అభిమానిని హీరో దర్శన్ హత్య చేసిన ఘటనలో బయటపడ్డ సంచలన విషయాలు
అభిమానిని బట్టలూడదీసి లో దొస్తులతో కారుకు వేలాడదీసి దారుణంగా కొట్టిన హీరో దర్శన్
అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన A-14గా ఉన్న దర్శన్ అనుచరుడు ప్రదోష్
పవిత్ర గౌడకు మెసేజ్‌లు పంపిన రేణుకాస్వామిని బూతులతో దూషిస్తూ, తల నుంచి రక్తం వచ్చేలా కొట్టిన దర్శన్
ఆ తర్వాత దర్శన్ కాల్ చేయగా, ఘటనా స్థలానికి వెళ్లి రేణుకాస్వామిని చెప్పుతో కొట్టిన పవిత్ర గౌడ
రేణుకాస్వామిని అండర్వేర్ మీద టాటా ఏస్‌కు వేలాడదీసి నైలాన్ తాడుతో విచక్షణా రహితంగా దాడి
అన్నం, నీళ్లు ఇచ్చిన తర్వాత ఛాతీ, మెడపై కాలితో గట్టిగా తన్నిన దర్శన్.. దాంతో స్పృహతప్పి పడిపోయిన రేణుకాస్వామి
ఆ తర్వాత రేణుకాస్వామి ఛాతీపై నిలబడి తొక్కేందుకు ప్రయత్నించిన దర్శన్
ఆ సమయంలో దర్శన్‌ను పక్కకు లాగి, రేణుకాస్వామి చనిపోయినట్లు గుర్తించానని విచారణలో తెలిపిన అనుచరుడు ప్రదోష్
హత్య విషయాన్ని సెటిల్ చేయకపోతే దర్శన్ గన్‌తో కాల్చుకొని చనిపోతానని అన్నాడని.. అందుకే కట్టుకథను అల్లడానికి చర్చలు జరిపామని ప్రదోష్ వాంగ్మూలం
తనకు తెలిసిన వివరాలు తెలిపానని.. తన రక్షణ కోసం దర్శన్ వాళ్లతో పాటు కాకుండా ప్రత్యేక సెల్లో ఉంచాలని పిటిషన్లో విజ్ఞప్తి చేసిన ప్రదోష్
ఈ పిటిషన్‌పై విచారణ జరిపి తుది తీర్పు ఇవ్వనున్న కోర్టు
నా తండ్రి పాడెను వైఎస్ జగన్ మోయడం ఎప్పటికీ మర్చిపోలేం
ఇది రాజకీయ లబ్ది కాదు.. కుమారుడు తండ్రికి ఇచ్చిన గౌరవం
జగన్ పట్ల మా కుటుంబంలో మరింత గౌరవం పెరిగింది
మా కుటుంబం ఎప్పటికీ మరచిపోలేని కృతజ్ఞతలు జగన్ గారి పాదాలు వద్ద సమర్పించుకుంటాము
నా తండ్రిని బతికించేందుకు YS జగన్ చాలా ప్రయత్నం చేశారు
ముద్రగడ ఆరోగ్యం గురించి జగన్ ఫోన్ చేసి తెలుసుకునేవారు
ముద్రగడను బతికించేందుకు వైద్యులతో ఎప్పటికప్పుడు మాట్లాడేవారు
-ముద్రగడ కుమారుడు గిరిబాబు
నేను సోషల్ మీడియాలో మీరు చేసినది ప్రజలకు తెలియజేయకూడదా? బెదిరిస్తే భయపడతామా🔥
నీతి, నిజాయితీతో పని చేస్తున్నాను. పేద పిల్లల కోసం మాట్లాడితే నేను వెనక్కి తగ్గను!
జగన్ గారి తరువాత పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించే నాయకుడు ఇతనే 🙏🏻
వైయస్ఆర్ కేవలం పేరు కాదు.. కోట్లాది మంది గుండె చప్పుడు!
జనం గుండెల్లో ఎప్పటికీ జీవించి ఉండే జననేతకు జయంతి సందర్భంగా ఘన నివాళులు
Remembering DR.YS Rajasekhara Reddy Garu on his 77th Birth Anniversary!
#77thYSRJayanthi#FarmersDay#YSRLivesOn