3 ఏయమ్ కాల్స్ మాట్లాడే పెళ్ళామ్ దొరకడం అంటే రొంబ అదృష్ట్రం అది మా లండన్ పిచోడికి దొరకడం మామూలు విషయం కాదు అబ్బా . మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే వీలని చూస్తే చాలు 😂మా వదిన 3గంటల ఆదర్శ మహిళ.ఆ ౩గంటల రాక్షసి కోసం బట్టలు చించుకునే పేటీయం కుక్కలు 🐕🐕🐕సరిపోయారు మంచి కట్టుబాట్లు నేర్పించారు
ముందే చెప్పాను కదా
ఎలక్షన్ కోడ్ వచ్చాక ఒక్కడు కూడా ఉండదు
రోజు రోజు కి జనాలు వున్నా పదువులు నుంచి రాజీనామా చేసి వచ్చేస్తారు ఎంపీటీసీ లతో సహా
పొట్టోడు ఓడిపోబోతున్నాడు ..భయం ఏమిటో వా���ికి వాడి ఉల్ఫా బ్యాచ్ కి గట్టిగ ప్రజలే చెబుతారు
అయ్యో పాపం అని ప్రజలు అనరు
ఏడు కిలోమీటర్స్ కూడా రోడ్ మీద తిరగాలి అంటే నే భయం తో చిచ్చు పోయించిన అమరావతి రైతులు రైతు కూలీలకు లాల్ సలాం 🙏🙏
మీరు అంటే వాడికి భయం ..దొంగ ఎప్పుడు నిజాయితీ గ వుండే వాడి కళ్ళలోకి చూడాలంటే నే భయం
రాష్ట్రము మొత్తం మీతో ఉంటది అమరావతి రైతులారా .. మీరు రాష్ట్ర భవిషత్తు కోసం ఎవ్వరు ముందుకు రానప్పుడు నిలబడ్డారు 🙏🙏
ఆంధ్రప్రదేశ్ లో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబుగారు ఐదేళ్ళలో పూర్తి చేసిన 23 సాగునీటి ప్రాజెక్టులు ఇవి. నీ నాలుగేళ్ళ పాలనలో నువ్వు పూర్తిచేసిన ఒక్క ��్రాజెక్టు పేరు చెప్పగలవా అని జగన్ రెడ్డిని అడిగితే ఇలా బుర్ర గోక్కోవాల్సిందే!
#NCBN
#TDPforDevelopment
#AndhraPradesh
#NalugellaNarakam
#JaganLosingIn2024
#ByeByeJaganIn2024
#PsychoPovaliCycleRavali
#JaganPaniAyipoyindhi
#JaganFailedCM
#PsychoJagan
#IdhemKarmaManaRashtraniki
#RashtramaaRavanakaashtamaa
వాహనాలు చెరువులోంచి వెళ్తున్నాయేంటి అని ఆశ్చర్యపోకండి. జగన్ దృష్టిలో ఇది అద్దంలాంటి రోడ్డు. వానపడి బురద అయ్యాయి కానీ మిగతా సమయాల్లో ఆ నీళ్లలో చూసుకుంటే ��ీ మొహం కనిపిస్తుంది. అంటే అద్దం అన్నమాటే కదా! తూర్పుగోదావరి జిల్లా, రంగంపేట నుండి సింగంపల్లికి వెళ్లే రోడ్డు దుస్థితి ఇది
#ChatthaRoadsChatthaCM
#AndhraPradesh
#NalugellaNarakam
#JaganLosingIn2024
#ByeByeJaganIn2024
#PsychoPovaliCycleRavali
#JaganPaniAyipoyindhi
#JaganFailedCM
#PsychoJagan
#IdhemKarmaManaRashtraniki
#RashtramaaRavanakaashtamaa
#WorstRoadsInAP