Voting is the heartbeat of democracy, empowering citizens to sculpt their nation's path, ensuring liberty, justice, and the voice of the people.
Please VOTE!
ఓటు హక్కే కాదు…బాధ్యత కూడా. మీరు వేసే ఓటు ఎవరినో కుర్చీలో కూర్చోబెట్టేందుకు కాదు. మిమ్మల్ని , మీ పిల్లల భవిష్యత్తునీ తీర్చిదిద్దుకునేందుకు అని గుర్తు పెట్టుకోండి.
#Prathinidhi2@IamRohithNara