Watch & Spread this video!!
AP Rural Development summary in last 2 years.
Deputy CM @PawanKalyan garu transforming AP's rural landscape! 👏🫡
🛣️ 7,000 km CC roads
🐮 40,000 'Gokulams' (cattle sheds)
🥛 15,500 Cattle water troughs
🌱 1.66L acres of horticulture
💧 1.07L water pits
⛰️ 1,373 km of 'Adavitalli Bata' tribal roads
ఎప్పటిలాగే దీక్ష చేపట్టిన శ్రీ @PawanKalyan గారు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు బుధవారం ఉదయం మంగళగిరిలో శ్రీ పానకాల స్వామికి అర్చనలు చేయించి దీక్ష చేపట్టారు. ఏటా జ్యేష్ఠ మాసంలో ప్రారంభించి, కార్తీక మాసంలో దీక్ష విరమిస్తారు.
గురుముఖత స్వీకరించిన మంత్రోపదేశం ఆచరణ కోసం ఈ దీక్ష క్రమం తప్పకుండా ప్రతి ఏటా చేస్తున్నారు. నియమితమైన జీవనంతోపాటు సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటారు. విధి నిర్వహణకు అనుగుణంగా వస్త్రాలు ధరిస్తారు. ఎక్కువగా చందన వర్ణ వస్త్రధారణను అవలంబిస్తుంటారు. నిత్యం అనుష్ఠానం, దేవతారాధనగావిస్తారు. సమయానుకూలంగా ధ్యానం, మంత్ర పారాయణం చేస్తారు.
మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు బుధవారం ఉదయం దర్శించుకున్నారు.
ఎప్పటిలాగే దీక్ష చేపట్టిన శ్రీ @PawanKalyan గారు.
ఏటా జ్యేష్ఠ మాసంలో ప్రారంభించి, కార్తీక మాసంలో దీక్ష విరమిస్తారు.
Mega Power Star @AlwaysRamCharan met Hon’ble Deputy Chief Minister Sri @PawanKalyan garu at the Janasena Party Central Office in Mangalagiri.
Sri Ram Charan visited the Janasena Party office this evening for a courtesy meeting with Sri Pawan Kalyan garu before proceeding to attend the Andhra Premier League at the ACA International Cricket Stadium, Amaravati.
@johnnie4005 Lanjakodaka crowed ni motham baita apesaru raa lanjakoda only bulidings lo unnavala arupale ala allow cheskunte verala undedhi mabbu lanajakoda aey bavi brathukutaru ra miru
ఉప ముఖ్యమంత్రి & అటవీ శాఖ మంత్రి శ్రీ @PawanKalyan గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో వన్యప్రాణుల సంరక్షణకు మరో కీలక ముందడుగు !!
త్వరలో మహారాష్ట్ర నుంచి 4, మధ్యప్రదేశ్ నుంచి 2 మొత్తం 6 పులులను రాష్ట్రానికి తీసుకురానున్నాం. 🐅
అలాగే అటవీ నిర్వహణ, వన్యప్రాణుల సంరక్షణ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఒడిశా నుంచి శిక్షణ పొందిన “కుంకీ” ఏనుగులను తీసుకురానున్నాం. 🐘
అటవీ సంపద పరిరక్షణ, జీవ వైవిధ్య సంరక్షణ, వన్యప్రాణుల రక్షణలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి దూరదృష్టికి ఇది మరో నిదర్శనం.