganta_Srinivasa సార్ జగన్ గారు తన విమర్శలో "భవనాలు ప్రభుత్వానివి సదుపాయాలు ప్రభుత్వానివి ఉద్యోగుల జీతాలు ప్రభుత్వానివి యాజమాన్యం మాత్రం ప్రైవేట్ వాళ్ళది" అని చెప్పారు. ఇది నిజమా కాదా. ఇది ప్రజలకు ప్రభుత్వానికి నష్టం కాకపోతే మరేమిటి దీన్ని మీరెలా సమర్దించుకుంటారు