@prakashraaj నువ్వు రాకురా బాబూ..ఆ దేశంలోనే ఉండిపో.. అక్కడే ఉండిపో.. వీలయితే ఆ రాహుల్ గాంధీని కూడా తీసుకెళ్ళిపో.. భారత దేశానికి రాకండి రా... Please..
#JustRequesting
లైలాని చూడాలి ఆంటే మజ్నూ కళ్ళతోనే చూడాలి. లేకపొతే, నచ్చదు. ఆవిడకి ఎన్ని వంకర్లు ఉండాలో అన్నే ఉండాలి. మజ్నూకి ఆ వంకర్లే కావలి. లేకపొతే, నచ్చదు.
Fitment & Sync అబ్బా!
చరిత్రలోనే అతి పెద్ద దొంగల రాజ్యానికి, ఆదే దొంగల చేత దోచుకోబడ్ద ఇంటి నుండి ఒకడు రాజు గా ఎన్నుకోబడుతున్నాడు అంటే, వాడు దొంగలను సంస్కరిచేవాడు అయినా అయివుండాలి, లేదా, ఆ దొంగలలో ఒకడు అయినా అయివుండాలి!
#RishiSunak
దీపం కేవలం దీపం, అగ్ని కేవలం అగ్ని, వెలిగించడం వలన నూనె వృధా, అని వాగే శుంఠల నుండి దూరంగా జరిగి, జ్యోతి ప్రజ్వలన చెయ్యండి. ఓ దీపాన్ని వెలిగించండి.
తమసోమా జ్యోతిర్గమయ!
చీకటి నుండి వెలిగులోకి దారిని వెతకండి. ఓ దీపాన్ని వెలిగించండి. 🪔
#CrackersBan
@AlishaJain01 If somebody says Iam mentally ready now, he is faking himself or its an utter wrong analysis. He is the happiest till the he is never ready! 😂