@gayatri008_16 Oh attention kosam tweets vesey bajji aunty🤣🤣🤣
Mari Nuv endhuk chesav telisi mari aa pani..
lastly Asal ninnu evadu dhekadu..geliki mari gummichukodam endhuku awntyyyy🤌
సమాజం మీద ఉన్నా పిచ్చే ఆయన బ్రతుకు ఇలా చేసింది 🥺
ఏడుపు వస్తుంది @PawanKalyan ..!
అందరూ బానే ఉన్నారు నువ్వు దారుణం అయిపోయావు..!
కుటుంబం లేదు డబ్బులేదు ఇంకా దేనికోసం అన్న..?